నటి భర్తతో లింక్స్.. బిల్డర్‌పై పోలీసుల నిఘా
రూ.2000 కోట్ల విలువ చేసే డ్రగ్ డీలింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి మమతా కులకర్ణి భర్త విక్కీ గోస్వామితో సంబంధాలు కలిగి వున్నాడనే అనుమానంతో ముంబైకి చెందిన టాప్ బిల్డర్...
View Articleమోహన్ లాల్ 'జనతా గ్యారేజ్' ఫస్ట్ లుక్
మే 21న మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ బర్త్ డే సందర్భంగా అతడికి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ జనతా గ్యారేజ్ యూనిట్ ఆ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేసింది. సినిమాలో మోహన్ లాల్ గెటప్‌ని రివీల్...
View Article'చందమామ రావే' చిత్ర లోగో విడుదల
'అందాల రాక్షసి'తో తెలుగు తెరకు పరిచయమయ్యి యూత్ హర్ట్‌ని దోచుకున్న నవీన్ చంద్ర చేస్తున్న నూతన చిత్రానికి చందమామ రావే అనే టైటిల్‌ని ఖరారు చేశారు. అది రాదు.. వీడు మారడు అనే చక్కటి...
View Articleయాపిల్ సీఈవోతో ప్రధాని మేకిన్ ఇండియా చర్చలు
గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సంస్థ తన ఉత్పాదనల ప్రాజెక్టులను భారతదేశంలో ప్రారంభించేందుకు ఆసక్తి కనబరిచిన నేపథ్యంలో ఆ సంస్థ సీఈవో టిమ్ కుక్ ప్రధానమంత్రి నరేంద్రమోడీతో శనివారం సమావేశమయ్యారు. మన...
View Articleఓటమి శాశ్వతం కాదన్న సోనియా
ఐదు రాష్ట్రాల ఎన్నికల పరాజయంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మౌనం వీడారు. రాజకీయాల్లో గెలుపోటములు సాధారణమేనని, ఓటమి, విజయం అనేవి వస్తుంటాయి పోతుంటాయని, విలువలకు కట్టుబడి జీవించడమే పార్టీ ప్రధాన...
View Articleమేరీకోమ్ రియో ఆశలు గల్లంతు
భారత మహిళా బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ రియో ఒలింపిక్స్ ఆశలు గల్లంతయ్యాయి. ఇటీవల జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీల రెండో రౌండులో జర్మనీ బాక్సర్ అజైజ్ నిమానీ చేతిలో మేరీకోమ్ పరాజయం పాలయ్యారు. ఈ...
View Articleమళ్లీ క్రిస్‌గేల్ సెక్సిస్ట్ వ్యాఖ్యలు
ఎన్ని క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ క్రికెటర్ క్రిస్ గేల్ నోటి దురద మాత్రం పోవడం లేదు. గేల్ మళ్లీ తన నో మళ్లీ సెక్సిస్ట్ వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవల అతగాడు బ్రిటన్ కు చెందిన 'ద...
View Articleఆ శ్రీనగర్ స్కూల్లో దయ్యాలున్నాయా?
జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్లోని ఒక బాలికల పాఠశాలలో దయ్యాలున్నాయని పలువురు విద్యార్థినులను పట్టిపీడిస్తున్నాయని అంటున్నారు. ఆ నగరంలోని మిస్కీన్ బాఘ్ ప్రాంతంలో గల రెయ్ తెంగ్లోలో బాలికల ఉన్నత పాఠశాల...
View Articleదేశంలో ఇంకా ఇన్స్‌పెక్టర్ రాజ్: రాజన్
లైసెన్స్ రాజ్ విధానాన్ని ఎత్తివేసినా ఇప్పటికీ కొన్ని చోట్ల ఇన్స్‌పెక్టర్ రాజ్ వ్యవస్థ కొనసాగుతూనే ఉందని భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్ చెప్పారు. ఒడిశా నాలెడ్జ్ హబ్ లో జరిగిన సమావేశంలో ఆయన...
View Articleధోనీ మెరుపు ఇన్నింగ్స్.. పుణే విజయం
పంజాబ్ తో విశాఖపట్టణంలో ఐపిఎల్ 9వ సీజనులో భాగంగా జరిగిన మ్యాచ్ లో పుణే జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పుణే కెప్టెన్ ఎంఎస్ ధోనీ జట్టు గెలుపు బాధ్యతలను భుజాన వేసుకుని అద్భుతమైన...
View Articleసమంత పెళ్లికి రెడీనా ?
సమంత పెళ్లికి రెడీనట. ఇప్పుడు టాలీవుడ్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే వార్త హల్‌చల్ చేస్తోంది. త్వరలోనే ఓ యంగ్ టాలీవుడ్ హీరోని అమ్మడు పెళ్లి చేసుకోబోంతదనేది ఆ వార్తల సారాంశం. గతంలో హీరో సిద్ధార్థ్‌తో...
View Articleమహేష్ బాబు డ్యాన్స్‌పై వర్మ కామెంట్స్
శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన బ్రహ్మోత్సవం సినిమాపై తనకున్న అభిప్రాయాలని ఏ మాత్రం తడబడకుండా వెల్లడించాడు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ. ముఖ్యంగా ఈ సినిమాలో ఓ...
View Articleకేన్స్‌లో తెలుగు సినిమా హీరోయిన్ సందడి
'బాలికా వధు' అనే హిందీ సీరియల్‌తో బుల్లితెరకి పరిచయమై... ఆ తర్వాత ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన యంగ్ లేడీ అవికా గోర్. సినీపరిశ్రమలో ఎన్నో సినిమాలతో ఎంతో మందికి సాధ్యం కానిది ఒక షార్ట్...
View Articleఇరాన్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడి
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తన రెండురోజుల ఇరాన్ పర్యటన నిమిత్తమై ఆదివారం బయలుదేరి వెళ్లారు. తమ దేశంలో పర్యటించాల్సిందిగా ఆయనను ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ కొద్ది రోజుల క్రితం ఆహ్వానించగా దానికి మోడీ...
View Articleఆకాశానికి సముద్రానికి మధ్య చుక్కలు చూశారు
ఆస్ట్రేలియాలోని కొందరు పర్యాటకులు నడి సంద్రానికి ఆకాశానికి మధ్య ఎయిర్ బెలూనులో చిక్కుకుపోయి కొద్ది సేపు త్రిశంకు స్వర్గంలో వేలాడారు. చివరకు అటుగా సముద్రంలో విహరిస్తున్న బోట్ సిబ్బంది చొరవ చూపడంతో వారు...
View Articleశెభాష్ అనిపించిన అంధ విద్యార్థి
సీబీఎస్ఈ ప్లస్2 పరీక్షల్లో రక్షిత్ మాలిక్ అనే అంధ విద్యార్థి అత్యంత ప్రతిభ కనబరిచి అందరిచేత శెభాష్ అనిపించుకుంటున్నాడు. ఢిల్లీకి చెందిన రక్షిత్ మాలిక్ కు 90 శాతం వరకు అంధత్వం ఉంది. అంధత్వం అడ్డంకిగా...
View Articleపాక్ ఆయుధాగారమంతా చైనా వెపన్లే
మన దాయాది దేశం పాకిస్థాన్ ఆయుధాగారం అంతా చైనా తయారీ ఆయుధాలతోనే నిండిపోయింది. ఒక్కటంటే ఒక్కటి కూడా ఆ దేశం సొంతంగా ఏ ఆయుధాన్ని తయారుచేసుకోవడం లేదు. చైనా నుండి అడిగిన వెంటనే వచ్చిపడుతున్న ఆయుధాలను...
View Articleఅదే రోజున 'హుషారు'గా పవన్ షూటింగ్
ఎస్.జే. సూర్య డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ చేయనున్న కొత్త సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ ఇది. శరత్ మరార్ నిర్మించనున్న ఈ సినిమా ఏప్రిల్ చివర్లో ముహూర్తం, పూజా కార్యక్రమాలు జరుపుకున్న విషయం...
View Articleపుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరుగా కిరణ్ బేడీ
బీజేపీ నాయకురాలు, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరుగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కార్యాలయం ఉత్తర్వులను జారీచేసింది. భారతదేశపు తొలి మహిళా ఐపిఎస్...
View Articleప్రత్యేక హోదాకై పోరాడతాం: తెదేపా
ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు అలుపెరగకుండా పోరాడితీరతామని ఏపీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆదివారం నాడు జరిగిన మినీ మహానాడులో ప్రతిన బూనాయి. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని కార్యక్రమంలో...
View Article