నా స్నేహితురాలి బాయ్ ఫ్రెండ్‌తో అలా...
ప్రశ్న: నా జీవితంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. అది ఎవరికీ చెప్పుకోలేకపోతున్నా... స్థిరంగా ఉండలేకపోతున్నా. నాకో స్నేహితురాలు ఉంది. ఆమె నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. చిన్న కష్టమైనా, పెద్ద ఆనందమైనా......
View Articleపవర్ స్టార్ సినిమాలో అల్లు అయాన్
అల్లు అర్జున్ కొడుకు... చిన్నారి అల్లు అయాన్ అంటే మెగా అభిమానులందరికీ విపరీతమైన ఆసక్తి. అతని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటారు. అర్జున్ కూడా కొడుక్కి మంచి ఫోటోలు తీసి అప్ లోడ్ చేస్తూ ఉంటారు....
View Articleఉగ్రవాదులకు పాక్ సురక్షిత ప్రాంతం
ఉగ్రవాదులకు పాకిస్తాన్ దేశం సురక్షిత ప్రాంతంగా తయారౌతోందని బరాక్ ఒబామా వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడిగా తన పదవీకాలం ముగుస్తున్న తరుణంలో దేశప్రజలను ఉద్దేశించి అమెరికా కాంగ్రెస్ లో ఒబామా తన చివరి...
View Article‘నాన్నకు ప్రేమతో...’ మూవీ రివ్యూ
తండ్రి పగను కొడుకు తీర్చుకునే కథతో తెరకెక్కిన సినిమా 'నాన్నకు ప్రేమతో'. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించగా, దేవి శ్రీ సంగీతాన్ని అందించారు. సంక్రాంతి...
View Articleనెల్లూరులో భూప్రకంపనలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోమారు భూమి స్వల్పంగా కంపించింది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బుధవారం సాయంత్రం చాలా ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించినట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా జిల్లాలోని...
View Article'లచ్చిందేవికి ఓ లెక్కుంది' రిలీజ్ డేట్
మగధీర, మర్యాద రామన్న, ఈగ చిత్రాలకు దర్శకత్వశాఖలో పని చేసిన జగదీష్ తలశిల, బాహుబలికి.. పనిచేయడం లేదు అనే విషయం వినగానే భయపడ్డాను. ఈ మాటలు అన్నది ఎవరో కాదు తెలుగు సినిమా స్టామినాని ప్రపంచానికి తెలియచేసిన,...
View Articleఆ ఆస్తికి కుమార్తె కూడా అర్హురాలే
కూతురుకి వివాహమైనా కూడా... తండ్రి కి చెందిన ఆర్థికప్రయోజనాల్లో ఆమెకు అర్హత ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. పూర్తి వివరాల ప్రకారం... టీటీడీ ఉద్యోగి ఒకరు గతనెలలో మరణించారు. అతన్ని ఉద్యోగం కొడుకు...
View Articleఅవకాశాలు లేక ఐటం సాంగ్ చేస్తోందా?
ప్రేమకావాలి సినిమాతో తెలుగుతెరపై అడుగుపెట్టింది ఇషా చావ్లా. తరువాత పూలరంగడు, జంప్ జిలాని సినిమాలలో నటించింది. మొదటిసినిమా తరువాత ఒక్క సినిమా కూడా హిట్ కొట్ట లేదు. అవకాశాలు తెచ్చి పెట్టలేదు. దీంతో చాలా...
View Articleఅమెరికాలో మేయర్ పోటీలో తెలుగువ్యక్తి
అమెరికాలోని నగర మేయర్ పదవికి ఓ తెలుగు వ్యక్తి పోటీలో నిలిచాడు. గెలిచే అవకాశాలు కూడా బాగానే ఉన్నట్టు సమాచారం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హను కర్లపాలెం సొంతూరు గుంటూరు జిల్లాలోని కర్లపాలెం. ఎన్నో ఏళ్ల...
View Articleజల్లికట్టుపై మేమేం చేయలేం...
జల్లికట్టుపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ క్రీడలో ఎద్దులు తీవ్ర హింసకు గురవుతున్నాయని పేర్కొంటూ మానవతావాదులు, జంతసంరక్షణా సంస్థలు...
View Article‘నేను... శైలజ’ జోలికి పోకండి
కొత్త సినిమా విడుదలైతే... రెండు మూడు రోజుల్లో పైరసీ బయటికి వచ్చేస్తుంది. వెబ్ సైట్లో డౌన్ లోడ్ కోసం సిద్ధంగా ఉంటుంది. రామ్ తాజా సినిమా 'నేను... శైలజ' సినిమా మీకు వెబ్ సైట్లో కనిపించినా కూడా దాని...
View Articleపేలుళ్లలో దద్దరిల్లిన జకార్తా
ఇండోనేషియా రాజధాని జకార్తా బాంబు పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. ఆఫ్గనిస్తాన్ లో భారత్, పాక్ ఎంబసీల వద్ద బుధవారం జరిగిన కాల్పుల ఘటన ఇంకా మరువక ముందే జకార్తాలో ఉన్న యునైటెడ్ నేషన్స్ కార్యాలయం వద్ద...
View Articleటర్కీలో బాంబు పేలుళ్లు..
టర్కీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పోలీస్ స్టేషనుపై కుర్దిష్ తీవ్రవాదులు చేసిన కారు బాంబు దాడిలో అయిదుగురు వ్యక్తులు చనిపోగా మరో 39 మంది గాయపడ్డారు. దక్షిణ టర్కీలో గురువారం నాడు ఈ ఘటన జరిగింది....
View Articleపరువు కోసం కన్నకూతుర్ని చంపేశాడు!
రాజస్థాన్లో పరువు హత్య జరిగింది. కులాంతర వివాహం చేసుకోవడానికి సిద్ధపడిందని రాజస్థాన్లోని ఒక తండ్రి తన కన్న కూతురిని పీక నులిమి చంపేశాడు. శ్రీగంగా నగర్ జిల్లాలోని లాఖా హకాం గ్రామంలో 45 ఏళ్ల రైతు నారాయణ్...
View Articleఅల్ జజీరా చానల్ సర్దేసుకుంటోంది!
అల్ జజీరా టెలివిజన్ చానల్ అమెరికాలో తన కార్యాలయాన్ని మూసేయబోతోంది. ఆ దేశంలో ఆ చానల్ కు ఆదరణ లేకపోవడమే ఇందుకు కారణం. అల్ జజీరా అమెరికా కేబుల్ న్యూస్ నెట్ వర్క్ పేరిట 2013లో ఆ సంస్థ అమెరికాలో...
View Articleఫేస్‌బుక్ ఫోటో దెబ్బకొట్టింది...
అనుకున్నదొక్కటి... అయినది ఒక్కటి ... అంటే ఇదేనేమో. ఏదో ఆశించి... ఫేస్‌బుక్ లో ఫోటో పెడితే, ఆ ఫోటో కష్టాలను తెచ్చిపెట్టింది. ఏకంగా ఎమ్మెల్యే టిక్కెట్టునే పోగొట్టింది. వివరాలు మీరే చదవండి. ఉత్తరప్రదేశ్...
View Articleతలనొప్పంటే... వయాగ్రా తెచ్చిచ్చాడు
ఆఫీసులో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని తలనొప్పిగా ఉందంటే, వయాగ్రా ఆఫర్ చేశాడు ఓ మేనేజర్. ఈ సంఘటన బెంగుళూరులో జరిగింది. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది ఇంచర ( పేరు మార్చాం). ఏడాదిగా ఆ కంపెనీలో పనిచేస్తోంది....
View Article‘డిక్టేటర్’ మూవీ రివ్యూ
సంక్రాంతి సీజన్ తెలుగు ఆడియెన్స్‌కి సినిమా పండగలాంటిది. అలాంటి సీజన్‌లో పోటాపోటీగా విడుదలవుతున్న సినిమాలతో ఢీ కొట్టేందుకు సై అంటూ బాలక్రిష్ణ కెరీర్‌లో 99వ సినిమాగా వచ్చిన 'డిక్టేటర్' పైనే ప్రస్తుతం...
View Articleసరి - బేసి విధానం సరైందేనా..?,
కేజ్రీవాల్ సర్కార్ ప్రయోగాత్మకంగా చేపట్టిన సరి బేసి విధానం గురువారంతో ముగిసింది. కాగా దీని ఫలితంపై సర్వాత్ర చర్చ నడుస్తోంది. ఎందుకంటే సరిబేసి సంఖ్య విధానానికి ఉన్న ప్రత్యేకత అలాంటిది మరి. ప్రస్తుతం మన...
View Articleనిర్లక్ష్యం వద్దు..భారత్ కు సహరించండి
పఠాన్ కోట్ ఘటనపై పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ స్పందించారు. ముంబై పేలుళ్ల సమయంలో పాక్ అనుసరించిన విధానం వల్లే భారత్ తమ దేశంతో సంబంధాలు తెంచుకుందనే విషయాన్ని ఆ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ముంబై...
View Article