భవిష్యత్ తరం వర్చువల్ గ్లాసులివే..
ఇప్పుడు ఏ నెటిజన్ నోట విన్నా వర్చువల్ రియాలిటీ గ్లాసులు లేదా వర్చువల్ రియాలిటీ హెడ్ సెట్స్ అనే పేరే వినిపిస్తోంది. రానున్న రోజుల్లో ఇంటర్నెట్ ఆధారిత వినోదరంగంలో చోటుచేసుకోనున్న విప్లవాత్మక మార్పులకు...
View Articleహరిద్వార్లో భక్తుల పుణ్యస్నానాలు
మేషసంక్రాంతి, అర్థకుంభమేళా, వైశాఖి పర్వదినాల సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం హరిద్వార్ కు భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుండి వేలాదిగా తరలివచ్చిన భక్తులు అక్కడ పుణ్యస్నానాలు ఆచరించారు....
View Article"మారాజు" మూవీ ప్రారంభం
భానుచందర్, జాన్, సాయికిరణ్, సుజిత, మౌనిక ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న చిత్రం 'మారాజు'. టి.సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శివప్రసాద్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఏవియం ఆర్ట్ ప్రొడక్షన్...
View Article'కిల్లింగ్ వీరప్పన్'లో ప్రియగా లీసారే
మౌనమేలనోయి, నీ జతగా నేనుండాలి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సచిన్ జోషి తన నిర్మాణ సంస్థ అయన వైకింగ్ మీడియా ఎంటర్‌టైన్మెంట్ ద్వారా రామ్ గోపాల్ వర్మ తెలుగు, కన్నడ బాషలలో...
View Articleభూటాన్లో యువరాచ దంపతులు
బ్రిటన్ యువరాజు విలియం, కేట్ దంపతులకు హిమాలయ రాజ్యం భూటాన్ ఘనస్వాగతం పలికింది. తమ దేశంలో పర్యటించాల్సిందిగా భూటాన్ రాజకుటుంబం విలియంను కొద్ది రోజుల క్రితం ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో విలియం తన భార్య...
View Articleలైంగికంగా వేధించాడని కుమ్మేశారు
మహిళలను లైంగికంగా వేధిస్తున్నాడనే కారణంతో మధ్యప్రదేశ్ భోపాల్ నగరంలో ఒక వ్యక్తిపై స్థానికులు దాడిచేశారు. భోపాల్ నగరంలోని ఒక అపార్టుమెంట్ ప్రాంతంలో అతగాడు కొద్ది రోజులుగా స్త్రీలతో అసభ్యంగా...
View Articleఆ సియామీ కవలలు విడిపోయారు
నడుములు కలిసిపోయి జన్మించిన ఇద్దరు చిట్టి సియామీ కవలలను టెక్సాస్ నగరంలోని కార్పస్ క్రిస్టీ ఆసుపత్రిలో వైద్యులు విజయవంతంగా విడదీశారు. దాదాపు 20 గంటలపాటు సుదీర్ఘంగా సాగిన శస్త్రచికిత్స ప్రక్రియ తుదకు...
View Articleమహాలక్ష్మీ దేవాలయంలో తృప్తిదేశాయ్‌పై దాడి
దేవాలయాల్లో మహిళల ప్రవేశం కోసం అలుపెరగని పోరాటం జరుపుతున్న తృప్తిదేశాయ్ పై కొందరు వ్యక్తులు గురువారం నాడు దాడికి పాల్పడ్డారు. ఆమెపైకి దాడి చేసి దుస్తులను చింపడంతోపాటు దూషించారు. మహారాష్ట్ర కోల్హాపూర్...
View Article'పోలీసోడు' టైటిల్ మారింది
రాజా రాణి ఫేమ్ అట్లీ తెరకెక్కించిన తేరి సినిమా తెలుగులో పోలీసోడు అనే టైటిల్ తో రిలీజ్ కానుండటంపై తెలంగాణ పోలీసు అధికారుల సంఘం అభ్యంతరం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. తమ మనోభావాలు కించపర్చేదిగా వున్న ఈ...
View Articleపాక్ ప్రధాని ఫర్ సేల్..
పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను రూ. 62 లక్షలకు ఈకామర్స్ వెబ్‌సైట్ ఈబేలో ఒక ఘనుడు అమ్మకానికి పెట్టాడు. పనికిమాలిన పాకిస్థానీ ప్రధాని నవాజ్ షరీఫ్ అనే టైటిల్ తో ఆ అమ్మకపు ప్రకటన బ్రిటన్లో ఈబే వెర్షనులో...
View Articleపీఓకేలో పాక్ ఆర్మీ ఆగడాలు
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకె)లో పాక్ ఆర్మీ ఆగడాలు మరోమారు వెలుగులోకి వచ్చాయి. ఆ ప్రాంతంలో మానవ హక్కులు దారుణంగా అణచివేతకు గురవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు టైమ్స్ నౌ టెలివిజన్...
View Articleబాలీవుడ్‌ని ఊపేస్తున్న 'బాఘీ' సాంగ్
బాఘీ సినిమాలోని ఓ సాంగ్ బాలీవుడ్‌ని ఊపేస్తోంది. కుమార్ రాసిన లిరిక్స్‌కి మీత్ బ్రదర్స్ (మన్‌మీత్ సింగ్, హర్మీత్ సింగ్) కంపోజ్ చేసిన 'గాళ్ ఐ నీడ్ యు' సాంగ్ ఇప్పుడు స్లో పాయిజన్‌లా బాలీవుడ్‌ని షేక్...
View Articleపోలీసు వేషమేసి అరెస్టైన భార్య
ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఈ 24 ఏళ్ల యువతి పేరు ప్రియాంకా పటేల్. గుజరాత్‌లోని అహ్మెదాబాద్‌కి చెందిన ప్రియాంకాకి ఈమధ్యే పెళ్లయ్యింది. ఇంట్లో అత్తమామలతోపాటు మొగుడిగా భర్త ఆధిపత్యం చూసి భరించలేకపోయిన...
View Articleఈ ఎక్స్ లవర్స్ రొమాన్స్ మళ్లీ చూడొచ్చా ?
లవ్ బ్రేకప్ అయ్యాకా మళ్లీ ఆ ఇద్దరూ కలిసే అవకాశమే లేదని ఎవరన్నారు ? అదంతా ఉత్తుత్తిదేనని ఇదిగో రణ్‌బీర్ కపూర్ - దీపికా పదుకునె ప్రూవ్ చేస్తున్నారు. లవ్ బ్రేకప్ అయిన తర్వాత కూడా స్నేహితులుగా కొనసాగవచ్చని...
View Articleమేజర్ అమిత్‌కు జాతి ఘన నివాళి
దేశం కోసం ప్రాణాలర్పించడం కన్నా దాన్ని మించిన గొప్పతనం ఏముంది. ఆ అదృష్టం ఏ కొద్దిమందికో దక్కుతుంది. అలాంటి వారిలో ఒకరయిన మేజర్ అమిత్ దేశ్వాల్‌కు జాతి ఘనంగా నివాళులర్పించింది. ఆయన త్యాగాన్ని మరువబోమని...
View Articleఆ ఇల్లాలు ఇక తట్టుకోలేకపోయింది..
గడిచిన పాతికేళ్లలో పాపం ఆ ఇల్లాలు కంట కన్నీరు ఒలకని రోజు లేదు. ఆమె కష్టాలకు కారణం ఆమె అత్త కాదు, ఆడబిడ్డ అంతకన్నా కాదు. సాక్షాత్తు ఆమె భర్తే. నాతిచరామి అంటూ కట్టుకున్న ఆ భర్త తన బాధ్యతలను మరిచి...
View Articleఅమ్మో అన్ని కిలోల హెరాయినా
పంజాబ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల్లో మాదక ద్రవ్యాల స్మగ్లర్ల ముఠా కార్యకలాపాలు రోజురోజుకు పెచ్చుమీరిపోతున్నాయి. ప్రతీ రోజు ఆ రాష్ట్రాల్లో ఎక్కడో ఒక చోట ఎంతో కొంత...
View Articleప్రాణాలు ఆవిరైపోతున్నాయ్
దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజల ప్రాణాలు గాల్లో ఆవిరైపోతున్నాయి. చిన్నా పెద్ద తేడా లేకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు ఎండవేడిమి కారణంగా వడదెబ్బ పాలవుతున్నారు. ఒక్క ఒడిశా రాష్ట్రంలోనే...
View Articleవిజయ్ మాల్యా పాస్‌పోర్ట్ రద్దు చేసిన విదేశాంగశాఖ
విజయ్ మాల్యా పాస్‌పోర్ట్ ను భారత విదేశాంగ శాఖ రద్దు చేసింది. ప్రభుత్వ బ్యాంకుల నుండి వేల కోట్ల రూపాయిలను రుణాలుగా పొంది వాటిని తీర్చకుండా ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన ఆరోపణలను విజయ్ మాల్యా...
View Articleకరీనా కపూర్‌తో ప్రియామణి!
కరీనా కపూర్‌తో ప్రియామణి అనే టైటిల్ చూడగానే మన సౌతిండియా హీరోయిన్ ప్రియామణికి బాలీవుడ్‌లో ఏదో మూవీ ఆఫర్ తగిలినట్టుందే అని ఆశ్చర్యపోకండి! ఎందుకంటే ఇది మూవీ ఆఫర్ కాదు. జస్ట్ ఫోటో తీసుకునే ఆఫర్ మాత్రమే....
View Article