8 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్ గెలుపు
ఐపీఎల్ 9వ సీజన్‌లో భాగంగా శనివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఫ్రాంచైజీ ఓటమిపాలైంది. మొదట టాస్...
View Articleఈక్వెడార్‌లో భూకంప మృతుల సంఖ్య: 77
ఈక్వెడార్ లో భూకంప మృతుల సంఖ్య 'సమయం గడిచే కొద్ది పెరుగుతూ వస్తోంది. అధికారిక లెక్క ప్రకారం ప్రస్తుతం మృతుల సంఖ్య 77కి చేరింది. శనివారం అర్థరాత్రి సమయంలో ఈక్వెడార్ దక్షిణ ప్రదేశంలోని కోస్తా ప్రాంతంంలో...
View Articleటీసీఎస్‌కి అమెరికా కోర్టు భారీ జరిమానా
ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)కి అమెరికాలోని విస్కన్సిన్ ఫెడెరల్ జ్యురీ కోర్టు భారీ మొత్తంలో జరిమానా విధించింది. అమెరికాకి చెందిన ఎపిక్ సిస్టమ్స్ అనే సంస్థ నుంచి ఓ హెల్త్ కేర్...
View Articleటీడీపీలో దమ్మున్న మగాళ్లు లేరు - రోజా
విశాఖ: పార్టీ ఫిరాయింపులపై వైసీపీ మహిళా నేత రోజా ఘాటుగా స్పందించారు. విశాఖ పర్యటనలో ఉన్న ఆమె మీడియాతో మాట్లాడారు. టీడీపీలో ఉన్న వారిపై నమ్మకం లేకనే చంద్రబాబు పార్టీ ఫిరాపింపులను ప్రొత్సహిస్తున్నారని...
View Articleఆ నిషేధిత డ్రగ్స్ విలువ రూ.2వేలకోట్లు
మహారాష్ట్రంలోని థానేలో ఇటీవల పోలీసులు జరిపిన దాడిలో ఏకంగా 18.5 కిలోల నిషేధిత ఇఫెడ్రైన్ లభ్యమైంది. డ్రగ్స్ మార్కెట్లో దాని విలువ రూ. 2వేల కోట్లు అని తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. సోలాపూర్లోని ఒక కెమికల్...
View Articleకుక్కల రెస్టారెంట్ వచ్చేసిందోచ్
దేశరాజధాని ఢిల్లీలో తొలిసారిగా శునకరాజాలు, రాణుల కోసం ప్రత్యేకంగా ఒక కెఫే ప్రారంభమైంది. దానిపేరు పప్పీచినో. దేశంలో రోజురోజుకు మూగజీవాల పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. వాటిల్లో అత్యధికంగా కుక్కలే ప్రజల...
View Articleఅవార్డ్ రాకపోతే కొట్టేస్తాను.. లేదా ఏడుస్తాను
ఈసారి ఈ ఫ్యాన్ సినిమాకి అవార్డ్ రాకపోతే కచ్చితంగా నేనే అవార్డుని ఎత్తుకెళ్తాను... లేదంటే ఏడుస్తాను. ఈ మాటలన్నది ఎవరో కాదు... ఇప్పటికే తన సినీప్రయాణంలో ఎన్నో లెక్కలేనన్ని అవార్డులు గెలుచుకున్న బాలీవుడ్...
View Articleఆ బిల్లు పాస్ చేస్తే ఊరుకోం - యూఎస్‌తో సౌదీ
యూఎస్ సెనెట్ బిల్లు వ్యవహరం ఇరు దేశాల సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపేలా కనిపిస్తోంది. సెప్టెంబర్ 11న జరిగిన దాడుల నేరం సౌదీ ప్రభుత్వానికి ఆపాదిస్తూ నష్టపరిహారం చెల్లించాలని ఆ దేశాన్ని కోరాలని అమెరికా...
View Articleసిమ్లాలో పర్వత సైకిల్ ర్యాలీ
దేశంలో రోజురోజుకు సైక్లింగ్ ఆవశ్యకతపై ప్రజల్లో చైతన్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సైక్లింగ్ ద్వారా కాలుష్యాన్ని నివారించి హరితశోభను మరింత పెంచే లక్ష్యంతో సిమ్లాలో పర్వతారోహక సైక్లింగ్ ర్యాలీని...
View Articleజడేజా పెళ్లి వేడుకలో కాల్పుల వివాదం
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో యంగ్ క్రికెటర్ రవీంద్ర జడేజా పెళ్లి వేడుకలో భాగంగా జరిగిన సెరెమనీ వేడుకలో రవీంద్ర జడేజా ఖడ్గం తిప్పి ఆకట్టుకున్నాడు. అయితే ఇదే పెళ్లి వేడుక ఓ వివాదానికి కూడా వేదికైంది. పెళ్లి...
View Articleతమిళ సినీ క్రికెట్‌లో స్టార్స్ సందడి
నడిగర్ సంఘం బిల్డింగ్ నిర్మాణం కోసం నచ్శతిరా క్రికెట్ లీగ్ పేరిట నిర్వహిస్తున్న సెలబ్రిటీ క్రికెట్ టోర్నమెంట్ ఇవాళ ఉదయం చెన్నైలోని మా చిదంబరం స్టేడియంలో ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్లో మొత్తం 8 జట్టు...
View Articleహైదరాబాద్‌లో అకాల వర్షం
గత కొన్ని రోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతలతో ఓవైపు, ఆ ఎండ వేడిమి కారణంగా ఏర్పడుతున్న ఉక్కపోతతో మరోవైపు సతమతమవుతున్న హైదరాబాద్ వాసులకి ఆదివారం కాస్త ఉపశమనం లభించింది. మధ్యాహ్నం వేళ మండుతున్న ఎండని పక్కకి...
View Articleసెల్ఫీలో ఎక్స్ లవర్స్ కరీనా, షాహీద్
బాలీవుడ్‌లో చాలాకాలంపాటు లవర్స్‌గా కొనసాగి, ఆ తర్వాత సింపుల్‌గా సైడ్ అయిన జంటగా షాహీద్ కపూర్, కరీనా కపూర్‌లకి పేరుంది. అలా సైడ్ అయిన తర్వాత తాజాగా ఈ ఇద్దరూ మళ్లీ కలిసి నటించిన సినిమా ఉడ్తా పంజాబీ. ఈ...
View Articleమొదటిసారి గెలిచిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఈ ఐపీఎల్ సీజన్‌లో తొలి విజయం అందుకుంది. పంజాబ్‌లోని మొహాలీ స్టేడియం వేదికగా రైజింగ్ పూణె సూపర్‌జియంట్స్‌తో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది...
View Articleఅ..ఆ మూవీ ఆడియో లాంచ్ డేట్
త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత జంటగా నటిస్తున్న సినిమా అ.. ఆ. 'ప్రేమమ్' ఫేమ్ అనుపమ పరమేశ్వరన్ సెకండ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాని ఎస్ రాధాక్రిష్ణ నిర్మిస్తున్నారు. మాటల మాంత్రికుడి...
View Articleతేజ కొత్త సినిమాలో రానా దగ్గుబాటి ?
తేజ కొత్త సినిమాలో రానా దగ్గుబాటి ? అవును వినడానికి ఈ టైటిల్ కాస్త చిత్రంగానే అనిపిస్తుంది. ఎందుకంటే కాంబినేషన్ అటువంటిది మరి! నేను పెద్ద స్టార్స్‌తో సినిమాలు తీయను అని చెప్పుకునే తేజ, 'బాహుబలి'తో బడా...
View Articleవడదెబ్బ మృతుల కుటుంబాలకు సాయం
వడదెబ్బ నివారణకు తీసుకుంటున్న చర్యలపై హైకోర్టుకు ఏపీ సర్కార్ నివేదిక సమర్పించింది.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తరఫున 7 వేల వరకు చలివేంద్రాలు ఏర్పాటు చేశామని.. అలాగే 3 వేల వరకు షెల్టర్లు, 10 వేల వరకు...
View Article'సచిన్'లో సచిన్ వారసుడు లేడు
క్రికెట్ గాడ్‌గా పేరున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'సచిన్' బయోపిక్ పోస్టర్, టీజర్ ఎప్పుడైతే విడుదలయ్యాయో అప్పటి నుంచే ఇండస్ట్రీవర్గాల్లో ఓ వార్త ప్రముఖంగా...
View Article'వానర సైన్యం' షార్ట్ ఫిల్మ్ విశేషాలు!
కిరణ్ కుమార్ దర్శకత్వంలో వన్ విజన్ స్టూడియో బ్యానర్‌పై పర్వతనేని రాంబాబు నిర్మించిన షార్ట్ ఫిలిం 'వానర సైన్యం'. పర్వతనేని రాంబాబు, చోటు, చెర్రీ, నరేన్, కిరణ్ కుమార్ రెడ్డి ప్రధాన తారాగణం. తాజాగా...
View Articleఏపీ కేబినెట్‌లో వడదెబ్బ నివారణపై చర్చ
విజయవాడ: క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. నాలుగున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా వడదెబ్బ అంశంపై చర్చించారు. వడదెబ్బను నివారించేందుకు...
View Article