విద్యా సంస్థల పంపిణీ కేసులో తీర్పు రిజర్వు
ఏపీ ఉన్నత విద్యామండలి ఆస్తుల పంపిణీ, అప్పుల కేసును మంగళవారం విచారించిన అత్యన్నత ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది. విజభన అనంతరం ఏపీ , తెలంగాణ మధ్య విద్యాసంస్థల పంపిణీ వ్యవహారం, అప్పుల విషయంలో వివాదం...
View Articleహల్లో.. తలకు నూనె పెడుతున్నారా?
ఈ రోజుల్లో తలకు నూనె పెట్టే అలవాటు క్రమంగా కనుమరుగైపోతోంది. వేగవంతమైన ఉరుకులు పరుగుల వాతావరణం వల్ల చాలామందికి తలకు నూనె పెట్టుకునే తీరికే ఉండటం లేదు. దానికి తోడు తలకు నూనె పెట్టడం వల్ల ముఖం జిడ్డుబారి...
View Articleగూగుల్ కార్ యాక్సిడెంట్ చేసింది..
ఇటీవలి వరకు సెర్చింగ్ దిగ్గజం గూగుల్ సంస్థ తన సెల్ఫ్ డ్రైవింగ్ కార్ గురించి ఎన్నో గొప్పలకు పోయింది. డ్రైవర్ అవసరం లేకుండా ఎటువంటి ప్రమాదాలకు చోటివ్వకుండా సురక్షితంగా గమ్యానికి చేర్చే కారుగా గూగుల్ కారు...
View Articleజెనీవా ఆటో ఎక్స్‌పోలో సూపర్ కార్ల సందడి
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆటో ఎగ్జిబిషన్లలో ప్రముఖమైన జెనీవా ఆటో షోలో తమ ఉత్పాదనలను ప్రదర్శించేందుకు ప్రముఖ కంపెనీలు క్యూలు కడుతున్నాయి. గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో మోటార్ కార్ ఇండస్ట్రీ పెద్ద ఎత్తున...
View Articleజికా వైరస్ ప్రాంతాలకు గర్భిణీలు వెళ్లొద్దు
గర్భిణీలు జికా వైరస్ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లవద్దని తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ట్రావెల్ అడ్వయిజరీని విడుదల చేసింది. జికా వైరస్ ప్రభావిత ప్రాంతాలకు ప్రయాణించదల్చుకున్న...
View Articleఆసియా కప్ టి20..ఫైనల్స్‌కు భారత్
ఆసియా కప్ టి20 టోర్నీలో వరుస విజయాలతో మంచి ఊపుమీదున్న భారత జట్టు మంగళవారం నాడు కూడా అదే ఊపును కొనసాగించింది. శ్రీలంకతో మీర్పూర్లో జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో విజయడంకా మోగించి ఫైనల్స్ లోకి...
View Article340 రోజుల తరువాత భూమిపైకి
వరుసగా 340 రోజుల పాటు అంతరిక్షంలో గడిపిన తొలి అమెరికన్ స్కాట్ కెల్లీ భూమిపైకి తిరిగి వచ్చారు. ఆయన ప్రయాణించిన సోయుజ్ క్యాప్సూల్ మధ్య ఆసియాలోని కజకిస్థాన్‌లో బుధవారం దిగింది. కెల్లీతో పాటు ఇంటర్నేషనల్...
View Articleగ్రంథాలయ ఉద్యోగులకు శుభవార్త
ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ శాఖ ఉద్యోగులకు శుభవార్త. రాష్ట్ర వ్యాప్తంగా గ్రంధాలయల్లో పనిచేసే ఉద్యోగుల రిటైర్డ్ మెంట్ వయస్సును మరో రెండేళ్లు పెంచుతూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం ప్రకారం.....
View Articleఆఫ్గనిస్తాన్లో భారత కాన్సులేట్‌పై ఉగ్రదాడి
ఆఫ్గనిస్తాన్తోని జలాలాబాద్లో ఉన్న భారత కాన్సులేట్‌పై మళ్లీ ఉగ్రవాదులు ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. మొదట ఒక ఉగ్రవాది బాంబు అమర్చిన కారును డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఇండియన్...
View Articleమిలిటరీ ట్యాంకులతో శంకర్ సినిమా
ఇండియన్ సినిమాలో భారీ బడ్జెట్‌తోపాటు భారీ సెట్టింగులతో సినిమాలు తెరకెక్కించే టాప్ డైరెక్టర్స్‌లో శంకర్ కూడా ఒకరు. శంకర్ సినిమా అంటే భారీ సెట్టింగులు, ఊహకందని యాక్షన్ సన్నివేశాలు, భారీ స్థాయిలో విజువల్...
View Articleఆ టైంలో సల్మాన్ వద్ద ఆయుధాలున్నాయి
1998నాటి కృష్ణ జింకల వేట ఘటనలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ వద్ద తుపాకులున్నాయని సాక్షులు తెలిపారని ప్రాసిక్యూషన్ రాజస్థాన్ హైకోర్టుకు తెలిపింది. గతంలో ఈ కేసులో సల్మాన్ ఖాన్ ను దోషిగా నిర్ధారించిన దిగువ...
View Articleఫోర్బ్స్ జాబితా అపర కుబేరుడు బిల్ గేట్స్
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఫోర్బ్స్ జాబితాలో అపర కుబేరుడిగా అగ్రస్థానంలో నిలిచారు. 75 బిలియన్ డాలర్ల నికర విలువ గల ఆస్తిపాస్తులతో తన ప్రాభవాన్ని ఈ ఏడాది కూడా నిలుపుకున్నారు. ఫోర్బ్స్...
View Articleస్మృతి వ్యాఖ్యలకు నిరసనగా ర్యాలీ
ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద యూత్ కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీ ఉద్రికత్త వాతావరణానికి దారితీసింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ర్యాలీను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు....
View Articleఢిల్లీ స్వచ్చభారత్ ప్రచారకర్తగా సంజయ్ దత్
తాము అమలుచేస్తున్న స్వచ్చ భారత్, స్మార్ట్ సిటీ కార్యక్రమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలంటూ కొత్త ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ నుండి బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు ఆహ్వానం అందింది. అక్రమాయుధాల కేసులో ఎరవాడ...
View Articleఅదో ఫెయిర్ అండ్ లవ్లీ స్కీమ్ -రాహుల్
దేశంలో నల్లధనం కలిగి వున్న వాళ్ల కోసం కేంద్రం ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిందని.. ఆ పథకం పేరే ఫెయిర్ అండ్ లవ్లీ స్కీమ్ అని తనదైన స్టైల్లో సెటైర్లేశారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. కేంద్ర ఆర్థిక...
View Articleబాహుబలి -2 రిలీజ్ డేట్ !!
బాహుబలి ఫ్యాన్స్‌కి ఓ గుడ్ న్యూస్.. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన బాహుబలి ది బిగినింగ్ పార్ట్ చూసినప్పటి నుంచీ చాలామంది సినీ ప్రియులని వేధిస్తున్న ప్రశ్న కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు...
View Articleమణిపూర్ షర్మిల మళ్లీ అరెస్ట్
మణిపూర్ హక్కుల కార్యకర్త ఇరోం షర్మిల మళ్లీ అరెస్ట్ అయ్యారు. ఆమెను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వివాదాస్పదమైన సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె పదిహేనేళ్లుగా...
View Articleవంగవీటి రత్నకుమారి కనిపించిందామెలో
వంగవీటి రంగాగారిని చంపిన తర్వాతే, వంగవీటి రత్నకుమారిగారు వెలుగులోకి వచ్చారు... కానీ ఆ హత్య జరగక ముందు నాకు తెలిసిన రత్నకుమారి గారి జీవితంలో ఆవిడ అనుభవించిన భావోద్వేగాలని అభినయించగలిగే నటి కోసం నేను...
View Articleకన్నయ్యకు మధ్యంతర బెయిల్..
దేశద్రోహం కేసులో అరెస్టై పోలీసుల అదుపులో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి నేత కన్నయ్య కుమార్ కు ఢిల్లీ హైకోర్ట్ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు హైకోర్టు ధర్మాసనం బుధవారం నాడు...
View Articleస్టాలిన్ -నయనతారల 'గుడ్ ఈవినింగ్'
తమిళంలో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న "నంబేండా" చిత్రాన్ని తెలుగులో "గుడ్ ఈవినింగ్" పేరుతో డబ్ చేశారు భద్రా కాళీ ఫిలిమ్స్ వారు. ఉదయనిథి స్టాలిన్, నయన తార, సంతానంల కాంబినేషన్‌లో ఏ.జగదీష్ దర్శకత్వంలో...
View Article