Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Browsing all 85939 articles
Browse latest View live

కొనసాగుతున్న పీఎస్ఎల్ వీ సి-29 కౌంట్ డౌన్

వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్ర్తో ) మరో ప్రయోగానికి సిద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని షార్ కేంద్రం నుంచి ఈ నెల 16న పీఎస్ ఎల్ వీ సి - 29 రాకెట్ ద్వారా...

View Article


రాహుల్ ది కట్టుకథన్న గుడి ధర్మకర్త!

అస్సాంలో తనను ఒక దేవాలయంలోకి అడుగుపెట్టకుండా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని ఆ దేవాలయం అధిపతి బఖిస్తా దేవ శర్మ స్పష్టం చేశారు. అసలు...

View Article


యాపిల్ ఐప్యాడ్ ప్రో అమ్మకాలు షురూ!

ఐప్యాడ్ శ్రేణిలో అతిపెద్దదైన ఐప్యాడ్ ప్రో అమ్మకాలను భారతదేశంలో యాపిల్ కంపెనీ ప్రారంభించింది. దేశంలోని అన్ని రిటైల్ స్టోర్లలో ఇది లభ్యమవుతోంది. ఐప్యాడ్ ప్రో వై-ఫై ఓన్లీ మోడల్ (32జీబి) ధర రూ. 67,900 కాగా...

View Article

ప్రియాంక కిచిడీ అయితే, దీపికా బిర్యానీనట

ప్రియాంకా చోప్రా కిచిడీ అయితే, దీపికా పదుకునె బిర్యానీ టైపు. ఈ మాటలన్నది ఎవరో కాదు... బాజీరావ్ మస్తానీ సినిమాలో ఈ ఇద్దరు హీరోయిన్లతో కలిసి నటించిన బాలీవుడ్ యాక్టర్ రణ్‌వీర్ సింగే. బాజీరావ్ సినిమా...

View Article

ఇండోపాక్ సంబంధాల్లో కొత్త అధ్యాయం!

ఇటీవల భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన శాంతి చర్చలు ఫలప్రదమవుతాయని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరుదేశాల మధ్య ఇటీవల ప్రారంభమైన శాంతి చర్చలు రెండు పక్షాల మధ్య శాంతి సాధనలో...

View Article


మంచి ఛాన్సులు రాకే ఆ సినిమా చేశాను

హేట్ స్టోరీల ఫ్రాంచైజీల బాటలోనే ఇటీవలే విడుదలైన హేట్ స్టోరీ-3 మూవీలో తన హాట్ గ్లామర్‌తో కుర్రకారుని హీటెక్కించిన డైసీ షా... తాను ఆ సినిమాకి సైన్ చేయడానికి గల కారణాలని వివరించింది. సల్మాన్ ఖాన్‌తో జై హో...

View Article

సగ్ని సేవకు జనం సలాం

చదువు పూర్తయితే చాలు వెంటనే ఓ మంచి ఉద్యోగం చూసుకుని జీవితంలో సెటిల్ అయిపోవాలని కలలుగనే యువతే అధికంగా వున్న ఈ రోజుల్లో ఓ 22 ఏళ్ల యువతి మాత్రం అందుకు భిన్నంగా కొన్ని నెలలుగా వేతనం కూడా లేని చోట పేదవారికి...

View Article

Image may be NSFW.
Clik here to view.

పాశ్చాత్య పత్రికల జాత్యహంకారం 

అమెరికా, ఆస్ట్రేలియా పత్రికలు మరోమారు తమ జాత్యహంకారాన్ని బయటపెట్టుకున్నాయి. ఆస్ట్రేలియాలో భారతదేశాన్ని కించపరుస్తూ ప్రచురించిన కార్టూన్ ఒకటి తీవ్రస్థాయిలో వివాదానికి కారణమైంది. ఇటీవల పారిస్ నగరంలో...

View Article


కాల్ మనీపై నేడు గవర్నర్ కు జగన్ ఫిర్యాదు

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కాల్ మనీ వ్యవహారంపై ఇవాళ గవర్నర్ నరసింహన్ కు వైసీపీ అధినేత ఫిర్యాదు చేయనున్నారు. ఈ వ్యవహారంలో టీడీపీకి చెందిన నేతలు ఉన్నారని జగన్ ఆరోపిస్తున్నారు. అలాగే దీన్ని...

View Article


కాల్ మనీ పై ఏపీ పోలీసుల ఉక్కుపాదం

కాల్ మనీ వ్యవహారంపై ఉక్కుపాదం మోపేందుకు ఏపీ పోలీసులు నడుంబిగించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వడ్డీ వ్యాపారుల ఇళ్లలో మంగళవారం తనిఖీలు నిర్వహిస్తున్నారు. కృష్ణ, గుంటూరు,కడప జిల్లాల్లో తనిఖీలు...

View Article

ఇవాళ టి.టీడీపీ నేతలతో నారా లోకేష్ భేటీ

హైదరాబాద్: ఎన్డీఆర్ ట్రస్ట్ భవన్ లో సోమవారం నారా లోకేష్ అధ్యక్షతన టి.టీడీపీ నేతలు సమావేశంకానున్నారు. జీహెచ్ ఎంసీ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో మందస్తు వ్యూహం ఎలా ఉండాలన్నదానిపై ఈ భేటీలో ప్రధానంగా...

View Article

ఇవాళ జిల్లా ఎస్పీలతో చంద్రబాబు భేటీ

విజయవాడ: కాల్ మనీ వ్యవహారంపై ఉక్కుపాదం మోపేందుకు ఏపీ సర్కార్ నడుంబిగించింది. విజయవాడలో వెలుగుచూసిన ఈ భాగోతం..రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నట్లు సమాచారం. అధికవడ్డీలకు అప్పులిచ్చి రుణాలు తీర్చలేని వారి...

View Article

Image may be NSFW.
Clik here to view.

రూ.5లక్షల అప్పు కోసం చంపేశారా?

ముంబయి మూడు రోజుల క్రితం జంట హత్యలు జరిగిన సంగతి తెలిసిందే. నలభై మూడేళ్ల హేమా ఉపాధ్యాయ, ఆమె లాయర్ 65 ఏళ్ల బంభానీని గుర్తు తెలియని దుండగులు చంపి అట్టపెట్టెల్లో పెట్టి కాలవలో పడేశారు. స్థానిక పనివాళ్లు...

View Article


ఒకేసారి 41 మంది పోలీసుల మృతి

బస్సు అదుపుతప్పి, నదిలోకి పడిపోవడంతో 41 మంది పోలీసులు మరణించారు. ఈ సంఘటన అర్జెంటీనాలో జరిగింది. అర్జెంటీనా మిలటరీ పోలీస్ ఫోర్స్ కు చెందిన అధికారులు బస్సులో శాంటియాగో డెల్ ఎస్టిరో నుంచి శాన్ సాల్వడర్...

View Article

వన్ బై వన్ చంపి తీరుతాం

ఇస్లామిక్ స్టేట్ అంతానికి అమెరికా పంతం పట్టింది. ఆ ఉగ్రవాద సంస్థని నామరూపాల్లేకుండా చేయందే వదిలిపెట్టమని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హెచ్చరించారు. ఐఎస్ నాయకులందరినీ ఒక్కొక్కరిగా టార్గెట్ చేసి...

View Article


బీహార్,జార్ఖండ్ రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు

తూర్పు భారత దేశంలో భూ ప్రకంపనలు సంభవించాయి.'మంగళవారం ఉదయం బీహార్ , జార్ఖండ్ రాష్ట్రాల్లో భూమి కంపించడంతో ఇళ్లు, ఆఫీసుల్లోంచి జనాలు బయటికి పరుగులు తీశారు. 10 సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు...

View Article

రేపటిలోగా లోకాయుక్త నియామకం జరపాలి

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నుండి అక్షింతలు పడ్డాయి. ఆ రాష్ట్రానికి లోకాయుక్తను నియమించడంలో నాన్చుడు ధోరణిని అవలంభిస్తున్న యూపీ ప్రభుత్వ తీరును సుప్రీం తప్పుపట్టింది. గతంలో పలుమార్లు...

View Article


మూడనమ్మకాలపై కీలెరిగి వాత!

కీలెరిగి వాతపెట్టడమంటే ఇదే. మూడ నమ్మకాలు, సదుపాయాల లేమితో అల్లాడుతున్న మహారాష్ట్రలోని మారుమూల గిరిజన గూడేల్లో ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ కొత్త వెలుగులు తీసుకొచ్చింది. ఎలాగో మీరే తెలుసుకోండి. అది...

View Article

అనౌష్క శంకర్ ‘ల్యాండ్ ఆఫ్ గోల్డ్’

అనౌష్క శంకర్... పండిట్ రవిశంకర్ కూతురుగానే కాదు ప్రసిద్ధ వాద్యకారిణిగా కూడా ప్రపంచానికి సుపరిచితమైన పేరు. సంగీతంలో ఎప్పుడూ ప్రయోగాలకు ఇష్టపడే ఆమెను అందుకే రకరకాల అవార్డులు కోరి వరిస్తుంటాయి. తాజాగా ఓ...

View Article

భారత యురేనియం గని నుండి రేడియేషన్?!

భారత దేశంలోని ఒక యురేనియం గని నుండి ప్రమాదకరమైన రేడియేషన్ వెలువడుతోందని వాషింగ్టన్‌కు చెందిన వార్తా సంస్థ చెప్పింది. ఆ సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదికలో జార్కండ్లోని జాదూగుడ యురేనియం గని వల్ల ప్రజల...

View Article
Browsing all 85939 articles
Browse latest View live