Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Browsing all 85948 articles
Browse latest View live

మీరంతా ఆకు రౌడీలే.. నేనే అసలు రౌడీని 

ఆనాటి గొప్ప రౌడీలతో తిరిగిన నాలాంటి రౌడీకి వార్నింగ్ ఇస్తున్న రౌడీలమని అనుకునే ఈనాటి ఆకు రౌడీలకి నేనిచ్చే వార్నింగ్ ఇది. ''నాకు వార్నింగ్ ఇస్తున్న ఇవాల్టి విజయవాడ రౌడీలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను...

View Article


యూనివర్శిటీ కాదది.. సెక్స్, డ్రగ్స్‌కి స్థావరం

ఇప్పటికే జాతి వ్యతిరేక నినాదాలు చేశారనే ఆరోపణలతో జవహార్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ క్యాంపస్ గత కొద్ది రోజులుగా అట్టుడికిపోతోంటే తాజాగా ఓ బీజేపీ నేత అదే యూనివర్శిటీపై మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం దుమారం...

View Article


కన్నయ్య దేశ వ్యతిరేక నినాదాలు చేశాడు...

ఢిల్లీ జేఎన్‌యూలో కొందరు విద్యార్థులు ప్రొఫెసర్ గిలానీ సారథ్యంలో ఉగ్రవాది అఫ్జల్ గురు సంస్మరణ సభని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో కొంతమంది విద్యార్థులు దేశ వ్యతిరేక నినాదాలు చేసినట్టు ఆరోపణలు...

View Article

ప్రభుత్వంపై వ్యతిరేకతకి టైం దగ్గరపడింది

ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకి జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రం...

View Article

Image may be NSFW.
Clik here to view.

భారత్ లో పేలుళ్లకు అజీజ్ వ్యతిరేకమా?

హైదరాబాద్ బాంబు పేలుళ్ల కేసులో , సికింద్రాబాద్‌లోని గణేష్ ఆలయంలో బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు అబ్దుల్ అజీజ్ అలియాస్ గిడాకు నిజానికి ఇక్కడ దాడులు చేయటం ఇష్టం లేదా? అవునని పలు ఆదారాలు...

View Article


ఆ నేపాల్ విమానం కూలిపోయింది

నేపాల్‌లో బుధవారం ఉదయం అదృశ్యమైన విమానం పర్వత శ్రేణుల్లో కూలిపోయినట్టు ఆ దేశ విమానయాన శాఖా మంత్రి ఆనంద పొఖ్రెల్ ప్రకటించారు. విమానం కూలిపోయిన చోటుకి పోలీసులు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. హిమాలయా...

View Article

హిందువు ఇంట్లో ముస్లింగా పెరిగాడు..

మానవత్వానికి, ప్రేమాభిమానాలకు మతం అడ్డుగోడ కాదని లక్నోకు చెందిన ఒక వ్యక్తి నిరూపించారు. హిందూ మతస్తుడయిన ఐకూ లాల్ లక్నోలో ఒక టీ దుకాణాన్ని నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. 14 ఏళ్ల క్రితం...

View Article

పొగరాయుళ్లకి సన్నిలియోని వార్నింగ్

'జిస్మ్-2'తో బాలీవుడ్ బాట పట్టిన సన్నిలియోనీ రోజురోజుకి తన పాపులారిటీని పెంచుకుంటూపోతోంది. అది బాలీవుడ్ అయినా.. టాలీవుడ్ అయినా.. లేక మరేదైనా సినీపరిశ్రమ అయినా, సన్ని ఓ సినిమాలో ఒక పాత్ర చేస్తోందంటే...

View Article


సంజూ విడుదలకి వ్యతిరేకంగా పిల్

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఫిబ్రవరి 25న విడుదల కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. అంటే రేపే అన్నమాట. ఇంకొక్క రోజులో ఫ్రీ బర్డ్ అవుతున్న సంజయ్ దత్‌ని త్వరలోనే మళ్లీ మనం సినిమాల్లో చూడవచ్చని అతడి...

View Article


తెలంగాణ ఎంసెట్ నిర్వహణ షెడ్యూల్

ఈ ఏడాది తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం నిర్వహించనున్న ఎంసెట్ పరీక్షకి రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 28 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించనున్నట్టు తెలంగాణ సాంకేతిక విద్యా మండలి చైర్మన్...

View Article

Image may be NSFW.
Clik here to view.

ప్రేమంటే ఇదేరా...

''నా భార్య అంత్యక్రియలను చేయనుగాక చేయను'' అన్న ఆ భర్త ధోరణి చూసిన బంధుమిత్రులు అవాక్కయ్యారు. ఇదేం చోద్యం అనుకున్నారు. ''అసలు నువ్వు మనిషివేనా.. కట్టుకున్న భార్య చనిపోతే ఆమె అంత్యక్రియలను నిర్వహించను...

View Article

కారు యాక్సిడెంట్‌‌కి కారణమైన సెక్స్

వేగంగా కారుని డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి బయల్దేరిన ఓ యువజంట రోడ్డుపై చేసిన శృంగార విన్యాసం విషాదాంతమైంది. స్పీడుగా కారుని డ్రైవ్ చేస్తూ సెక్స్‌లో పాల్గొన్న ఈ యువ జంట రోడ్డుపై ఎదురుగా వస్తున్న మిని...

View Article

ఎవ్వరినీ నెత్తినెక్కించుకోను -బాలక్రిష్ణ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు టీడీపీలో చేరుతుండటంపై స్పందించిన సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నేతలకి అసంతృప్తి వుంది కనుకే వాళ్లు మా పార్టీలోకి...

View Article


మాజీ సీఎం అనుచరుడిపై దేశద్రోహం

జాట్ల రిజర్వేషన్ల వివాదానికి సంబంధించిన కేసులో హర్యానా పోలీసులు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హూడా అనుచరుడు వీరేందర్‌పై దేశద్రోహం కేసును నమోదు చేశారు. జాట్ల ఆందోళనకు సంబంధించి వీరేందర్...

View Article

ఈసారైనా విశాఖ రైల్వే జోన్ దక్కేనా?!

రైల్వే మంత్రి సురేశ్ ప్రభు 2016 రైల్వే బడ్జెట్ పై దేశ వాసులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈసారి బడ్జెట్లో తమకేమైనా మేలు చేస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. గురువారం...

View Article


పెరోల్‌పై రాజీవ్ హత్య దోషి నళిని విడుదల

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా శిక్షను అనుభవిస్తున్న నళినీ శ్రీహరన్ బుధవారం నాడు కొద్ది సేపు జైలు నుండి విడుదలయ్యింది. ఇటీవల చనిపోయిన ఆమె తండ్రి అంత్యక్రియలు బుధవారం జరిగాయి. ఆ...

View Article

కపిల్‌పై ధర్మేంద్ర ప్రశంసల్ని కత్తిరించిన కలర్స్

కలర్స్ ఛానెల్‌కి, కామెడి నైట్ విత్ కపిల్ షో హోస్ట్ కపిల్‌కి మధ్య గత కొన్ని నెలలుగా ప్రచ్చన్న యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. కామెడీ నైట్ విత్ కపిల్ టీఆర్పీ రేటింగ్స్‌లో టాప్ ర్యాంక్ సంపాదించుకోవడంతో...

View Article


వృద్ధుడని కూడా చూడలేదు..

పోలీసులను కరకు ఖాకీలని ప్రజలు ఊరికే అనలేదనేందుకు మరో ఉదాహరణ ఇది. లక్నోలో ఒక వృద్ధుడిపై ఆ నగర డీఐజీ పబ్లిగ్గా చేయి చేసుకున్నారు. కనీసం వయసులో పెద్దవాడనే గౌరవం కూడా ఇవ్వకుండా అందరిముందు చెంప...

View Article

నా పేరు స్మృతీ.. నా కులమేంటో అడగండి..

హైదరాబాద్ యూనివర్సిటీ స్కాలర్ వేముల రోహిత్ మరణం ఉదంతం, ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి నేత కన్నయ్య కుమార్ పై దేశద్రోహం కేసు అంశాలు పార్లమెంటును కుదిపేసాయి. కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ...

View Article

ఆ రూ.70 లక్షల వాచీ ఇక జాతి సొత్తు

కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధరిస్తున్న ఖరీదైన వాచీ ఇకపై రాష్ట్ర సొత్తుగా నిలవనుంది. ఈ విషయాన్ని సిద్ధరామయ్య ప్రకటించారు. ఆయన ధరించే వాచీ విలువ రూ. 70 లక్షలని విపక్షాలు ఎప్పటి నుండో ఆరోపణలు...

View Article
Browsing all 85948 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>