ప్రేక్షకుల సహనానికి పరీక్ష ‘అజహర్’
అజహర్ పాత్రలో ఇమ్రాన్ హష్మి నటించిన 'అజహర్' చిత్రం నేడు విడుదలయింది. అజహర్ పాత్రలో ఇమ్రాన్ హష్మి ,అజహర్ మొదటి భార్య పాత్రలో ప్రాచీ దేశాయ్ నటించగా, రెండో భార్య సంగీతా బిజిలానీగా నర్గీస్ ఫక్రీ...
View Articleప్రపంచ బామ్మ చనిపోయింది..
ప్రపంచంలో అత్యధిక కాలం ఎటువంటి అనారోగ్యాలను దరిచేరనీయకుండా నిక్షేపంగా జీవించిన 116 ఏళ్ల అమెరికా బామ్మ గురువారం నాడు కన్నుమూసింది. జూలై 7వ తేదీ 1899వ సంవత్సరంలో అలబామాలో జన్మించిన సుసన్నా ముషాత్...
View Articleతెలుగులో మరో హార్రర్ చిత్రం సిద్ధం
తెలుగులో మరో హార్రర్ చిత్రం రాబోతోంది. వసుధైక 1957 ఈ చిత్రం పేరు. అరుణ శ్రీ కంబైన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్ర నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. ఈ చిత్రం ద్వారా బాల అనే యువ దర్శకుడు తెలుగు తెరపై తన...
View Articleఐసీసీ కమిటీ సభ్యులుగా ద్రావిడ్, జయవర్థనే
టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్, లంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనేలు అంతర్జాతీయ క్రికెట్ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. మూడేళ్ల పాటు వారు ఐసీసీ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. మరో టీమిండియా మాజీ...
View Articleహీరోయిన్ బట్టలు చించేసిన డైరెక్టర్ !
షూటింగ్ జరుగుతుండగానే అందరి మధ్యలో తన బట్టలు చించేశాడంటూ మలయాళం డైరెక్టర్ స్నేహజిత్‌పై పోలీసులకి ఫిర్యాదు చేసిందో హీరోయిన్. మనోరమ ఆన్‌లైన్ కథనం ప్రకారం కేరళలోని తోడుఫుఝలో దైవం సాక్షి అనే మలయాళం సినిమా...
View Articleఆ కరవు నీటి రైలు ఖర్చు రూ.4కోట్లు
మహారాష్ట్రలో కరవుతో సతమతమవుతున్న లాతూర్ ప్రాంతానికి రైల్వే శాఖ ఇప్పటి వరకు 6.20 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేసింది. ఇందుకైన ఖర్చు రూ. 4కోట్లుగా రైల్వేశాఖ లెక్కగట్టింది. ఈ మొత్తాన్ని చెల్లించాలంటూ...
View Articleఆ సిక్కు గురువు ఇంక లేరు..
సిక్కుల ఆధ్యాత్మిక సంస్థ నిరంకారీ మిషన్ ప్రధాన గురువు బాబా హర్ దేవ్ సింగ్ కెనడాలో రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన వయసు 62ఏళ్లు. శుక్రవారం ఉదయం తెల్లవారు జామున ఆయన తన కారులో కెనడాలో ప్రయత్నిస్తున్న...
View Articleవిపత్తుల తర్వాత తొలిసారి ఎవరెస్ట్ ఎక్కారు
2014, 2015 సంవత్సరాల్లో నేపాల్లో సంభవించిన ప్రకృతి విపత్తుల తరువాత ఇప్పుడిప్పుడే మళ్లీ ఎవరెస్ట్ ప్రాంతానికి పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఇద్దరు బ్రిటీష్ జాతీయులు, ఒక మెక్సికన్ పౌరుడు నేపాల్ వైపు...
View Articleస్టార్ హీరో కోసమే అఖిల్‌ని వదిలేశాడా ?
ఊపిరి సినిమా తర్వాత ఆ చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అఖిల్ హీరోగా మరో మూవీ రీమేక్ సెట్స్‌పైకి వెళ్తుందనే ప్రచారం జరిగింది. హిందీలో రూ. 100 కోట్ల క్లబ్2లో చేరిన 'యే జవానీ హై దివానీ' సినిమాని...
View Articleకబాలి మూవీ రిలీజ్ డేట్ వచ్చేసిందా ?
ఇటీవలే రిలీజైన కబాలి మూవీ టీజర్ ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాసింది. దీంతో ఈ సినిమాపై అటు ఆడియెన్స్‌లో ఇటు మార్కెట్‌లో మరిన్ని అంచనాలు పెరిగాయి. గతంలో ఈ సినిమాని జూన్ నెలలోనే రిలీజ్ చేయాలని భావించారు ఈ...
View Articleఓ గుండె... పుణె నుంచి ముంబై చేరిందిలా
ఓ గుండె... 95 నిమిషాల పాటూ రోడ్డు మార్గంలో ప్రయాణించి వచ్చి... ఓ అబ్బాయి ప్రాణాన్ని కాపాడింది. ఆ గుండె ఓ మనసున్న కుటుంబానికి చెందిన వ్యక్తిది. ప్రాణం విలువ తెలుసు కనుకే ఆ కుటుంబం అవయవదానానికి...
View Articleకేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఐశ్వర్యారాయ్ సినిమా
ప్రస్తుతం జరుగుతున్న అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవం కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యా రాయ్ బచ్చన్ కొత్త సినిమా సందడి చేయనుంది. ఐష్ నటించిన లేటెస్ట్ మూవీ 'సరబ్‌జిత్'ని నిర్వాహకులు మే 15న...
View Articleమినిష్టర్‌కి పిచ్చెక్కించిన హీరోయిన్ ఫ్యాన్స్
కొత్తగా సినిమాల్లోకి వచ్చిన ఒక యంగ్ హీరోయిన్‌కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ వుందో తెలపడంతోపాటు అదే ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ మంత్రిగారికి పిచ్చెక్కించిందని చెప్పే ఘటన ఇది. ఇటీవలే మహారాష్ట్రలో రిలీజైన మరాఠీ సినిమా...
View Article30,000 చెట్లు నాటిన మహానుభావుడు
మహానుభావుడు అని ఎవరిని అనాలి? తన స్వార్థం చూసుకోకుండా పరులకు మంచి చేసే ఎవరినైనా అలా పిలవచ్చనుకుంటే... భయ్యాలాల్ నిజంగా మహానుభావుడే అవుతాడు. ఒకప్పుడు ఎందుకీ బతుకు... చనిపోదాం అనుకున్న వ్యక్తి...
View Articleతప్పుడు వార్తరాసి జైలుపాలయ్యాడు
దేశీయ వైద్య రీతులైన ఆయుర్వేద, యునాని, సిద్ధలతో పాటు హోమియో వైద్య రీతుల్లో దేశ ప్రజలకు వైద్యసేవలందించేందుకు కేంద్రం ఏర్పాటుచేసిన ఆయూష్ మినిస్ఠ్రీ గురించి తప్పుడు వార్త రాసినందుకు ఒక విలేకరి...
View Articleఅజహర్ సినిమా మొదటిరోజు కలెక్షన్
మాజీ క్రికెటర్ అజారుద్దీన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సినిమా అజహర్. ఈ సినిమా విమర్శకుల నుంచి మిశ్రమ స్పందనను పొందింది. రివ్యూలు మాత్రం దాదాపు నెగిటివ్‌గానే వచ్చాయి. అయితే కలెక్షన్ల విషయంలో మాత్రం...
View Articleఐష్ అందానికి ఫిదా అయిన కేన్స్ ఫిలిం ఫెస్ట్
69వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యా రాయ్ బచ్చన్ సందడి చేశారు. 2002 నుంచి వరుసగా కేన్స్ ఫిలిం పెస్టివల్లో పాల్గొంటున్న ఐష్.. ఎప్పటిలాగే ఈసారి కూడా కేన్స్ రెడ్ కార్పెట్‌పై తన అందంతో...
View Article`జెంటిల్‌మన్` ఆడియో లాంచ్ డేట్
నాని హీరోగా నటించిన తాజా చిత్రం `జెంటిల్‌మన్`. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో 'ఆదిత్య 369', 'వంశానికొక్కడు' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక...
View Articleఆ మూడురాష్ట్రాల్లో ప్రచారం సమాప్తం
అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసింది. ఈ నెల 16వ తేదీ (సోమవారం)న ఆ మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే....
View Articleభాగ్యనగరంలో పైప్‌లైన్లతో గ్యాస్ సరఫరా
దేశంలో ప్రతీ ఒక్క దళిత, గిరిజన కుటుంబానికి వంట గ్యాస్ సదుపాయం ఉండేలా కేంద్రం చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. గ్రామీణ ప్రాంత నిరుపేదలు, అసంఘటిత రంగంలోని వారికి కూడా గ్యాస్...
View Article