Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Browsing all 85929 articles
Browse latest View live

శశిథరూర్‌కు లై డిటెక్టర్ పరీక్ష?

మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ త్వరలో సత్య శోధనా (లై డిటెక్టర్) పరీక్షలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆయన సునందా పుష్కర్ అనుమానాస్పద స్థితితో ఓ హోటల్ రూంలో చనిపోవడం, అప్పటి నుంచి ఆ కేసులో విచారణ కొనసాగడం...

View Article


పోలీసులు, మీడియాపై దాడిని ఖండిస్తున్నా

తునిలో ఆదివారం జరిగిన కాపు గర్జన కార్యక్రమానికి నాయకత్వం వహించారు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. ఆ గర్జన కాస్త హింసాత్మకంగా మారి విధ్వంసం జరిగింది. ఆందోళన కారులు రెచ్చిపోయి రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ను,...

View Article


సెల్ఫీ పిచ్చి ప్రాణం తీసింది...

సెల్ఫీ కోసం ప్రాణాలే పణంగా పెట్టాడు ఓ ఇంటర్మీడియట్ అబ్బాయి. వెనుక నుంచి ట్రైన్ వస్తుంటే... సెల్ఫీ తీసుకోవాలన్న కోరికను తీర్చుకునే ప్రయత్నం చేశాడు. ఫలితం... ఆ ట్రైన్ కిందే పడి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన...

View Article

ఏడేళ్ల పిల్లాడు నలుగురి ప్రాణదాత

తాను చనిపోయి... నలుగురి ప్రాణాలని నిలిపాడు ఏడేళ్ల పిల్లాడు. పూర్తి వివరాల ప్రకారం ఏడేళ్ల దీయాన్ ఉదాని స్వస్థలం ముంబయి. దీయాన్ తన తల్లిదండ్రులతో కలిసి ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉంటున్నాడు. సెలవుల...

View Article

జీహెచ్ఎంసీ ఎన్నికలకు రంగం సిద్ధం

జీహెచ్ఎంసీ సమరానికి ఇంకా ఒక రోజు మాత్రమే మిగిలి ఉంది. దీంతో పోలింగ్ ఏర్పాట్లలో ఎన్నికల సంఘం నిమగ్నమైంది. నగర వ్యాప్తంగా మొత్తం 24 ఈవీఎంల పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎల్బీ స్టేడియం, నిజాం కాలేజీ...

View Article


తమిళనాడు తరహా రిజర్వేషన్లు కావాలి

హైదరాబాద్: తుని ఘటనపై సోమవారం వైసీపీ అధినేత జగన్ స్పందించారు. కాపు గర్జనలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ వైఖరి వల్లే ఇందతా జరిగిందని జగన్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో కాపులను...

View Article

జీహెచ్ఎంసీ పరిధిలో రేపు సెలవు

హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో మంగళవారం ఎన్నికలు నిర్వహిస్తున్ననేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో రేపు సెలవు దినంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు సహా స్థానిక...

View Article

కాపుల రిజర్వేషన్ ఒకరోజులో తెచ్చేది కాదు

కాపుల రిజర్వేషన్ అనేది ఒకరోజులో తెచ్చేది కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. బ్రిటీష్ కాలం నుంచి కాపులను బీసీలనే పరిగణించారని, కాపులంటే అనేక తెగల సముదాయమని ఆయన తెలిపారు. ఉత్తరాంధ్రలో వెనుకబడిన...

View Article


మరిన్ని ఆధారాలు పంపితేనే విచారణ-పాక్

పఠాన్ కోట్ ఘటకు సంబంధించిన మరిన్ని వివరాలు అందిస్తేనే తమ విచారణ ముందుకు సాగుతుందని భారత ప్రభుత్వానికి పాక్ వర్తమానం పంపింది. దీనికి సంబంధించిన వాయిస్ రికార్డులు, ఫోన్ కాల్ లిస్ట్ తదితర ఆధారాలను భారత...

View Article


ట్రెయిన్ తగలబెట్టడం సంఘ విద్రోహుల పనే

తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆదివారం జరిగిన హింసాత్మకమైన ఆందోళనలపై సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. సోమవారం సాయంత్రం 4 గంటలకి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో పవన్...

View Article

సముద్ర స్నానానికి వెళ్లి 13 మంది విద్యార్థులు మృతి

ముంబైలో సోమవారం విషాద ఘటన చోటు చేసుకుంది. విహారయాత్రకు వెళ్లి కానరాని లోకాలకు వెళ్లిపోయారు ఆ ఆభాగ్యులు. వివరాల్లోకి వెళ్లినట్లయితే ​విహారయాత్రలో భాగంగా పుణెలోని ఓ ప్రైవేటు కాలేజీకి చెందిన విద్యార్ధులు...

View Article

కమిషన్ రిపోర్ట్ ఆధారంగానే కాపు రిజర్వేషన్లపై నిర్ణయం

కాపులను బీసీల్లో చేర్చే అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు మరో మారు స్పందించారు. కాపు రిజర్వేషన్ల అంశంపై ఇప్పటికే కాలపరిమితితో కమిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా కాపులకు బీసీల్లో...

View Article

ఆ స్కామ్ కింగ్‌కు ధీరూభాయే ఆదర్శం!

అతని పేరు రాజు మేవడా అలియాస్ రాజు భర్వాడ్. స్వస్థలం అహమ్మదాబాద్. ఒకప్పుడు సాధారణ ఆటో డ్రైవర్. ఏ పూటకు ఆ పూట ఆటో నడుపుకుంటే కానీ రోజు గడవని పేదరికం. ఆ నిరుపేద రాజుకు అపర కుబేరుడు రిలయన్స్ సంస్థల...

View Article


దారుణం! సాక్షిపై యువకుల దాడి

2015లో తాము పాల్పడిన నేరానికి సాక్ష్యంగా నిలిచాడని ఓ వ్యక్తిపై పగ పెంచుకున్న నలుగురు యువకులు అదను చూసుకుని అతడిపై దాడికి పాల్పడిన ఘటన కేరళ రాజధాని త్రివేండ్రమ్‌లో చోటుచేసుకుంది. స్నేహితుడితో కలిసి...

View Article

ముగిసిన జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్.

చెదురుముదురు ఘటనలు మినహా జీహెచ్ ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశారు. అయితే సాయంత్రం 5 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఇదిలా ఉండగా ఉదయం సెషన్ లో పోలింగ్ సరళి మందకొడిగా...

View Article


Image may be NSFW.
Clik here to view.

మైసూర్లో బిగ్ బెన్ కన్నా పెద్ద క్లాక్ టవర్..

ప్రపంచంలో అతి ఎత్తయిన గడియార స్థంభాల(క్లాక్ టవర్లు)ను తోసి రాజనే అద్భుతమైన నిర్మాణం మన దేశంలో జరగబోతోంది. ఎక్కడో కాదు.. దక్షిణాదిలోని మైసూర్ నగరంలో. సాఫ్ట్ వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ 345 ఎకరాల సువిశాల...

View Article

Image may be NSFW.
Clik here to view.

పోలింగ్ కేంద్రాల వద్ద స్టార్స్ సందడి

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)కి జరుగుతున్న కార్పొరేటర్ ఎన్నికల్లో తెలుగు సినీతారలు, రాజకీయ, వ్యాపార ప్రముఖులు పాల్పంచుకుని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సినీప్రముఖులు అధికంగా...

View Article


శరవేగంగా `రైట్ రైట్` షూటింగ్

సుమంత్ అశ్విన్ హీరోగా మ‌ను ద‌ర్శ‌క‌త్వంలో శ్రీస‌త్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై జె.వంశీకృష్ణ నిర్మిస్తున్న చిత్రం `రైట్ రైట్‌`. `బాహుబ‌లి` ఫేమ్ ప్ర‌భాక‌ర్ ఇందులో కీల‌క పాత్రపోషిస్తున్నాడు. పూజా...

View Article

త్వరలోనే శ్రీనివాస్ రెడ్డి కొత్త సినిమా ఫస్ట్‌లుక్

నూతన నిర్మాణ సంస్థ "శివ రాజ్ ఫిల్మ్స్" పతాకంపై రూపొందుతున్న అహ్లాద భరితమైన హాస్య ప్రధాన ప్రేమ కథా చిత్రం "జయమ్ము నిశ్చయమ్మురా". ఏ.వి.ఎస్.రాజు సమర్పణలో సంచలన దర్శకులు రాంగోపాల్ వర్మ శిష్యుడు శివ రాజ్...

View Article

గోదావ‌రి న‌దిలో సాగే 'టైటానిక్' స్టోరీ

రాజీవ్ సాలూరి, యామిని భాస్క‌ర్ హీరో, హీరోయిన్లుగా క‌న్నా సినీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై తెరకెక్కుతున్న సినిమా 'టైటానిక్'. 'అంత‌ర్వేది టు అమ‌లాపురం' అనే ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం...

View Article
Browsing all 85929 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>