మహేష్ సినిమాలో నయన్, మరి రకుల్?
సూపర్ స్టార్ మహేష్ బాబు- మురుగదాస్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్‌ప్రీత్ సింగ్‌ను ఫైనల్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకొని,...
View Articleరిలయన్స్, ఎయిర్‌సెల్ విలీనం
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్ సెల్ సంస్థలు విలీనమయ్యాయి. బుధవారం నాడు ఈ విలీనానికి రిలయన్స్ సంస్థ నుండి ఆమోదముద్ర పడింది. ఇటీవలి కాలంలో దేశంలో జరిగిన అతిపెద్ద టెలికామ్ విలీనంగా...
View Articleశృంగారభరితమైన 'రెడ్' సినిమా
కన్నడలో ఘన విజయం సాధించిన 'రెడ్' చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో నిర్మిస్తున్నారు యువ నిర్మాత భరత్. కామిని, రాహుల్, రాజ్ ఆర్యన్, పృధ్వి ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రాన్ని భరత్ పిక్చర్స్...
View Articleఏపీ,తెలంగాణలకు జలయుద్ధం రాదు
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య కావేరీ తరహా జలయుద్ధం జరిగే అవకాశమే లేదని ఏపీ జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. పులిచింతల ప్రాజెక్టును ఆయన తన అధికారులతో కలిసి సందర్శించారు. ఈ...
View Articleరాహుల్ ర్యాలీలో మంచాల గోల
రామాయణంలో పిడకల వేట అంటే ఇదేనేమో.. కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కిసాన్ యాత్ర పేరిట ఉత్తర ప్రదేశ్ లో నిర్వహిస్తున్న ర్యాలీలో పాల్గొంటున్న గ్రామీణులు మంచాలను ఎత్తుకుపోతున్నారు. మంచాల కోసం...
View Articleఏపీలో ఇక తెలుగు వెలుగు
తెలుగు భాషాభిమానులకే కాదు.. మాతృభాషంటే అమిత ప్రేమ చూపే ప్రతి ఒక్కరికి ఇది శుభవార్తే. ఆంధ్రప్రదేశ్ లోని ప్రతీ దుకాణంపై ఇక తెలుగు పేర్లే కనిపించనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది....
View Articleసమాజ వాస్తవాలను కళ్లకు కట్టిన ‘‘పింక్’’
విక్కీ డోనార్, మద్రాస్ కేఫ్, పికూ లాంటి సందేశాత్మక చిత్రాలను రూపొందించిన దర్శకుడు శూజిత్ సర్కార్ నిర్మాతగా మారి 'పింక్' అనే మరో సందేశాత్మక సినిమాను అందిస్తున్నారు. అనిరుద్ధ రాయ్ చౌదరి ఈ సినిమాకు...
View Articleపవన్ గురించి మాట్లాడటం తప్పంటే ఎలా?
విడాకులు తీసుకుని విడిపోయినంత మాత్రాన తాను పవన్ కల్యాణ్ గురించి మాట్లాడకూడదా? అని పవన్ మాజీ భార్య, సినీ నటి రేణూదేశాయ్ ప్రశ్నించారు. అంతేకాదు, ప్రజలంతా పవన్ గురించి మాట్లాడొచ్చు కానీ, తాను మాత్రం...
View Articleఎయిర్‌టెల్ ఫ్రీ 5 జీబీ డేటా ఆఫర్ *
టెలీకాం రంగంలో జియో సృష్టించిన ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తమ వినియోగదారులు చేజారిపోకుండా ఉండేందుకు బడా టెలీకాం సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే డేటా ఛార్జీలను భారీగా...
View Articleజయగారూ.. మా వాళ్లు జరభద్రం, ప్లీజ్
తమిళనాడులో తమ రాష్ట్ర ప్రజల రక్షణ కోసం కర్ణాటక సీఎం సిద్దరామయ్య జయలలితకు లేఖ రాశారు. కర్ణాటకలోని తమిళ సోదరులకు ఎటువంటి ఆపద రాకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా ఆయన తమిళనాడు సీఎంకు...
View Articleవీడియోకాన్ క్యూబ్ 3 స్మార్ట్‌ఫోన్
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ వీడియోకాన్ తాజాగా 'వీడియోకాన్ క్యూబ్ 3 ' పేరుతో 4జీ సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీంట్లో మహిళల సెక్యూరిటీ కోసం 'ప్యానిక్ బటన్' అందిస్తున్నారు....
View Articleహర్యానాలో జియోనీ భారీ పెట్టుబడులు
జియోనీ మొబైల్స్ సంస్థ హర్యానాలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చింది. హర్యానాలోని స్మార్ట్‌ఫోన్ మాన్యూఫ్యాక్చరింగ్ యూనిట్లో రూ.500 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. ఇందులో భాగంగా ఫరీదాబాద్...
View Articleఅప్పుచేసి రాహుల్‌కు కూడు పెట్టిన దళితుడు
అప్పు చేసి పప్పుకూడు అని మనకో సామెత ఉంది. ఉత్తర ప్రదేశ్ లోని ఒక దళితుడు తన ఇంటికి రాహుల్ గాంధీ వస్తున్నాడని తెలుసుకుని అప్పు చేసి మరీ లంచ్ ఏర్పాటుచేశాడు. ఇప్పుడు అదే ఆ రాష్ట్రంలో వివాదమైంది. కిసాన్...
View Articleఎన్టీఆర్ కోసం క్యూలో నిల్చున్న బోయపాటి
వరుస విజయాలతో ఎన్టీఆర్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సమయంలో ఎన్నో అంచనాల మధ్య వచ్చిన 'దమ్ము' సినిమా తుస్సుమంది. బోయపాటి శ్రీను రూపొందించిన ఈ సినిమాలో వయిలెన్స్ డోస్ కాస్త ఎక్కువ అవడంతో బాక్సాఫీస్ దగ్గర ఈ...
View Articleక్లియర్‌గా చెప్పేసిన 'అందాల రాక్షసి'
కొద్ది రోజులుగా తనపై వస్తోన్న వార్తలపై అందాల రాక్షసి క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఎవరా రాక్షసి ? ఎంటా రూమర్ అనుకుంటున్నారా? ఆ అందాల రాక్షసి పేరు లావణ్య రాక్షసి. క్షమించండి.. లావణ్య త్రిపాఠి. 'అందాల...
View Articleఆకతాయికి చెప్పుతో జవాబిచ్చిన బాలిక
తనను వేధిస్తున్న ఆకతాయికి చెప్పుతో బదులిచ్చిందో బాలిక. ఉత్తర ప్రదేశ్ లోని బరేలీ జిల్లాలోని ఒక పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థినిని కొద్ది రోజులుగా ఒక వ్యక్తి వేధిస్తున్నాడు. ఆమె పాఠశాలకు, ఇంటికి...
View Article'అవసరాల'కు మించి డబ్బు
ఊహలు గుసగుసలాడే, జ్యోఅచ్యుతానంద ఈ టైటిల్స్ వింటేనే హాయిగా నిద్రొచ్చేస్తుంది. క్యాచీగా ఉండాలి, పవర్‌ఫుల్‌గా ఉండాలి అంటూ ఇష్టమొచ్చిన టైటిల్స్ పెట్టి సినిమాలు రూపొందిస్తున్న ఈమధ్యకాలంలో అందుకు విరుద్ధంగా...
View Articleహిమ గణపతిని చూస్తారా.. స్వెట్టరేస్కోండి
క్రికెట్ ఆడే గణపతిని చూశాం.. బాహుబలి గణేశుడిని చూశాం.. వంద అడుగుల గణపతిని చూశాం.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొలువైన విభిన్న గణేశుల గురించి విన్నాం, కానీ ముంబైలోని ఈ వినాయకుడిని చూడాలంటే మాత్రం మనం...
View Articleగిరిజనుల రోప్ బ్రిడ్జ్ ఇది..
ప్రజల బాగోగులు చూడాల్సిన ప్రభుత్వాలు ఈ మధ్య కాలంలో అది తప్పా అన్నీ చేస్తున్నాయి. చేపట్టే ప్రతీ పనిలోనూ ఆదాయాన్ని, లాభాన్ని చూసుకుంటున్న ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని మరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో...
View Articleమరుగుదొడ్డిని బహుమతిగా ఇచ్చిన బాాలిక
తల్లితండ్రులు ఇచ్చిన పాకెట్ మనీని జాగ్రత్తగా పొదుపుచేసిన బాలిక ఆ మొత్తాన్ని ఒక ప్రభుత్వ పాఠశాలలో బాలికలకు మరుగుదొడ్డిని బహుమతిగా అందచేశింది. భోపాల్ కు చెందిన మెమూనా ఖాన్ (14) అనే బాలిక తన తమ్ముడితో...
View Article