మే 10న ఏపీ పదో తరగతి ఫలితాలు
ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్షా ఫలితాలను మే 10న విడుదల చేయనున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. మే 9న ఎంసెట్ ఫలితాలు విడుదల చేస్తామని చెప్పారు. సుప్రీం కోర్టులో ఉన్న నీట్ కేసు గురించి ఆయన...
View Articleఅమెరికా అధ్యక్షుడిపై కేసు
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై ఓ అధికారి కేసు పెట్టాడు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై పోరాటానికి అమెరికా సైన్యాన్ని పంపిన ఒబామా... అందుకు పార్లమెంటు నుంచి అనుమతి తీసుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు....
View Article10న ఉత్తరాఖండ్ సీఎం బలనిరూపణ
ఉత్తరాఖండ్ సీఎం హరీష్ రావత్ ఈ నెల 10వ తేదీన తన ప్రభుత్వానికి గల బలాన్ని నిరూపించుకోవచ్చని సుప్రీం కోర్టు శుక్రవారం తెలిపింది. ఈ పరీక్షలో తొమ్మిది మంది రెబెల్ ఎమ్మెల్యేలకు పాల్గొనే అవకాశం లేదని కూడా...
View Articleశృతిహాసన్ భర్త ఇతడేనా ?
శృతి హాసన్‌కి పెళ్లయిపోయిందా ? ఆమె రహస్యంగా పెళ్లి చేసుకుందా ? ఈ ఫోటోలోని వ్యక్తి ఆమె భర్తేనా ? గడిచిన 24 గంటల్లో ఎంతో మందికి కలిగిన సందేహాలివి. ఉన్నట్టుండి ఈ పెళ్లి వార్తలేంటని ఆరాతీస్తే, అప్పుడు...
View Articleప్రేక్షకులను తనతో తీసుకెళ్లే టైమ్ మెషీన్‘‘24’’
సూర్య హీరో గానే కాకుండా విలన్ గాను మరో క్యారెక్టర్ మొత్తం 3 పాత్రలలో చేసిన సినిమా 24 . విక్రమ్ కుమార్ దర్శకత్వంలో, ఆస్కార్ అవార్డు విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీత సారధ్యంలో రూపొందిన సైన్ ఫిక్షన్ థ్రిల్లర్...
View Articleవిశ్వకవి గురించి 8 ముఖ్య విశేషాలు
వంగదేశంలో 1861 మే 7 వ తేదీన దేవేంద్రనాథ ఠాగూర్, శారదాదేవిలకు పద్నాలుగవ సంతానంగా రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మించారు. ఆయన గొప్ప రచయిత, సంగీతవేత్త, చిత్రకారుడు, విద్యావేత్త, గొప్ప మానవతావేత్త . ఒక్కమాటలో...
View Articleరైతులకు రుణ విముక్తి పత్రాలు అందజేత
కడప జిల్లాలో శనివారం ఏపీ సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులతో ముఖాముఖీ నిర్వహించారు. అనంతరం రుణ ఉపశమన పత్రాలు అందజేశారు. గత కేబినెట్ సమావేశంలో నాల్గో విడత రుణమాఫీపై చంద్రబాబు నిర్ణయం తీసుకున్న...
View Articleడేటింగ్‌లో సైఫ్ కూతురు?
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ మొదటి భార్య అమ్రితా సింగ్. వారిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. అబ్బాయి ఇబ్రహీం అలీ ఖాన్, అమ్మాయి సారా అలీ ఖాన్. ఇద్దరూ టీనేజీలోనే ఉన్నారు. సెలెబ్రిటీల పిల్లలు ఏంచేసినా అది...
View Articleఅగస్టా అంశంపై నేడు సుప్రీంలో విచారణ
ఢిల్లీ: అగస్టా కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ లో మాజీ ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా పేర్లు నమోదు చేయాలని దాఖలైన పిటిషన్ పై శనివారం సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. దేశంలో 2 జీ స్పెక్ట్రం, కోల్...
View Articleప్లాస్టిక్ కప్పుల్లేక పూజలు ఆగిపోతున్నాయ్
బెంగుళూరులోని చాలా ఆలయాలలో పూజలు ఆగిపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? ప్లాస్టిక్ పై నిషేధం. ప్లాస్టిక్ కు, పూజలకు ఏంటీ సంబంధం అని జుట్టు పీక్కుంటున్నారా? ఆ రెండింటికీ ఏ బంధం లేదు కానీ... పూజ అయ్యాక ఇచ్చే...
View Articleమావోయిస్టుల వేటకు మహిళా దళం
మావోయిస్టుల ఏరివేతకు మహిళా దళం సిద్ధమైంది. కేవలం నక్సల్స్ వేటకే కాదు అవసరమైనప్పుడు ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడానికీ ఈ దళం సర్వ సన్నద్ధంగా ఉంటుంది. సెంట్రల్ రిజర్వ్ పొలీస్ ఫోర్స్ 232వ మహిళా బెటాలియన్ కు...
View Articleనీటిని పరిరక్షించే బాధ్యత అందరిదీ-బాబు
కర్నూలు జిల్లాను కరవు రహితంగా తీర్చిదిద్దుతానని ఏపీ సీఎం అన్నారు. కర్నూలు జిల్లాలో శనివారం చంద్రబాబు పర్యటించారు. పర్యటనలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన నీరు- చెట్టు కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఈ...
View Articleవాట్స్‌యాప్‌కు ఇక మొబైల్ అక్కర్లేదు
సోషల్ మీడియా ప్రపంచంలో వాట్స్‌యాప్‌కున్నటువంటి క్రేజీ గురించి చెప్పాల్సిన పని ప్రత్యేకంగా లేదు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది మొబైల్ ఫోన్లలో ఈ యాప్ ఒదిగిపోయి వారి సంబంధాలను విశ్వవ్యాప్తం చేస్తోంది....
View Articleహీరోపై రేప్, మర్డర్ అభియోగాలు
బాలీవుడ్ హీరోయిన్ జియా ఖాన్ ఆత్మహత్య కేసులో ఆమె ఆత్మహత్యకి కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటుడు సూరజ్ పంచోలిపై ప్రాసిక్యూషన్ వారు కొత్తగా రేప్, మర్డర్, చట్టవిరుద్ధమైన అబార్షన్ అభియోగాలు...
View Article'బ్రహ్మోత్సవం' సాంగ్ మేకింగ్ వీడియో
మహేష్ బాబు, సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత సుభాష్‌లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బ్రహ్మోత్సవం మూవీ ఆడియో ఈ శనివారం సాయంత్రం విడుదల కానుంది. అయితే, అంతకన్నా కొద్ది గంటల ముందే తన అభిమానులకి తన ట్వీట్...
View Articleపోయినచూపును తెచ్చిచ్చిన ప్రమాదం
రోడ్డు ప్రమాదంలో కంటి చూపును కోల్పోయిన మహిళ అద్భుతమైన రీతిలో 21 సంవత్సరాల తరువాత తన దృష్టిని తిరిగి పొందింది. రెండు దశాబ్దాలకు పైగా అంధురాలిగా చీకటి ప్రపంచంలో బతుకుతూ ఇక ఈ ప్రపంచాన్ని తిరిగి చూడలేనని...
View Articleలండన్ తొలి ముస్లిం మేయర్ ఆయనే
అందరూ ఊహించినట్లుగానే ఆ పాకిస్థానీ సంతతి వ్యక్తే లండన్ నగరానికి తొలి ముస్లిం మేయర్ గా ఎన్నికయ్యారు. పాకిస్థాన్ నుండి చాలా కాలం క్రితం బ్రిటన్ కు వలస వెళ్లిపోయిన ఒక బస్సు డ్రైవర్ కుమారుడైన సాదిక్ ఖాన్...
View Articleసోనియాను అరెస్ట్ చేసే ధైర్యం మోడీకి లేదు
ఢిల్లీ: అవినీతి విషయంలో కాంగ్రెస్,బీజేపీ రాజీకుదుర్చుకున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఆరోపించారు. జంతర్ మంతర్ వద్ద శనివారం ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఢిల్లీ సీఎం......
View Articleమహిళల రక్షణ కోసం "భరోసా" కేంద్రం
హైదరాబాద్: మహిళా రక్షణకు భరోసానిచ్చేందుకు టి.సర్కార్ మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే మహిళా పోలీసు నియామకాలు చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వం తాజాగా సైఫాబాద్ లోని హాకా భవన్ లో "భరోసా" కేంద్రాన్ని ఏర్పాటు...
View Articleరీల్ మ్యాటర్స్: జగ్గూ భాయ్ విలన్ ఎందుకయ్యాడు ?
లెజెండ్ సినిమాతో తెలుగు సినిమాకి హీరోలాంటి ఓ కొత్త విలన్ ఇండస్ట్రీకి దొరికాడు అని భావించారు అప్పట్లో ఆ సినిమా చూసిన ఆడియెన్స్. కానీ అతడే ఆ తర్వాత సౌతిండియన్ సినిమాల్లోనూ విలన్లకి పోటీగా మారుతాడని...
View Article