ఇది చదివాక వినాయక విగ్రహం ప్రతిష్టించండి
వినాయక చవితి వచ్చేస్తోంది. వాడవాడలా ఏర్పాటుచేసిన చవితి పందిళ్లలో వినాయకుని విగ్రహాలను ప్రతిష్టించే హడావుడి ప్రారంభమైంది. ఎవరికి వారు తమ స్థాయిని బట్టి విగ్రహాలను నెలకొల్పనున్నారు. ఈ నేపథ్యంలో భక్తి...
View Articleతెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందించే డీఏ ను 3.144 శాతం పెంచుతూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. పెంచిన డీఏ వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది....
View Articleవిచారణను ఎదుర్కొంటా: రాహుల్
మహాత్మాగాంధీని ఆర్ఎస్ఎస్ చంపిందని తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సుప్రీం కోర్టుకు స్పష్టం చేశారు. ఈ విషయంలో తాను ఏలాంటి కేసునైనా ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా...
View Articleరజినీకి సినిమా చూపిస్తానంటున్న జాకీచాన్
సినిమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు జాకీచాన్. అలాంటి ఆయన ఇండియన్ సూపర్ స్టార్ రిజినీ కాంత్‌కు తన సినిమా చూపించేందుకు సిద్దమవుతున్నాడు. ఆ సినిమా ఏదో తెలుసా? ఇటీవలే విడుదలైన...
View Articleహెల్మెట్ ఏదని అడిగితే ప్రాణం తీశారు
హెల్మెట్ లేకుండా బైక్ ఎందుకు నడుపుతున్నారని అడిగిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఇద్దరు యువకులు హతమార్చారు. ఈ సంఘటన బుధవారం ముంబైలో జరిగింది. విలాస్ షిండే (53) అనే హెడ్ కానిస్టేబుల్ నగరంలోని ఎస్వీ రోడ్‌లో...
View Articleఅయిదో అంతస్తు నుంచి దూకిన వైద్యుడు
ఏం కష్టమొచ్చిందో తెలియదు... ఉన్నత వృత్తిలో ఉన్న ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెలిసిన వివరాల ప్రకారం... డాక్టర్ ఆర్ కేబీ చౌదరి (61) న్యూఢిల్లీలో కుటుంబంతో సహా నివసిస్తున్నారు. ఆయన గురుతేజ్ బహదూర్...
View Articleవీధుల్లో ధర్నాకు దిగిన రాయల్ ఫ్యామిలీ
జైపూర్ రాజవంశీయులు తమ కుటుంబానికి చెందిన ఆస్తి కోసం వీధికెక్కారు. ప్రఖ్యాత రాజమహాల్ హోటల్ ను ప్రభుత్వం ఆక్రమించుకుందని రాయల్ కుటుంబం ఆరోపిస్తూ రాజమాత పద్మిని దేవి ఆధ్యర్యంలో వందలాది మంది ధర్నాకు...
View Articleఇంటర్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారం
బీహార్లోని గయ ప్రాంతంలో ఒక ఇంటర్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్, అతని స్నేహితుడు లైంగిక అత్యాచారానికి ఒడిగట్టారు. బుధవారం నాడు కోచింగ్ సెంటరుకు ఇంటి నుండి బయలు దేరిన బాలికను మార్గ మధ్యంలో రాహుల్, సోనూ అనే...
View Articleవ్యభిచార గ్రామం నుంచి బయటపడింది
వ్యభిచార కూపంలో మగ్గుతున్న తనను కాపడటానికి ఒకడొచ్చాడనుకుంది. వాడు కూడా మోసగాడని తెలిశాక, తన దారెటొ తెలియక నడిరోడ్డులో మార్గాలు వెతుకుతోంది ఓ అమ్మాయి. విషయంలోకి వెళ్తే.. గుజరాత్‌లోని వాడియా గ్రామం. ఈ...
View Articleసందీప్ మా ఉద్యమాన్ని మోసం చేశారు
ఆమ్ ఆద్మీ పార్టీని, తమ ఉద్యమాన్ని సెక్సు రాకెట్ లో దొరికిన మంత్రి సందీప్ కుమార్ మోసం చేశారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ప్రజల సంక్షేమం కోసమే ఆప్ పనిచేస్తుందని, అందులో ఏమాత్రం...
View Articleఒక్క ప్రసంగంతో.. రూ.15 వేల కోట్ల నష్టం!
ఒక్క ప్రసంగం ప్రత్యర్థి కంపెనీలకు భారీ నష్టాన్ని మిగిల్చింది. ఆయన నోట్లో నుంచి వచ్చిన ఒక్కో మాట పోటీ కంపెనీల నుంచి కోట్లాది రూపాయలను దూరం చేసింది. భారత మార్కెట్‌కు రిలయన్స్ జియోను పరిచయం చేస్తూ.....
View Articleజిల్లాల విభజన టాస్క్‌ఫోర్స్ కమిటీ భేటీ
హైదరాబాద్: తెలంగాణలో జిల్లాల విభజన కోసం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ తొలి సమావేశం జరిగింది. గురువారం సీఎస్ రాజీవ్ శర్మ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులు, హెచ్‌వోడీలు...
View Articleక్లాస్‌ను మాస్‌నూ మెప్పించే ‘‘జనతా గ్యారేజ్’’
'వీలైతే ప్రేమిద్దామ్.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు' అంటూ మిర్చి సినిమాలో.. 'పుట్టిన వూరుకి ఏదైనా చేయాలి.. లేదంటే లావు అయిపోతామ్' శ్రీమంతుడు సినిమాలో మెసేజ్ తో కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి హిట్స్ ను...
View Articleజియో ఎఫెక్ట్‌పై నెటిజన్ల స్పందన ఇది..
రిలయన్స్ జియో రంగ ప్రవేశం చేయనుండటంతో టెలీకాం సంస్థల వెన్నులో వణుకు పుడుతోంది. సెప్టెంబర్ 5న అధికారికంగా జియో సేవలను ప్రారంభిస్తామని ముకేశ్ అంబానీ చెప్పిన వేళ స్టాక్ మార్కెట్లో భారతీ ఎయిర్‌టెల్, ఐడియా...
View Articleత్రివిక్రమ్ తో పవన్ సినిమా పక్కా..!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రతి హీరో ఆయన డైరెక్షన్ లో పని చేయాలని కోరుకుంటారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ మంచి స్నేహితులు. పవన్ ఏ పని చేసినా.. దానిలో...
View Articleదావూద్ భార్య చేతికి మాఫియా పగ్గాలు
పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్న గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తోందని సమాచారం. దావూద్ పాక్‌లో ఉంటున్నట్లు ఇప్పటికే ఐక్యరాజ్య సమితి సైతం గుర్తించిన నేపథ్యంలో.. అతడి నేర సామ్రాజ్యం...
View Articleపిల్లలు లేరన్న బాధతో... ఆత్మహత్య
పెళ్లయి ఏడేళ్లయినా ఆ దంపతులకు పిల్లలు పుట్టలేదు. దీంతో వారు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. డిప్రెషన్ తో ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ లో...
View Articleప్రపంచంలో అతి పెద్ద నదీ ద్వీపం... మజులి
ప్రపంచంలో అతి పెద్ద నదీ ద్వీపంగా అస్సాంలో ఉన్న మజులి గిన్నిస్ రికార్డులకెక్కింది. ఈ నదీ ద్వీపం బ్రహ్మాపుత్ర నదిలో ఉంది. ఈ ద్వీపం దాదాపు 880 చదరపు కిలోమీటర్ల విస్తారంలో ఉంది. ఈ ద్వీపంలో దాదాపు లక్షా 60...
View Articleబోయపాటితో చిరు నెక్ట్స్ మూవీ!
చిరంజీవి ప్రస్తుతం తన 150వ సినిమా 'ఖైదీ నెంబర్ 150' షూటింగ్ పనుల్లో బిజీగా గడుపుతున్నాడు. ఇకపై వరుసగా సినిమాలు చేయాలనేది చిరు ప్లాన్. దానికోసం వరుస ప్రాజెక్ట్స్ ను ఫైనల్ చేస్తున్నారు. మొన్నటివరకు చిరు...
View Articleగౌతమీపుత్ర శాతకర్ణి ఫొటోలు లీకయ్యాయి..
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న వందో చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి. క్రిష్ డైరెక్షన్లో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ కోటలో...
View Article