ఆ మూగజీవాలు కూడా భూకంప బాధితులే
ఇటీవల ఇటలీని అతలాకుతలం చేసిన భూకంపం వల్ల ప్రజలే కాకుండా జంతువులు కూడా బాధితులయ్యాయి. కనీవినీ ఎరుగని రీతిలో 6.2 మ్యాగ్నిట్యూడ్ తీవ్రతతో సంభవించిన భూకంపంతో ఇటలీ యావత్తు వణికిపోయిన సంగతి తెలిసిందే....
View Articleఅభిమాని కుటుంబానికి 5 లక్షల పరిహారం
తూ.గో: కాకినాడ సభలో మరణించిన తన అభిమాని కుటుంబానికి పవన్ కల్యాణ్ రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు. శనివారం మృతి చెందిన తన అభిమాని కుటుంబాన్ని పవన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన పరిహారాన్ని...
View Articleనెలాఖరు నుండి కొత్త బ్యాటరీ గెలాక్సీ నోట్ 7 పంపిణీ
శామ్సంగ్ గెలాక్సీ నోట్ 7 బ్యాటరీ పేలుళ్ల కారణంగా ఈ ఫోనును ముట్టుకోవాలంటేనే వినియోగదారులు భయకంపితులైపోతున్నారు. ప్రపంచంలోని పలు విమానయాన సంస్థలు ఇప్పటికే ఈ ఫోన్లను తమ విమానాల్లో నిషేధించాయి. ఈ ఫోన్లను...
View Articleఆకాశానికి భూమికి మధ్య రాత్రంతా..
ఇటలీ-ఫ్రాన్స్ సరిహద్దుల్లోని ఆల్ఫ్స్ పర్వతాల్లో భూమికి 12,500 అడుగుల ఎత్తున, గడ్డకట్టించే చలిలో డజన్ల కొద్ది పర్యాటకులు రాత్రంతా నరకం అనుభవించారు. యూరప్ ఖండంలో అత్యంత ఎత్తయిన ఆల్ప్స్ పర్వత శ్రేణిని...
View Articleయాంకర్ జయతి నటించిన 'లచ్చి' చిత్రం
వెన్నెల అనే పోగ్రాం నుండి ప్రతి ఇంటి ప్రేక్షకులకి దగ్గరైన జయతి మొట్టమొదటిసారిగా హీరోయిన్‌గా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం లచ్చి. J94 షోస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జయతి...
View Articleజేఎన్‌యూ ఎన్నికల్లో లెఫ్ట్ యూనిటీ హవా!
ఢిల్లీలోని జేఎన్‌యూ స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో లెఫ్ట్ యూనిటీ ప్యానెల్ ఘన విజయం సాధించే అవకాశం ఉంది. ఎస్‌ఎఫ్ఐ, ఏఐఎస్‌ఎఫ్ సంఘాల కూటమి అయిన లెఫ్ట్ యూనిటీ.. ప్యానెల్‌లోని నాలుగు పోస్టుల్లో మూడింటిని...
View Articleపాటల రికార్డింగ్‌లో `కత్తిలాంటి కుర్రాడు`
విస్సు శ్రీ హీరోగా భద్రాద్రి మూవీస్ బ్యానర్‌పై రూపొందనున్న కొత్త చిత్రం `కత్తిలాంటి కుర్రాడు`. జంగాల నాగబాబు దర్శకత్వంలో ఎల్.నాని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వి.సత్యానంద్...
View Articleకశ్మీర్ లో మళ్లీ ఉద్రిక్తత, మరో ఇద్దరు మృతి
శ్రీనగర్ : కల్లోల కశ్మీర్లో పరిస్థితులు ఇప్పట్లో అదుపులోకి వచ్చేట్లు కనిపించడం లేదు. తాజాగా ఆందోళనకారులు- భద్రతా సిబ్బంది మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు ఆందోళనకారులు ప్రాణాలు విడిచారు. కేంద్ర పెద్దల చర్చల...
View Articleపాఠశాలలుగా మారిన తెలంగాణ జైళ్లు
జైళ్లు..చేసిన నేరాలకు ప్రతిఫలం..పశ్చాత్తపానికి, మార్పునకు కేంద్రాలు..వీటితో పాటు తెలంగాణ జైళ్లు మరో అడుగుముందుకేసి ఖైదీలకు పాఠాలు బోధిస్తూ వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నాయి. ఇప్పటికే...
View Articleఅంతుబట్టని మరణాలతో సూరత్ బెంబేలు
అంతుచిక్కని మరణాలతో గుజరాత్ లోని సూరత్ నగరం భీతిల్లిపోతోంది. కేవలం వారం రోజుల్లోనే ఈ నగరంలో పదిహేను మంది అసువులు బాశారు. వారి మరణాలకు కారణాలను వైద్యులు సైతం కనిపెట్టలేకపోతున్నారు. రోజుకు ఇద్దరేసి,...
View Articleఎన్టీఆర్ కూడా 'ఇజం' చూపించనున్నాడు
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్, అదితి ఆర్య హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న సినిమా 'ఇజం'. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ రిపోర్టర్ బాలకృష్ణగా డైనమిక్ పాత్రలో కనిపించనున్నారు. జగపతి బాబు ఓ ముఖ్య పాత్ర...
View Articleఅమెరికాలో 'ద్వారక'
పెళ్ళిచూపులతో సెన్సేషనల్ హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ, పూజా జవేరి జంటగా సూపర్‌గుడ్ ఫిలింస్(ఆర్.బి.చౌదరి) సమర్పణలో దర్శకుడు శ్రీనివాస్ రవీంద్ర రూపొందిస్తున్న చిత్రం 'ద్వారక'. ప్రద్యుమ్న, గణేష్...
View Articleలాల్‌బాగ్చా రాజా సన్నిధిలో మాస్టర్ బ్లాస్టర్
క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ముంబైలోని ప్రసిద్ధ లాల్‌బాగ్చా రాజా వినాయకుడిని దర్శించుకుని పూజలు చేశారు. ముంబైలో గణేశ చతుర్ధి సందర్భంగా జరిగే వేడుకలకు లాల్ బాగ్చా రాజా గణేశుడి...
View Articleగణేశ నిమజ్జనంలో ఎమ్మెల్యే పడవ బోల్తా
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో గణేశ నిమజ్జనం సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే సురేశ్ హల్వాంకర్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనేందుకు తన అనుచరులతో కలిసి నది వద్దకు వెళ్లారు. ఆయనకు...
View Articleహోదాతోనే అన్నీ వచ్చేయవన్న సుజనా
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాతోనే అన్నీ వచ్చేస్తాయనుకోవడం కేవలం భ్రమ అని కేంద్రమంత్రి సుజనా చౌదరి చెప్పారు. హోదాకు మించిన ప్రయోజనాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అందించేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో...
View Articleరామ్ 'హైపర్' రెడీ అయింది
ఎనర్జిటిక్ స్టార్ రామ్, రాశి ఖన్నా జంటగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై దర్శకుడు సంతోష్ శ్రీన్‌వాస్ రూపొందిస్తున్న హైపవర్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'హైపర్'. ప్రతి ఇంట్లో ఒకడుంటాడు అనేది ట్యాగ్...
View Articleతీరదనుకున్న కోరిక తీరిందంటున్న సన్నీ
సన్నిలియోన్ ఏ క్షణమైతే బాలీవుడ్ స్టార్ అయిపోయిందో అప్పటినుంచే బాలీవుడ్ హీరోయిన్ హోదాలో అనేక అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. తన జీవితంలో ఎప్పటికీ తీరవేమో అనుకునే కోరికలు సైతం తీర్చుకునే అవకాశాలు...
View Articleమంచు విష్ణు హీరోగా `లక్కున్నోడు`
`ఈడోరకం-ఆడోరకం` వంటి హిట్ చిత్రం తర్వాత మంచు విష్ణు హీరోగా లక్కున్నోడు అనే టైటిల్‌తో ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్తోంది. గీతాంజలి, త్రిపుర వంటి హర్రర్ ఎంటర్‌టైనర్స్‌ను తెరకెక్కించిన దర్శకుడు రాజ్...
View Articleఅమెరికాలో 'మన ఊరి రామాయణం'
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ డైరెక్ట్ చేస్తూ నిర్మిస్తున్న చిత్రమే 'మన ఊరి రామాయణం'. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా కంపోజ్ చేసిన...
View Articleతమన్నా 'అభినేత్రి' ట్రైలర్
ప్రభుదేవా, సోనూసూద్ ముఖ్య పాత్రల్లో నటిస్తోన్న 'అభినేత్రి' సినిమాలో తమన్నా టైటిల్ రోల్ పోషిస్తోంది. మరో హీరోయిన్ గా ఎమీ జాక్సన్ నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన టీజర్లో మిల్కీ...
View Article