రాష్ట్రపతి చదివిన స్కూల్లో ఏమైంది?
అది పశ్చిమ బెంగాల్లోని బీర్బం జిల్లాలోగల నానూర్ గ్రామం. ఆ గ్రామంలోని కిర్నాహార్ శిబిచంద్ర పాఠశాలకున్నంత పేరు ఇంతా అంతా కాదు. ఆ స్కూలులోనే ప్రస్తుత భారత రాష్ట్రతి ప్రణబ్ ముఖర్జీ విద్యాభ్యాసం చేసారు....
View Articleమూడు కెమెరాల సరికొత్త ఫోన్ వచ్చేస్తోంది
డ్యూయెల్ కెమెరా ఫోన్ అందరికీ తెలుసు... ఇప్పుడు మూడు కెమెరాలున్న ఫోన్ తాజాగా లాంచ్ అయ్యింది. హువాయ్ సంస్థ ఈ సరికొత్త సెల్ ఫోన్ ను తయారుచేసింది. ఇటీవలే చైనాలో ఆవిష్కరించింది. హానర్ వీ8 గా పిలిచే ఈ ఫోన్...
View Articleముస్లింలను ..ఆ ఉద్దేశంతో అనలేదు - ట్రంప్
న్యూయార్క్: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన డొనాల్డ్ ట్రంప్ .. తన స్వరాన్ని రోజు రోజుకు తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇప్పటి వరకు తాను చేసిన వ్యాఖ్యల పట్ల పలుమార్లు మాటమార్చిన ట్రంప్ ముస్లింల పై చేసిన...
View Articleమరిన్ని చిక్కుల్లో సల్మాన్ ఖాన్ ?
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ని లీగల్ ట్రబుల్స్ ఇప్పుడప్పుడే విడిచిపెట్టేలా లేవు. సినిమా షూటింగ్ సెట్స్‌లోకి వెళ్లడం, రావడం ఎంత మామూలో కోర్టుకి వెళ్లడం, రావడం కూడా మరీ ఈమధ్య కాలంలో సల్మాన్‌కి అంతే...
View Articleసోమాలియాతో కేరళకు మోడీ పోలిక
కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున విమర్శలు రేగేలా చేసాయి. ఆదివారం నాడు కేరళ ప్రచారంలో ఉన్న మోడీ మాట్లాడుతూ ఆ రాష్ట్రాన్ని ఆకలి...
View Articleబిగ్ బీ కేసులో విచారణకి సుప్రీం గ్రీన్ సిగ్నల్
2001-02 ఏడాదికి సంబంధించి బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఆదాయాన్ని లెక్కించేందుకు అవరసరమైన అనుమతి కోరుతూ ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ చేసిన విజ్ఞప్తి పట్ల సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందించింది. ఆ ఏడాది...
View Article40రోజుల్లో 20,400 కి.మి చుట్టేసిన బైకర్లు
ముంబైకి చెందిన ఇద్దరు బైకర్లు కేవలం 40 రోజుల్లో 20,400 కిలోమీటర్లు తిరిగి రికార్డ్ నెలకొల్పారు. కల్యాణ్ ప్రాంతానికి చెందిన రామ్ పాండే, వత్సల్ జోగాని, అనికేత్ గౌరవ్ అనే యువకులు హైవే బ్యాండిట్స్ పేరిట...
View Articleఆ 11ఏళ్లమ్మాయి అంతపని చేసిందా?
పట్టుమని పదకొండేళ్లు కూడా లేని బాలిక 71 ఏళ్ల వృద్దురాలి కళ్లలోకి కారం చల్లింది. కత్తితో కసకసా మూడుసార్లు పొడిచింది. అంతటితో ఆగకుండా పూలకుండీ తీసుకుని ఆ వృద్ధురాలి తలపై బలంగా మోదింది. వినడానికి...
View Articleమాపై ఎలాంటి రాజకీయ ఒత్తిడిలేదు - DU
ఢిల్లీ: ప్రధాని డిగ్రీ సర్టిఫికెట్ల విషయంలో తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని ఢిల్లీ వర్శిటీ గురువారం ప్రకటన విడుదల చేసింది. ప్రధాని మోడీ డిగ్రీ సర్టిఫికెట్లపై వివాదం నెలకొన్న నేపథ్యంలో మంగళవారం మీడియా...
View Article'అర్జున్ రెడ్డి' కొత్త సినిమా ప్రారంభం!
'ఎవడే సుబ్రమణ్యం' చిత్రంలో డిఫరెంట్ క్యారెక్టర్‌లో మెప్పించిన విజయ్ దేవరకొండ తాజాగా హీరోగా చేస్తోన్న కొత్త సినిమా పేరే ఈ 'అర్జున్ రెడ్డి'. ఈ చిత్రం మే 11న హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలను జరుపుకుంది....
View Article'దండుపాళ్యం-2' లేటెస్ట్ అప్‌డేట్స్
పూజా గాంధీ, రఘు ముఖర్జీ ప్రధాన తారాగణంగా వెంకట్ మూవీస్ బ్యానర్‌పై శ్రీనివాస రాజు దర్శకత్వంలో వెంకట్ నిర్మించిన 'దండుపాళ్యం' చిత్రానికి సీక్వెల్‌గా అదే టీమ్‌తో రూపొందుతున్న 'దండుపాళ్యం2' చిత్రం 70...
View Articleమొబైల్ యాప్‌లో ఐసిస్ ఉగ్రపాఠాలు
ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థ (ఐసిస్)... ఈ సంస్థ గురించి ఎవరికీ పరిచయం అక్కర్లేదు. శతాబ్దాల క్రితం నాటి ఆటవిక సంస్కృతిని మతం పేరిట జనాలపై రుద్దేందుకు ఎందుకైనా తెగించే ఈ సంస్థ.. తన మారణహోమానికి మాత్రం...
View Articleఢిల్లీ డేర్ డివిల్స్ తో సన్ రైజర్స్ ఢీ...
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం వేదికగా గురువారం ఢిల్లీ డేవిల్స్ - సన్ రైజర్స్ మధ్య సిసలైన పోరు జరగనుంది. ఈ మ్యాచ్ లో ఇరు జట్లు బౌలింగ్ విభాగంలో పటిష్టంగా ఉన్నప్పటికీ బ్యాటింగ్ విషయంలో ఢిల్లీ జట్టు కాస్త...
View Articleఇకపై దివ్యాంగులకు 'సుప్రీమ్' ఫ్రీ షో
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా, బబ్లీ బ్యూటీ రాశీఖన్నా హీరోయిన్‌గా పటాస్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో శిరీష్ నిర్మించిన చిత్రం 'సుప్రీమ్'. మే 5న విడుదలైన ఈ...
View Articleరాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
ఢిల్లీ: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలువురి రాజ్యసభ స్థానాలకు పదవీకాలం ముగుస్తునందున ఎన్నికల నిర్వహణ సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 4 స్థానాలు ఖాళీ అవుతుండగా..తెలంగాణలో రెండు...
View Articleసరిహద్దుల్లో సైనికుల కోసం ఆశాభోస్లే
ప్రముఖ హిందీ నేపథ్యగాయని ఆశా భోస్లే మరోసారి తన గొప్పతనాన్ని చాటుకున్నారు. గడిచిన ఆరు దశాబ్ధాలుగా హిందీ సినీపరిశ్రమతో తన పాటల అనుబంధాన్ని పెనవేసుకున్న ఆశాభోస్లే.. సరిహద్దుల్లో దేశం కోసం కాపలా కాస్తున్న...
View Articleఏపీకి ప్రత్యేక హోదాతో పనేంటి ?
స్పెషల్ స్టేటస్ అని కాదు కానీ ఆంధ్రప్రదేశ్‌ని ప్రత్యేక రాష్ట్రంగా భావించి ప్రత్యేక రాష్ట్రం కింద నిధులు అందజేయడం జరుగుతుందని ఏపీ బీజేపీ ఇంఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ సింగ్ స్పష్టంచేశారు. ఏపీ విభజన చట్టంలో...
View Articleఅతిపెద్ద కార్గో విమానం హైదరాబాద్ వచ్చింది
ఉక్రెయిన్ దేశానికి చెందిన ప్రపంచపు అతిపెద్ద కార్గో విమానం మన హైదరాబాద్ నగరంలో శుక్రవారం నాడు హల్ చల్ చేసింది. తుర్క్‌మెనిస్థాన్ నుండి ఆస్ట్రేలియాకు 116 టన్నుల బరువైన జనరేటరును తీసుకెళ్తూ మార్గమధ్యంలో...
View Articleహీరోయిన్‌తో పెళ్లికి నో చెప్పిన హీరో ?
బాలీవుడ్‌లో డేటింగ్‌లు, ఆ తర్వాత కటింగ్‌లు చాలా కామన్ అయ్యాయి. ఇప్పుడదే కోవలో ఓ హీరోయిన్‌తో పెళ్లి వరకు వెళ్లినట్టే వెళ్లిన హీరో అక్కడి నుంచే ఎబౌట్ టర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది. యశ్ చోప్రాకి చిన్న...
View Articleబ్రిటన్ పార్లమెంట్‌లో మన మోహన్ బాబు !
కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు నాలుగు దశాబ్దాల నట జీవితంలో హీరోగా, విలన్‌గా, నిర్మాతగా ఎన్నో విజయాలను అందుకున్నారు. 600లకు పైగా ఆయన నటించిన చిత్రాల్లోని బెస్ట్ డైలాగ్స్‌ను ఓ పుస్తకం రూపంలోకి తీసుకు...
View Article