జోరుగా రైల్వేస్టేషన్ల మేకోవర్
మేకోవర్...ఈ రోజుల్లో ఇది అత్యంత వైరల్ అయిన పదం. ఎలాంటి వారైనా మేకోవర్ కు వెళితే మెరిసిపోవటం ఖాయం. మరి అది మనకేనా...రైల్వేస్టేషన్లకు చేసినా అవి కూడా మెరిసిపోవటం ఖాయం మరి. ఇదిగో అలాంటి మేకోవర్...
View Articleగాంధీజీని మహాత్మ అని పిలిచిందెవరు?
గాంధీజీని మొదటిసారి 'మహాత్మ' అని సంబోధించింది ఎవరు? మనకందరికీ తెలిసిన జవాబు... రవీంద్రనాథ్ ఠాగూర్. కానీ గుజరాత్ ప్రభుత్వం మాత్రం కాదని అంటోంది. ఇప్పుడిదో కొత్త వివాదమయ్యేట్టు కనిపిస్తోంది. పూర్తి...
View Articleమనవాళ్లు అందుకున్నారు ఆస్కార్
అమెరికాలో సినీ, టెలివిజన్ నటులకు, సిబ్బందికి అందించే అత్యున్నత పురస్కారం ఆస్కార్. 88వ అకాడమీ అవార్డుల ఫంక్షన్ ఫిబ్రవరి 28న కాలిఫోర్నియాలోని డాల్బీ థియేటర్లో జరుగనుంది. అంతకు ముందు ద ఆస్కార్ టెక్నికల్...
View Articleవీర జవాన్లకు త్రివిధ దళాలు ఘన నివాళి
ఢిల్లీ: సియాచిన్ వీర జవాన్లకు త్రివిధ దళాలు సోమవారం ఘన నివాళులు అర్పించాయి. జమ్మూలోని సైనిక యుద్ధ క్షేత్రం సియాచిన్ లో సంభవించిన మంచు తుపాను లో ఏపీకి చెందిన ముస్తాక్ అహ్మద్ సహా 9 మంది జవాన్లు వీరమరణం...
View Articleబ్లాక్ మెయిల్ కేసులో రిటైర్డ్ జడ్జి పై కేసు
ముంబై: ఘటకోపర్ లోని ఫాస్ట్ ఫుట్ సెంటర్ నడుపుతున్న ఓనర్ ను బెదిరించిన కేసులో ముంబై మెట్రోపాలిటన్ కోర్టు మాజీ జడ్జి సురేష్ అగర్వాల్ సహా మురో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి...
View Articleఏపీ, తెలంగాణ సర్కార్లకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: రైతు ఆత్మహత్యలపై తీసుకున్నచర్యలపై నివేదిక సమర్పించాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ, తెలంగాణలో రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలపై దాఖలైన...
View Articleఖేడ్‌లో కొనసాగుతున్న కారు జోరు
నారాయణ్ ఖేడ్ ఉపఎన్నికకు సంబంధించి కౌంటింగ్ కొనసాగుతోంది. కారు జోరు ఏమాత్రం తగ్గడంలేదు. రౌండ్ రౌండ్ కి ఆధిక్యాన్ని పెంచుకుంటోంది. ఉదయం పదిగంటల వరకు పదిరౌండ్లు పూర్తయ్యాయి. తెరాస అభ్యర్థి పాతిక వేల ఓట్ల...
View Articleఖేడ్ కౌంటింగ్: ఆధిక్యంలో తెరాస
నారాయణ్ ఖేడ్ లో ఉపఎన్నిక కౌంటింగ్ ఉదయం 8 గంటలకి ప్రారంభమైంది. నియోజకవర్గంలోని జూకల్ పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన అడిషనల్...
View Articleరోహిత్ చేతిలో అన్ని సినిమాలా?
టాలీవుడ్లో అందరి హీరోల కన్నా చాలా బిజీగా ఉన్న హీరో ఎవరో తెలుసా? నారా రోహిత్. అవునండి... ఒకటి కాదు రెండు కాదు అతని చేతిలో ఏకంగా పది సినిమాలు ఉన్నాయి. ఎప్పుడు ఏ సినిమా చేస్తాడో కూడా తెలియని పరిస్థితట....
View Articleనేనూ పోర్న్ స్టార్ అయిపోతా...
బాలీవుడ్ హాట్ గర్ల్ రాఖీసావంత్ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది. తాజాగా తానూ పోర్న్ స్టార్ అయిపోతానంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. వివారాల్లోకి వెళితే మాజీ పోర్న్ స్టార్ సన్నిలియోన్ ను కొన్ని...
View Articleప్రియమణి ప్రేమికుడు ఇతడే...
యమదొంగ, పెళ్లయిన కొత్తలో... సినిమాలతో తెలుగు ప్రజలకు దగ్గరైన ప్రియమణి త్వరలో పెళ్లిచేసుకోబోతోందట. అది కూడా ప్రేమ వివాహం. ఎలాంటి ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేని వ్యక్తి ప్రేమలో పడింది ప్రియమణి. ఇటీవల జరిగిన...
View Articleఖేడ్ ఉపఎన్నికలో తెరాస ఘనవిజయం
మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ నియోజక వర్గ ఉపఎన్నికలో తెరాస అభ్యర్థి భూపాల్ రెడ్డి ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థుల కన్నా 53,625 ఓట్లు ఆయనకు అదనంగా పడ్డాయి. తెలిసిన వివరాల ప్రకారం... తెరాసకు 93,076,...
View Articleదీప్తి కిడ్నాప్‌కు 150 సార్లు రెక్కీ
సినిమా తరహాలో జరిగిన స్నాప్‌డీల్ ఉద్యోగిని దీప్తి కిడ్నాప్‌లో పలు ఆసక్తికరమైన విషయాలు బయటికి వస్తున్నాయి. నిందితుడు 29 ఏళ్ల దేవేందర్‌ను పోలీసులు ఇంటరాగేట్ చేశారు. అందులో అతను చెప్పిన విషయాలు విని...
View Articleఖేడ్ విజయం..కేసీఆర్ బర్త్‌డే గిఫ్ట్ - భూపాల్
మెదక్: నారాయణఖేడ్ ఉప ఎన్నికలో గెలుపొందడం తనకు ఎంతో సంతోషంగా ఉందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. ఉపఎన్నికలో భారీ మెజర్జీతో గెలుపొందిన నేపథ్యంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా...
View Articleఅతను అమరవీరుడైతే... హనుమంతప్ప?
పార్లమెంటుపై దాడి చేసిన అఫ్జల్ గురు అమర వీరుడైతే లాన్స్ నాయక్ హనుమంతప్ప ఏమవుతారో చెప్పాలని ఒలింపిక్ పతక విజేత, రెజ్లర్ యోగేశ్వర్ దత్ రాసిన పద్యం ట్విటర్‌లో హల్‌చల్ చేస్తోంది. జవాన్లు ఎవరి కోసం...
View Articleవేర్పాటువాదుల కన్నా వాళ్లే బెటర్
కాశ్మీర్‌ని చేజిక్కించుకోవడానికి పాక్ ఎన్ని పన్నాగాలు పన్నుతుందో... వేర్పాటువాదులను ఎంతగా రెచ్చగొడుతుందో అందరికీ తెలుసు. అయితే పాక్ ఇటీవల ఆ విషయంలో చాలా రియలైజ్ అయింది. కాశ్మీర్‌ని కష్టపడి కుట్రలు...
View Articleవైభవంగా 58వ గ్రామీ అవార్డుల వేడుక
సినిమా రంగంలో ఆస్కార్ ఎంత పెద్ద అవార్డో... సంగీత ప్రపంచానికి గ్రామీ అవార్డు అంత పెద్ద అవార్డు. అమెరికాలో ప్రతి ఏడాది సంగీతంలో అత్యున్నత ప్రతిభ కనబరిచినవారికి గ్రామీ అవార్డులను ప్రదానం చేస్తారు. ఈ...
View Articleఅడ్డదారి తొక్కి అడ్డంగా బుక్కైన యువకుడు
మహారాష్ట్ర: గాళ్ ఫ్రెండ్స్ వ్యామోహంలో పడి అడ్డదారి తొక్కిన ఆ యువకుడు చివరకు జైలుపాలయ్యాడు. మన్కాపూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివారాల్లోకి వెళ్లినట్లయితే.. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా బార్ఖెడ్...
View Articleజీఎస్‌టీ బిల్లుకు ప్రతిపక్షాలు సహకరించాలి
ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చించేందుకు ప్రతిపక్ష నేతలతో మంగళవారం ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు భేటీ అయ్యారు. ఈ భేటీలో అన్ని పార్టీలకు చెందిన ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ...
View Articleహరీశ్ చొరవతోనే ఖేడ్‌లో భారీ విజయం
ఖమ్మం: నారాయణఖేడ్ ఉప ఎన్నిక విజయంపై సీఎం కేసీఆర్ స్పందించారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం రోళ్లపాడులో భక్తరామదాసు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ...
View Article