ఐసిస్ ఫైనాన్స్ చీఫ్ హతం: అమెరికా
ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థ ఫైనాన్స్ చీఫ్ అబూ సాలే అమెరికా ఆధ్వర్యంలోని సంకీర్ణ దళాల వైమానిక దాడుల్లో గత నెల్లో హతమయ్యాడు. ఈ విషయాన్ని అమెరికా అధికార వర్గాలు గురువారం నాడు నిర్థారించాయి. అబూ సాలే...
View Articleసౌత్ నెంబర్ 1 స్టార్ మహేష్ : ఫోర్బ్స్ 2015
తెలుగు సినీరంగంలో ఎదురులేని హీరోగా దూసుకుపోతున్న మహేష్ బాబు ఇప్పుడు దక్షిణాది హీరోలందరినీ కూడా దాటేశారు. ఆదాయంలో, ఫేమ్ లో రెండింటిలో నెంబర్ వన్ గా నిలిచారు. ఫోర్బ్ మ్యాగజీన్ 2015సంవత్సరానికి ఇండియాలో...
View Articleవీటిల్లో జాబ్ అంటే ఉద్యోగులకు పండగే!
టెక్ ఇండస్ట్రీ అనగానే ఉద్యోగులకు అధిక జీతాలు, ఆకర్షణీయ ప్రోత్సాహకాలకు పెట్టింది పేరు అని అందిరికీ తెలిసిందే. కానీ, అధిక జీతాలు, ఆకర్షణీయ ప్రోత్సాహకాలుండే ప్రతీ కంపెనీలోను ఉద్యోగులు ఆనందంగా ఉంటారనే...
View Articleప్రపంచ నెం.4 గా భారత సైక్లింగ్ స్టార్ దెబోరా!
భారత యువ సైక్లింగ్ సంచలనం దెబోరా హెరాల్డ్ యూసీఐ ఇండివిడ్యువల్ ప్రపంచ ర్యాంకింగ్స్ లో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. యూసీఐ ర్యాంకింగుల్లో ఒక భారతీయురాలు ప్రపంచ నెం. 4గా నిలవడం ఇదే...
View Articleఉ.కొరియా చేతిలో హైడ్రోజన్ బాంబ్?!
అందరూ భయపడుతున్నట్లే అయింది. ప్రపంచ దేశాల హితోక్తులూ, హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఉత్తర కొరియా తాను అనుకున్నది సాధించినట్లు ప్రకటించింది. తాజాగా ఆ దేశం హైడ్రోజన్ బాంబును తయారుచేసినట్లు వార్తలు వచ్చాయి....
View Articleతారాచౌదరిపై మరో కేసు
గత కొన్నాళ్లుగా తెరమరుగైన తారా చౌదరి పేరు తాజాగా మరోసారి వార్తల్లోకొచ్చింది. గురువారం రాత్రి ఆమె తన వదినపై దాడికి పాల్పడిన ఘటనకి సంబంధించి విజయవాడలోని నున్న పోలీసు స్టేషన్‌లో ఆమెపై ఓ కేసు నమోదైంది. ఈ...
View Articleఇక్కడి కంపెనీల్లో కార్మికులే కోటీశ్వరులు
అన్ని పారిశ్రామికవాడల్లాగే అక్కడా చిన్నవి, పెద్దవి అన్నీ కలిపి దాదాపు 200కి పైగా పరిశ్రమలున్నాయి. 4000 ఎకరాల్లో విస్తరించి వున్న ఈ కంపెనీలన్నీ దేశంలో మరే ఇతర ఇండస్ట్రియల్ ఏరియాలకి లేని విధంగా ఇప్పుడో...
View Articleనాకు నగ్నంగా వుండటమే ఇష్టం
ఇటీవలే ఓ హిందీ టీవీ ఛానెల్ నిర్వహించిన చాట్ షోకి అతిథిగా వెళ్లిన బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్.. అక్కడ తన కొంటె బుద్ధిని బయటపెట్టుకున్నాడు. ఆ చాట్ షో హోస్ట్ ప్రియా కటారియా పూరి అడిగిన అన్ని ప్రశ్నలకి...
View Articleభారత్ లో జపాన్ ప్రధాని పర్యటన
జపాన్ ప్రధాని షింజో అబే మూడు రోజుల పర్యటన కోసం భారత్ చేరుకున్నారు. షింజో అబే శుక్రవారం నాడు భారత్ విచ్చేశారు. షింజో అబే పర్యటనను పురస్కరించుకుని మోడీ ఆయనను అసాధారణ నేతగా ప్రశంసల్లో ముంచెత్తారు. మూడు...
View Articleఇవాళ ప్రధాని మోడీతో జపాన్ పీఎం భేటీ
భారత్ పర్యటనలో భాగంగా జపాన్ ప్రధాని షింజో అబే శనివారం ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. ఈ భేటీలో ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు మంతనాలు జరపనున్నారు. అలాగే ఇరు దేశాల మధ్య గతంలో జరిగిన ఒప్పందాల...
View Articleఇవాళ బెజవాడలో దక్షిణాది రాష్ట్రాల సదస్సు
కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ అధ్యక్షతన శనివారం విజయవాడలో దక్షిణాది రాష్ట్రాల సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో శక్రవారం రాత్రే రాజ్ నాథ్ సింగ్ నగరానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు...
View Articleతమిళ్ తలైవాకి తెలుగు సమయం బర్త్‌డే విషెస్
శివాజీ రావ్ గైక్వాడ్ అంటే తెలిసేది కొంతమందికే.. అదే సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే దేశంలో తెలియనివాళ్లుండరు. దేశంలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ఏకైక ఇండియన్ హీరోగా పేరు...
View Articleవారణాసిలో జపాన్ కన్వెన్షన్ ఏర్పాటు
భారత్ తో బుల్లెట్ రైలు ఒప్పందం కొత్త అధ్యయానికి నాంది అని జపాన్ ప్రధాని షింజో అబే వెల్లడించారు. భారత్ ప్రధాని మోడీతో భేటీ అనంతరం జపాన్ పీఎం షింజే అబే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన...
View Articleబుల్లెట్ ట్రైన్,అణువిద్యుత్ పై కుదిరిన ఒప్పందం
ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్ లో ప్రధాని మోడీ జపాన్ పీఎం షింజో అబే శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్ -జపాన్ ల మధ్య భద్రత,పరస్పర సహకారంపై రెండు కీలక ఒప్పందాలు జరిగాయి. పౌర అణు విద్యుత్ తో పాటు ముంబై -...
View Articleపారిస్: ఆ ఒప్పందం ఒక చారిత్రాత్మకం!
పారిస్ వేదికగా శనివారం ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమయింది. బీద, ధనిక దేశాలనే తేడా లేకుండా అన్నింటికీ పీడగా మారిన వాతావరణ కాలుష్యానికి చెక్ పెట్టే ఒప్పందానికి తుది రూపు వచ్చింది. భారత్,అమెరికా, చైనా సహా...
View Articleకర్ణాటక సీఎంతో హీరోయిన్ రమ్య ముచ్చట్లు
కర్ణాటక రాజకీయాల్లో కీలకంగా మారాలని ప్రణాళికలు రచించుకుంటున్న కన్నడ హీరోయిన్ రమ్య అందుకు అవసరమైన ప్రయత్నాలన్నీ చేస్తోంది. మాండ్య లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఎంపీగా గెలిచి, ఆరు నెలలపాటు...
View Articleఅమెరికా ముస్లింలకి గూగుల్ సీఈఓ మద్దతు
రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అద్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ చేసిన యాంటీ-ముస్లిం వ్యాఖ్యల పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. కొత్తగా అమెరికాకి వలస వచ్చే ముస్లింలని...
View Articleబీజేపీ, లెఫ్ట్ నాకు గాలం వేశాయి: శశిథరూర్
బీజేపీ, లెఫ్ట్ పార్టీలు తనను తమ తమ పార్టీల్లోకి రమ్మని పలుమార్లు కోరాయని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చెప్పారు. కానీ, తాను కాంగ్రెస్ పార్టీనే ఏరి కోరి ఎంచుకున్నానని చెప్పారు. ఆ పార్టీయే దేశానికి సరయిన...
View Articleఐఎస్ఐఎస్ డిజైన్ చేసిన ఆండ్రాయిడ్ యాప్
ఇప్పటికే అందుబాటులో వున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాద కార్యకలాపాలకి పాల్పడుతున్న ఐఎస్ఐఎస్ తాజాగా మరో కొత్త టెక్నికల్ ఫీచర్‌ని అందిపుచ్చుకుంది. నేటి స్మార్ట్‌ఫోన్ యుగంలో తమ...
View Articleసివిల్స్ మెయిన్స్ పరీక్ష వాయిదా వేయండి
చెన్నైలో వరద అనంతర పరిస్థితులు ఇంకా చక్కబడని దృష్ట్యా సివిల్ సర్వీసుల ప్రధాన పరీక్ష (మెయిన్స్) వాయిదా వేయాలని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ కరుణానిధి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని...
View Article