"నీట్" ఏడాది పాటు వాయిదా
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నీట్ పరీక్ష ను ఏడాది పాటు వాయిదా వేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నీట్ పై రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కనీసం ఏడాది పాటైనా వాయిదా...
View Articleఎండవేడికి నేలకొరిగిన చిన్నిప్రాణాలు
ఎండవేడిని తట్టుకోలేక, దాహర్తిని తీర్చుకోలేక మూగజీవులు నేలకొరుగుతున్నాయని చెప్పేందుకు ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. కాలేజీ క్యాంపస్‌లో చెట్టుపై వున్న ఈ గబ్బిలాలు ఎండ వేడిమి తట్టుకోలేక ఇలా సొమ్మసిల్లి కిందపడి...
View Articleఎంసెట్ నిర్వహిస్తాం - టి.మంత్రి లక్ష్మారెడ్డి
నీట్ పరీక్ష ఏడాది పాటు రద్దవడంతో తెలంగాణలో ఎంసెంట్ నిర్వహణపై క్లారీటీ వచ్చింది. నీట్ పై ఆర్డీనెన్స్ జారీ అయిన వెంటనే తెలంగాణలో ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి...
View Articleరేపు ఎంసెట్ ఫలితాలు -మంత్రి గంటా
నీట్ ను ఏడాదిపాటు వాయిదా వేస్తూ కేంద్ర కేబినెట్ ఆర్టినెన్స్ జారీ చేయడంతో ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఈ నేపథ్యంలో మంత్రి గంటా మాట్లాడుతూ నీట్ వాయిదా పడిన నేపథ్యంలో ఎంసెట్ ఫలితాల...
View Articleహాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్‌తో 'సంజీవని'
మనోజ్ చంద్ర, అనురాగ్ దేవ్, తనూజ ప్రధాన పాత్రల్లో హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్‌తో విభిన్న కథాంశంతో తెలుగులో తెరకెక్కుతున్న చిత్రం సంజీవని. రవి వీడే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ అడ్వెంచర్ థ్రిల్లర్...
View Articleజనతా గ్యారేజ్ ఫస్ట్‌లుక్‌కి కితాబిచ్చిన బన్నీ
తన బర్త్‌డే కానుకగా అభిమానులకి ఒక రోజు ముందే తన లేటెస్ట్ మూవీ జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ అందించిన తారక్ ఇప్పుడా ఫస్ట్ లుక్‌కి వస్తున్న రెస్పాన్స్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇవాళ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే...
View Articleమమతా గెలిచారు.. మంత్రులు ఓడారు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో మారు మమతా బెనర్జీ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టిన ప్రజలు, ఆమె ప్రభుత్వంలోని మంత్రులను మాత్రం నిర్ద్వంద్వంగా తిరస్కరించి ఇంటికి పంపారు. తృణమూల్ ప్రభుత్వంలో...
View Articleమోడీ, ప్రణబ్ లకు మమతా దీదీ ఆహ్వానం
పశ్చిమ బంగ సీఎంగా రెండోసారి పదవిని చేపట్టబోతున్న మమతాబెనర్జీ తన ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని, రాష్ట్రపతిని ఆహ్వానించారు. వారితో పాటు బిగ్ బి అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్ లకు కూడా దీదీ నుండి ఆహ్వానాలు...
View Articleసీపీఎంలో చిచ్చు రేపిన సీఎం ఎంపిక
కేరళలో సీఎం ఎంపిక విషయం ఇప్పుడు సీపీఎంలో చిచ్చు రేపుతోంది. అక్కడ కాంగ్రెస్ ఓడిపోయి లెఫ్ట్ అధికారంలోకి వచ్చింది.దీని వెనుక ప్రధానపాత్ర పార్టీలో అత్యంత సీనియర్ నేత అచ్యుతానందన్ దే. సీపీఎం నేత, మాజీ...
View Articleరష్యా సైన్యం క్రమశిక్షణ చూస్తారా?
సైన్యం అంటే క్రమశిక్షణకు మారుపేరు. దేశ సరిహద్దులను కంటికిరెప్పలా కాపాడుకునే విషయంలో ఒక్క సైనికుడు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఆ దేశం పెద్ద మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది. అందుకే సైన్యంలో క్రమశిక్షణకు...
View Article2 ఏళ్ల ప్రగతిని ప్రస్తావిస్తూ గీతాన్ని షేర్ చేసుకున్నారు
నరేంద్ర మోడీ ఈ నెల 26వ తేదీతో ప్రధానిగా రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ రెండేళ్లలో సాధించిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కేంద్రం నడుం బిగించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో వచ్చే ఏడాది...
View Articleవరల్డ్ క్లాస్ నగరంగా అమరావతి
ఆంధ్రుల రాజధాని అమరావతిని ప్రపంచపు అత్యుత్తమ నగరంగా నిర్మించాలనే బృహత్ ప్రయత్నంలో తానున్నానని, ఈ విషయంలో ప్రజల సహకారం తనకు అన్ని రకాలుగా లభిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ఒకప్పుడు...
View Articleవిద్యుత్ మంత్రి సమావేశంలో కరెంట్ పోయింది
కేంద్ర విద్యుత్ మంత్రి పీయుష్ గోయల్ కు శుక్రవారం నాడు చిత్రమైన.. ఒక విధంగా చెప్పాలంటే ఇరకాటపు పరిస్థితి ఎదురైంది. శుక్రవారం ఒక సమావేశంలో ఆయన తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ రెండేళ్ల కాలంలో...
View Articleహైదరాబాదులో బాబోయ్ గాలివాన..
శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నగరంలో రేగిన గాలివాన ప్రజలను భయకంపితులను చేసింది. సాయంత్రం నగర వాసులు తమ విధులను ముగించుకుని గృహాలకు తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్న వేళ తొలుత చినుకులు ప్రారంభమయ్యాయి....
View Article'బ్రహ్మోత్సవం'
చిత్రం: బ్రహ్మోత్సవం నటీనటులు: మహేష్‌బాబు.. కాజల్.. సమంత.. ప్రణీత.. సత్యరాజ్.. రావు రమేష్.. జయసుధ.. రేవతి.. శరణ్య.. ఈశ్వరి.. తనికెళ్ల భరణి.. సాయాజీషిండే.. నాజర్.. తులసి.. కృష్ణభగవాన్ తదితరులు...
View Articleబుద్ధపూర్ణిమనాడు భక్తుల పుణ్యస్నానాలు
సింహస్థ కుంభమేళాలో బుద్ధపూర్ణిమనాడు పుణ్యస్నానాల కోసం భక్తులు తరలివచ్చారు. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీ జిల్లాలో జరుగుతున్న సింహస్థ కుంభమేళా శనివారంతో ముగియనుంది. కుంభమేళాకు చివరి రోజు కావడం దానికి తోడు...
View Articleమందుకొట్టి కారు నడిపి....
అమెరికాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోతున్నాయి. తాజాగా ఒక మహిళ తన ఐదేళ్ల కుమారుడితో కలిసి ఓహియో రాష్ట్రంలోని రహదారులపై తన కారులో ప్రయాణిస్తోంది. కానీ ఆ కారు పరుగు మిగిలిన...
View Articleప్రత్యేక హోదాతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావు
రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడం అంత తేలికైన విషయం కాదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రత్యేక హోదా వస్తే అది వస్తుంది.. ఇది వస్తుందని జనాలను ప్రతిపక్షాలు మభ్యపెడుతున్నాయని ఆరోపించారు. విజయవాడలో...
View Articleఆ సమస్యలపై 'సరబ్‌జిత్' గళమెత్తుతుంది
జాతి విధ్వేషంతో పొరుగు దేశాల వారిపై నేరారోపణ చేస్తూ అక్రమంగా అదుపులోకి తీసుకోవడం తగదని అభిప్రాయపడ్డారు సరబ్‌జిత్ సినిమాలో టైటిల్ రోల్ పోషించిన బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా. అది పాకిస్థాన్‌లోనైనా లేక...
View Articleమైక్రోసాఫ్ట్ సీఈవో కూడా వస్తున్నారు..
యాపిల్ సీఈవో టిమ్ కుక్ పర్యటన ముగిసిన కొద్ది రోజులకే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల మనదేశంలో పర్యటించనున్నారు. సత్య ఈ నెల 30వ తేదీన మన దేశానికి రానున్నారు. తన పర్యటనలో భాగంగా ప్రస్తుతం టిమ్ కుక్...
View Article