చంద్రబాబుకు జయలలిత ఆహ్వానం
తమిళనాడు ముఖ్యమంత్రిగా మరోమారు బాధ్యతలు స్వీకరించబోతున్న అన్నా డీఎంకె అధినేత్రి జయలలిత తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం పంపారు. చంద్రబాబుతో పాటు దేశ ప్రధాని...
View Articleఒక్కో అథ్లెట్‌కు 45.. ఏంటో అవి?
రియో ఒలింపిక్ క్రీడలకు దశ దిశల నుండి పెద్ద ఎత్తున క్రీడాకారులు, క్రీడాభిమానులు, సెలబ్రిటీలు, పర్యాటకులు తరలిరానున్నారు. వారితో పాటు అనుకోని అతిధులు కూడా వేల సంఖ్యలో రియోకు చేరబోతున్నారు. వారెవరో కాదు....
View Articleట్రంప్ కూడా పన్ను ఎగ్గొట్టారుట!
అమెరికా అధ్యక్ష పదవికి ముందంజలో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కు కూడా పన్నులు ఎగగొట్టిన చరిత్ర ఉంది. ఈ విషయం తాజాగా విడుదలైన అమెరికా రికార్డుల ద్వారా తెలిసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ...
View Articleబీసీసీఐ కొత్త కెప్టెన్‌గా అనురాగ్ ఠాకూర్
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) అధ్యక్షునిగా బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆదివారం ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు ఆయన బీసీసీఐ కార్యదర్శిగా వ్యవహరించారు. బీసీసీఐ అధ్యక్ష పదవికి శశాంక్ మనోహర్ రాజీనామా...
View Articleమద్యంమత్తులో సింహాల బోనులోకి దూకాడు
హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్కులో ఆదివారం నాడు ఒక రాజస్థానీ యువకుడు మద్యంమత్తులో సింహాల ఎన్‌క్లోజరులోకి దూకేసాడు. ఆ ఎన్‌క్లోజరులో రెండు పెద్ద సింహాలున్నాయి. పీకల్లోతు మద్యం సేవించిన ఆ యువకుడి...
View Articleరాకెట్ ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో పునర్వినియోగ అంతరిక్ష వాహన నౌకను (ఆర్ఎల్వీ) విజయవంతంగా ప్రయోగించింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని షార్ నుంచి సోమవారం ఉదయం 7 గంటలకు రాకెట్‌ను...
View Articleజయలలిత తొలి సంతకం ఆ ఫైలుపై...
రెండోసారి ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణస్వీకారం చేశారు. జయలలిత తన తొలి సంతకాన్ని రైతు రుణమాఫీ ఫైలుపై చేశారు. అలాగే 500 రిటైల్ మద్యం షాపులు మూసివేయాలంటూ ఆదేశించారు. అలాగే మిగతా మద్యం దుకాణాలు తెరిచి ఉంచే...
View Articleక్యాష్‌లెస్ లంచావతారాలు
పేపర్ లెస్ క్యాష్ అని మనం వినిఉంటారు.. కానీ, పేపర్ లెస్ బ్రైబ్ అనే పదం విని ఉండరేమో. పేపర్ లెస్ బ్రైబ్ అంటే ఏంటో కాదు.. ఏసీబీ అధికారులకు పట్టుబడకుండా ఉండేందుకు లంచగొండి ప్రభుత్వోద్యోగులు అనుసరిస్తున్న...
View Articleసిద్ధాపూర్‌ను స్మార్ట్ విలేజ్‌గా మారుస్తాం
టాలీవుడ్ హీరో మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిశారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తూరులోని సిద్ధాపూర్ గ్రామాన్ని మహేష్ బాబు దత్తత తీసుకున్నారు. ఆ గ్రామ బాధ్యతలను...
View Articleమిక్సీలు, టీవీలిచ్చారు... కరెంటు మరిచారు
తమిళనాడులో ఎన్నికలొస్తే చాలు... డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు ప్రజలపై ఉచిత వరాల జల్లు కురిపిస్తారు. ఫోన్లు, టీవీలు... ఇలా అనేక ఎలక్ట్రానిక్ వస్తువుల హామీలు వారిపై గుమ్మరిస్తారు. కోయంబత్తూరులో ఉన్న రెండు...
View Articleఅమరావతి-టోక్యో మధ్య విమాన సర్వీసులు
విజయవాడ: క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు జపాన్ పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాల గురించి వివరించారు. అలాగే రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగస్వాములు...
View Articleకోతులు కూడా మనలాంటివేనా ?
టీచర్ చెబుతుంది మనిషి కోతి జాతి నుంచి వృద్ధి చెందుతూ వచ్చాడని .. తల్లి చెబుతుంది మన పూర్వికులే మన జన్మకు ఆధారమని.. కొతి వేరు మనిషి జాతి వేరని..దేవుడే మానవ జాతిని సృష్టించాడని మతం చెబుతోంది.. ఇందులో ఏది...
View Articleఆసక్తి రేపుతున్న పవన్ కళ్యాణ్ లేటెస్ట్ లుక్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్.జే. సూర్య దర్శకత్వంలో త్వరలోనే ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. శరత్ మరార్ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల 2వ తేదీ నుంచి పొల్లాచిలో ప్రారంభం...
View Articleఅమరావతి నుంచే పూర్తి స్థాయి పాలన
విజయవాడ: అమరావతి నుంచే పూర్తి స్థాయి పాలన సాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం చినరాజప్ప వెల్లడించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ 21 నుంచి వెలగపూడిలో...
View Articleఇరాన్ తో భారత్ కీలక ఒప్పందాలు
భారత్- ఇరాన్‌ల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. తాజా ఒప్పందాలను అనుసరించి టూరీజం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇరుదేశాలు పరస్పరం సహకరించుకోనున్నారు. ఇరాన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ సోమవారం రాజధాని టెహ్రాన్...
View Articleపోలీసులకే చుక్కలు చూపిస్తున్న కోతి
ఖాకి యూనిఫామ్ వేసుకున్న ఆర్పీఎఫ్ జవాన్లన్నా లేక పోలీసులన్నా ఈ కోతికి మాచెడ్డ చిరాకు. వారిని ఓ పట్టు పట్టందే అస్సలూరుకోదు. యూనిఫామ్‌లో కనిపించిన వారిని కరవందే ఈ కోతి కోపం చల్లారదు. అవును.. ఖాకీ...
View Articleజయ కొత్త కేబినెట్ మంత్రులు వీరే ...
తమిళనాడు ఎన్నికల్లో ఘన విజయం సాధించి వరససగా రెండో సారి ముఖ్యమంత్రి గా ఎన్నికైన జయ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఎంజీఆర్ తర్వాత వరుసగా రెండో సారి ఎన్నికై 32 ఏళ్ల రికార్డును జయలలిత సమం చేశారు. ప్రమాణ...
View Article'బ్రహ్మోత్సవం' చూసిన కేంద్రమంత్రి
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా, కాజల్, సమంత, ప్రణీత హీరోయిన్స్‌గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన బ్రహ్మోత్సవం చిత్రాన్ని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేకంగా వీక్షించారు. సినిమా చూసిన అనంతరం...
View Articleరజినీకాంత్‌కే దక్కిన మరో రికార్డు
కబాలి సినిమాకు సంబంధించి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రికార్డుల మోత మోగుతూనే వుంది. ఇప్పటికే ఇండియాలో అత్యధిక వ్యూస్ పొందిన ఇండియన్ సినిమా టీజర్‌గా కబాలి టీజర్ రికార్డుకెక్కగా తాజాగా ఈ సినిమా మలేషియాలో...
View Articleఉద్యోగులకు ఐదు రోజులే పని దినాలు
హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చే ఉద్యోగులకు పనివేళలు ఖరారు చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత జీవో ప్రకారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5:30 వరకు ఉద్యోగులు పని చేయాల్సి ఉంది. శని,...
View Article