'మన ఊరి రామాయణం' టీజర్
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, ప్రియమణి ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న చిత్రం 'మన ఊరి రామాయణం'. ప్రకాష్ రాజ్ నటుడిగానే కాకుండా దర్శకునిగా, నిర్మాతగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు మన ఊరి...
View Articleబెంగళూరులో తాగడానికి నీళ్లు ఉండవు
కావేరీ జల వివాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి శుక్రవారం లేఖ రాశారు. రాష్ట్రంలో ఉన్న నీటి కొరతను తన రెండు పేజీల లేఖలో కళ్లకు కట్టారు. కావేరీ జల వివాదంపై తమిళనాడు...
View Articleతెలంగాణకి ద్రోహం చేసిందెవరో తెలుసా ?
రేపు కాంగ్రెస్ పార్టీ, వైసీపీ, వామపక్షాలు తలపెట్టిన బంధ్‌కి నేను వ్యతిరేకం కాదు... బంద్‌లో పాల్గొంటారా లేదా అనేది మీ(అభిమానులు, ప్రజలు) ఇష్టానికే వదిలేస్తున్నాను. ఎందుకంటే, రాజకీయ పదవులు అనుభవిస్తోంది...
View Articleప్యాకేజీని పాచిపోయిన లడ్డు - పవన్
సీమాంధ్రుల ఆత్మగౌరవ సభలో బీజేపీ, టీడీపీపై పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి కాంగ్రెస్ అన్యాయం చేసిందని భావించిన ఏపీ ప్రజలు.. బీజేపీ, టీడీపీలను నమ్మి ఆ పార్టీలకు ఓటు వేసి...
View Articleజనసేనానిపై ఫ్యాన్స్ రూపొందించిన సాంగ్
పవన్ కళ్యాణ్.. ఈ పేరంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా.. నిరాడంబరంగా జీవిస్తుంటాడు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో 'జనసేన' పార్టీను స్థాపించి...
View Articleఎంపీలు రాజీనామా చేయాలి - పవన్
కాకినాాడ బరహిరంగ సభలో సీమాంధ్ర ఎంపీలపై పవన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సొంత ప్రయోజనాల కోసం మన ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం ముదుండి పోడాల్సింది ప్రజలు...
View Articleబిజినెస్ చేస్తున్నారంటూ నేతలపై పవన్ ఫైర్
కాకినాడలో తలపెట్టిన బహిరంగ సభలో సినీనటుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ బీజేపీ, టీడీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యంగా వ్యాపారం చేసుకుంటూ రాజకీయాల్లో కీలక స్థాయిలో వున్న నేతలపై పవన్ తీవ్ర అసంతృప్తి...
View Articleకాకినాడ సభలో అపశృతి.. ఒకరు మృతి
కాకినాడలో పవన్ కళ్యాణ్ తలపెట్టిన బహిరంగ సభలో అపశృతి చోటుచేసుకుంది. పవన్ సభని ప్రత్యక్షంగా వీక్షించేందుకు సమీపంలోని ఓ భవనంపైకి ఎక్కిన వెంకటరమణ అనే వ్యక్తి ప్రమాదవశాత్తూ భవనంపై నుంచి కిందపడి మృతిచెందారు....
View Articleగెలాక్సీ నోట్ 7 మొబైల్ పేలుడు కారణమిదే
గెలాక్సీ నోట్ 7 ఫోన్ల బ్యాటరీలు ఎందుకు పేలుతున్నాయో కారణం తెలిసింది. మొబైల్ బ్యాటరీలోని యానోడ్ టూ కాథోడ్ అనుసంధానం కావడం వల్ల అది విపరీతంగా వేడికి గురవుతోంది. ఆ వేడి కారణంగానే బ్యాటరీలు పేలుతున్నట్లు...
View Articleచైతూకి విలన్‌గా జగ్గూభాయ్ ?
జగపతి బాబు ఒకప్పుడు సున్నితమైన ఫ్యామిలీ హీరో. మరిప్పుడు భయపెట్టే విలన్‌గా మారి హీరోలనే డామినేట్ చేసేంతగా స్క్రీన్‌పై అదరగొడుతున్నాడు. ఈమధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో బిజీ నటుడంటే జగపతి బాబే. వరుస...
View Articleభార్యపై రేప్ కేసు వేసిన భర్త.. తీర్పేంటి??
భర్త తనకు ఇష్టం లేకున్నా తనతో సెక్స్ చేశాడని, అది రేప్ చేయడమేనని ఆరోపిస్తూ.. చాలా మంది మహిళలు కేసు వేయడం చూశాం. కానీ ఇది దానికి విరుద్ధమైన కేసు. తనకు ఇష్టం లేకున్నా భార్య తనతో బలవంతంగా సెక్స్ చేసిందని...
View Articleబార్ బార్ దేఖో రివ్యూ
లైఫ్ ఆఫ్ పై, ది రిలక్టంట్ ఫండమెంటలిస్ట్ లాంటి హాలీవుడ్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన నిత్యా మెహ్రా తొలిసారిగా దర్శకురాలిగా మారి బాలీవుడ్ లో 'బార్ బార్ దేఖో' అనే సినిమాను తెరకెక్కించింది. ఈ...
View Articleఇలాంటి కిష్ట పరిస్థితుల్లో ప్యాకేజీని తిరస్కరించలేం..
హైదరాబాద్: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. అసెంబ్లీ కమిటీ హాల్ లో జరిగిన టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ నేతలెవరూ పవన్ వ్యాఖ్యలపై ఇప్పుడే స్పందించవద్దని...
View Article9ఏళ్లకే లైబ్రరీ పెట్టిన మురికివాడ చిన్నారి
సాధారణంగా తొమ్మిదేళ్ల వయసున్న చిన్నారులేమి చేస్తుంటారు? పలకా, బలపాల స్థాయిని దాటేసి రెండో తరగతో, మూడో తరగతిలోనో అడుగుపెట్టి పుస్తకాలు చేతపట్టుకుని చదువుకునే స్థాయికి వచ్చి ఉంటారు. అలాంటిది భోపాల్లోని...
View Articleక్రెడిట్ కార్డుల దొంగ ఈ వెయిటర్
బార్‌కి కస్టమర్లు బిల్లు కట్టడానికి ఇచ్చిన క్రెడిట్, డెబిట్ కార్డులను ఎత్తుకెళ్తున్నాడు ముంబయిలోని ఓ దొంగ వెయిటర్. నగరంలోని పలు బార్‌లలో పనిచేసిన చంద్ర శేఖర్.. కస్టమర్లకు మద్యం అందించిన తరవాత బిల్...
View Articleదేశంలో అదే అతి స్వచ్ఛరాష్ట్రం
అందచందాల హిమాలయ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ మరో ఘనత కూడా సాధించింది. దేశపు అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా రికార్డుకెక్కింది. స్వచ్ఛభారత్ అభియాన్ ఇటీవల దేశంలో అత్యంత పరిశుభ్రతగల ప్రాంతాల గురించి సర్వే...
View Articleలేని ప్యాకేజీ రాష్ట్ర ప్రజలకెలా చూపుతారో?
విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో పొందుపర్చకపోవడం వల్లే ఈ రోజు ఇలాంటి పరిస్థితులు వచ్చాయని, ఈ లోటును పూడ్చేందుకే తమ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిందని బీజేపీ నేతలు...
View Articleకావేరీ వివాదం: 1892 నుంచి నేటి వరకు..
కావేరీ నదీ జలాల పంపిణీ కర్ణాటక, తమిళనాడు మధ్య వివాదాలకు కారణం అవుతోంది. కర్ణాటకలోని కొడగు జిల్లాలో తలకావేరీ వద్ద జన్మించిన కావేరీ నది పరివాహక ప్రాంతం కర్ణాటక, తమిళనాడుతోపాటు కేరళ, పుదుచ్చేరీల్లోనూ...
View Articleటోల్ ఫ్లాజాను ఇలా దోచారు (సీసీటీవీ ఫుటేజ్)
ఉజ్జయినీలోని దోపిడీదొంగల ఆగడాలకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. పదుల సంఖ్యలో వాహనాలు బారులు తీరి ఉండగా, అక్కడున్న ఒక టోల్ గేటుపైకి మారణాయుధాలున్న కొందరు ఆగంతకులు ఒక్కసారిగా దాడిచేశారు. టోల్ వసూల్లో...
View Articleతెలుగు సినిమాలు నిర్మిస్తా -తమిళ డైరెక్టర్
దాదాపు దశాబ్ధం కిందే చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాతో దర్శకుడిగా తెలుగు తెరకి పరిచయమైన తమిళ దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్. అంతకన్నా ఏడాది ముందే మురుగదాస్ డైరెక్ట్ చేసిన గజిని సినిమా తెలుగులో...
View Article