జల్లికట్టు నిషేదంపై ఆందోళన
జల్లికట్టు క్రీడపై నిషేదం విధించడాన్ని ఆగ్రహిస్తూ తమిళులు ఆందోళన బాటపట్టారు. రాష్ట్రంలోని పలుచోట్ల జల్లికట్టు మద్దతుదారులు, నిర్వాహకులు పెద్దఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎండీఎంకే నేత వైగో,...
View Articleశ్రీదేవి చిన్న కూతురికి కోపమొచ్చింది
శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్. ఇన్స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటోలు పోస్టు చేస్తూనే ఉంటుంది. ఈ మధ్యనే తన స్నేహితురాలితో కలిసి ఓ ఫోటో పోస్టు చేసింది. దానిపై కొంతమంది...
View Articleబికినీలో అమితాబ్ మనవరాలు
స్టార్ కిడ్స్ ఏం చేసినా వార్తే. వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవడంపై అభిమానులకు కూడా ఎక్కువగానే ఆసక్తి ఉంటుంది. అందుకే స్టార్స్ పోస్టు చేసే చిన్న ఫోటో కూడా సంచలనాల్లా మారుతూ ఉంటాయి. దేశంలో లెజెండరీ...
View Articleబాలీవుడ్ నటుడు హఠన్మరణం
బాలీవుడ్ నటుడు ఓ దక్షిణాది సినిమా షూటింగ్ కోసం గురువారం హైదరాబాద్ వచ్చారు. ఇక్కడే హఠాత్తుగా గుండెపోటు రావడంతో మరణించారు. ఆయన సూపర్ హిట్ సినిమా లగాన్ లో నటించిన రాజేష్ వివేక్ ఉపాధ్యాయ. లగాన్ లో ఆయన...
View Articleఈజిప్టులో 30 మంది ఉగ్రవాదుల హతం
ఈజిప్టులో ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. ఉత్తర సినాయ్ ప్రాంతంలోని షేక్ జువైద్ చెక్ పోస్టుని లక్ష్యంగా చేసుకుని గురువారం అర్థరాత్రి దాటాక సాయుధ మిలిటెంట్లు గుంపుగా వచ్చి కాల్పులు...
View Articleఆసీస్‌తో రెండో వన్డేలో ధావన్ అవుట్
ఆస్ట్రేలియాతో రెండో వన్డే మ్యాచ్ గాబా మైదానంలో ప్రారంభమైంది. ఓపెన్ శిఖర్ ధావన్ మరోసారి తక్కువ పరుగులకే అవుటైపోయాడు. జట్టు స్కోర్ తొమ్మిదిపరుగుల వద్ద వ్యక్తిగత స్కోరు 6 పరుగులతో శిఖర్ ధావన్ అవుటయ్యాడు....
View Articleమహేష్ పక్కన రకుల్‌కి ఛాన్స్?
తెలుగులో నెంబర్ వన్ కథానాయిక స్థానానికి పోటీపడుతోంది రకుల్ ప్రీత్ సింగ్. చేతినిండా సినిమాలతో చాలా బిజీ అయిపోయింది. అలా అని ఆమె ఖాతాలో పెద్ద హిట్లు కూడా లేవు. బ్రూస్ లీ అయితే కనీసం ఆడలేదు. అయినా అమ్మడు...
View Articleభోగభాగ్యాలిచ్చే ‘పంటల పండుగ’
చల్లటి గాలులలో... వెచ్చని భోగీ మంటలని తెచ్చేది సంక్రాంతి. కరవు కాలాన్ని దాటి పంటలని రైతుల చేతులకందించేది సంక్రాంతి. కమ్మని పిండి వంటల సువాసనలు, అందమైన రంగవల్లులు, హరిదాసుల పాటలు, పాలపొంగులు, పూల...
View Articleఆస్కార్ బరిలో నిలిచే సినిమాలు ఇవే...
ఆస్కార్ అవార్డుల పండుగ త్వరలో వచ్చేస్తుంది. ఆస్కార్ బరిలో నిలిచిన సినిమాల జాబితా విడుదలైంది. 88వ అకాడమీ అవార్డుల నామినేషన్లను కమిటీ మీడియాకు తెలిపింది. ఇటీవల జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ఫంక్షన్లో...
View Articleగాలిపటం కోసం ప్రాణాలు పొగొట్టుకున్నాడు!
చెట్టు కొమ్మకు చిక్కుకున్న గాలిపటాన్ని దించబోయిన పదేళ్ల బాలుడు విద్యుదాఘాతానికి గురై చనిపోయాడు. రామంతపూర్లోని గోఖలేనగర్లో ఈ దుర్ఘటన జరిగింది. గంగాధర్ అనే వడ్రంగి కుమారుడైన పదేళ్ల రవికుమార్ గాలి పటాన్ని...
View Articleఆస్ట్రేలియా విజయ లక్ష్యం 309
బ్రిస్బేన్ లో గాబా స్టేడియంలో పరుగుల వరద పారింది. టీమిండియా బ్యాట్స్‌మెన్లు విరాట్, రోహిత్ శర్మ, రహానేలు క్రీజులో నిలదొక్కుకుని పరుగుల వర్షం కురిపించింది. మొదట్లో శిఖర్ ధావన్ వికెట్ ను తొమ్మిది...
View Articleబాప్ రే.. రూ.500 కోట్లు దాటేసాయ్!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కోడి పందేలు మహా జోరు మీద సాగుతున్నాయి. కోడి పందేల సందర్భంగా బెట్టింగులపై పోలీసుల నిషేధం ఉన్నప్పటికీ అదెక్కడా అమలుకావడం లేదు. ఒక్క భోగి రోజే ఉత్తరాంధ్రలో కోడి పందేలపై...
View Articleసోగ్గాడే మూవీ రివ్యూ
'మనం' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మళ్లీ నాగార్జున నటించిన మూవీ సోగ్గాడే చిన్నినాయన. నాగార్జున ద్విపాత్రాభినయం, కొత్త దర్శకుడి పరిచయం, 16 ఏళ్ల తర్వాత మళ్లీ రమ్యక్రిష్ణ నాగ్‌తో జత కట్టడం, 'మనం' తర్వాత...
View Articleఓ ఆఫ్రికాదేశంపై ఉగ్రదాడి
ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసో బాంబు మోతలతో దద్దరిల్లింది. ఆ దేశ రాజధాని ఔగాడుగులోని ఓ హోటల్ ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులే పాల్గొన్నట్టు తెలుస్తోంది. ముందుగా హోటల్...
View Articleతిరుగు ప్రయాణానికి ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి అతి కష్టమ్మీద జనాలంతా సొంత ఊళ్లకు చేరారు. మరి రావడం? బస్సులు, రైళ్లు అన్నీ నిండుకుండల్లా నిండుతున్నాయి. చిన్నపిల్లల ఉన్న వాళ్ల పరిస్థితి మరీ అధ్వానం. అందుకే ప్రభుత్వం, దక్షిణ మధ్య రైల్వే...
View Articleఉత్తమ నటి దీపిక... ఉత్తమ నటుడు రణ్‌వీర్
61వ బ్రిటానియా ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం ముంబయిలో కన్నుల పండుగగా జరిగింది. బాలీవుడ్ తారాలోకమంతా కదిలి వచ్చింది. పీకూ, బాజీరావ్ మస్తానీ సినిమాలే ప్రధానమైన అవార్డులన్నింటినీ ఎగరేసుకుపోయాయి....
View Articleస్టార్టప్ ఇండియా పథకం ప్రారంభం
ఢిల్లీ: ప్రధాని మోడీ చేతుల మీదుగా శనివారం స్టార్టప్ ఇండియా - స్టాండప్ ఇండియా పథకం ప్రారంభమైంది. వ్యాపార వేత్తలను ప్రొత్సహించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ప్రారంభోత్సవం...
View Articleహెచ్‌ఐవీ ఉందని పిల్లాడిని పంపేశారు
ఎయిడ్స్ అంటువ్యాధి కాదని ఎంతగా చెబుతున్నా చదువుకున్న వారే అర్థం చేసుకోవడం లేదు. ఏడేళ్ల విద్యార్థిని ఓ స్కూలు హెచ్ఐవీ కారణంగా బయటికి పంపేశారు ఓ స్కూలు యాజమాన్యం. మంచి చెడ్డలు బోధించాల్సిన ఉపాధ్యాయులే ఓ...
View Articleకార్పోరేట్ పన్ను విధానం సరళతరం - జైట్లీ
కార్పోరేట్ పన్ను విధానాన్ని మరింత సరళతరం చేస్తామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. శనివారం ప్రారంభించిన స్టార్టప్ ఇండియా - స్టాండప్ ఇండియా కార్యక్రమంలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ...
View Articleమౌసుమికి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
61 వ ఫిల్మ్ ఫేర్ అవార్డులు ముంబయిలో అంగరంగ వైభవంగా జరిగాయి. అలనాటి నటి మౌసుమి ఛటర్జీ లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డను అందుకుంది. ఆమె చివరిగా దీపికా పదుకునే నటించిన సూపర్ హిట్ సినిమా పీకూలో నటించింది....
View Article