వికలాంగుల ఆర్థిక సాయం లక్షకు పెంపు
వికలాంగులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీఎం...
View Articleసిరియాపై యూకే దాడి ప్రారంభం
సిరియా వైపే ఒక్కొక్క అగ్రదేశం తమ గురిని పెడుతున్నాయి. ఇప్పటికే రష్యా, ఫ్రాన్స్ గగనతల దాడులు చేస్తుంటే... వాటికి ఇప్పుడ బ్రిటన్ తోడైంది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల అంతానికి నడుం బిగించిన బ్రిటన్... గగన...
View Articleజాకీచాన్ సినిమాలోంచి ఇలియానా అవుట్
ఒకప్పటి స్టార్ హీరోయిన్... ఇలియానా... ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి. బర్ఫీతో బాలీవుడ్లోనూ అడుగుపెట్టిన ఈ భామకి అక్కడ కూడా అస్సలు కలిసిరాలేదు. ఇటు దక్షిణాదికి దూరమై, బాలీవుడ్లో అవకాశాలు...
View Articleఅధైర్య పడకండి ఆదుకుంటాం - రాష్ట్రపతి
తమిళనాడు వరదలపై రాష్ట్రపతి ప్రణబ్ స్పందించారు. తమిళనాడును వరదలు చుట్టుముట్టడం బాధాకరమన్నారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయి వారికి సంతాపం తెలిపారు. మృతుల కుంటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులను...
View Articleచెన్నైలో మరో 3 రోజుల పాటు వర్షాలు
నిండామునిగినా కూడా వరుణుడు తమిళనాడుపై దయచూపిస్తున్నట్లు కనిపించడం లేదు . ఇంకా తన ప్రతాపం చూపించేందుకు సిద్ధమౌతున్నాడు. తాజాగా అందిన సమాచారం ప్రకారం మరో మూడు రోజుల పాటు తమిళనాడులో కుండపోత వర్షాలు కురిసే...
View Articleసుప్రీం జడ్జిగా ఠాకూర్ ప్రమాణస్వీకారం
సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తిగా జస్టిస్ టీ ఎస్ ఠాకూర్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీం కోర్టు 43వ ప్రధాన న్యాయమూర్తిగా ఠాకూర్ చేత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రమాణం చేయించారు. ఇప్పటివరకు...
View Articleవిమాన సర్వీసులు నడిచే అవకాశం?
నీటితో తడిసి ముద్దయిన చెన్నై ఈ ఉదయం నుంచి కాస్త ఊపిరిపీల్చుకుంటోంది. వరద ఉద్ధృతి తగ్గడంతో పాటూ, కాస్త వాన తెరిపివ్వడంతో సాధారణ స్థితి కనిపిస్తోంది. అయితే మేడలు, మిద్దెలు మాత్రం నడుం లోతు నీళ్లలో అలాగే...
View Articleఅయిదువేల కోట్లు అడిగిన జయలలిత
భారీ వర్షాలతో అతలాకుతలమైన తమిళనాడుకు మోడీ వెయ్యి కోట్లు తక్షణ సాయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే జయలలిత తమ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు అయిదువేల కోట్ల రూపాయలను ఇవ్వాలని కోరారు. చెన్నై వరదలను జాతీయ...
View Articleచెన్నైను ఆదుకుంటాం: అమెరికా
భారత్ మా మిత్ర దేశం... ఆ దేశం ఎలాంటి కష్టాల్లో ఉన్న మేము ఆదుకోవడానికి ముందుంటాం అంటూ అమెరికా ప్రభుత్వం తెలిపింది. చెన్నై వరదల గురించి తాము విన్నామని, వీడియోలలో చూస్తున్నామని, అక్కడ పరిస్థితి అత్యంత...
View Articleసెంచరీతో కదం తొక్కిన రహానే
సౌతాఫ్రికా భారత్ ల మధ్య జరుగుతున్న నాల్గో టెస్టులో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ రెహానే సెంచరీతో కదంతొక్కాడు. దీంతో భారత్ స్కోర్ : 257/7 కు చేరింది. 231 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో ఉదయం కోహ్లీసేన...
View Articleనెల్లూరు,చిత్తూరులో వర్షాలు తగ్గుముఖం
నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇది కాస్త ఊరట కల్గించే విషయమైనప్పటకీ ..అక్కడ పరిస్థితులు మాత్రం సాధారణ స్థితికి రాలేదు. చాలా గ్రామాలు ఇంకా జలదిగ్భంధంలోనే ఉన్నాయి....
View Articleతాలిబన్ చీఫ్ ముల్లా అక్తర్ హతం
తాలిబన్ చీఫ్ ముల్లా అక్తర్ హతమయ్యాడు. అతన్ని ఏ సైనిక దళాలో మట్టుబెట్టలేదు... అంతర్గతంగా ఉన్న వర్గా భేదాలే మరణానికి కారణమయ్యయి. పూర్తి వివరాల ప్రకారం... తాలిబన్ అగ్రనేత్తల్లో ముల్లా అక్తర్ మన్సూర్ కూడా...
View Articleబాధితులను ఆదుకుంటాం - చంద్రబాబు
భారీ వర్షాలు వల్ల అతలాకుతలమైన దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లా వాసులను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబు వర్షాప్రభావిత జిల్లాలైన నెల్లూరు,...
View Articleకాంగ్రెస్ కు దానం నాగేందర్ గుడ్ బై..?
హైదరాబాద్ లోని తన నివాసంలో ముఖ్య అనుచరులతో దానం నాగేందర్ భేటీ అయ్యారు. గత కొంతకాలంగా సొంత పార్టీ నేతల తీరుపై దానం అసంతృప్తితో ఉన్న విషయం బహిరంగ రహస్యమే. టి.పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్...
View Articleఆక్సిజన్ లేక ఐసీయూలో 14 మంది మృతి
జరగకూడదు అనుకున్నదే... జరిగింది. భారీ వర్షాలు, వరదల కారణంగా చెన్నై జల దిగ్బంధం అయిన సంగతి తెలిసిందే. దీంతో కరెంటు, నీళ్లు, ఆహారం లాంటి అత్యవసర సేవలు కూడా అందడం లేదు. నీళ్లు, ఆహారాన్ని అధికార వర్గాలు...
View Articleనేను ఆ సినిమాలలో చేయడం లేదు
బాలీవుడ్ హాట్ బ్యూటీ, పోర్న్ స్టార్ సన్నీలియోన్ ముంబైలో మీడియాతో మాట్లాడింది. కొన్ని రోజుల నుంచి ఆమె రెండు పెద్ద సినిమాలలో బుక్ అయినట్టు వార్తలు బాలీవుడ్లో హల్ చల్ చేస్తున్నాయి. అవన్నీ ఉట్టివేనని ఆమె...
View Articleములాయం పీఎం, రాహుల్ డిప్యూటీ పీఎం
యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ శుక్రవారం నాడు కాంగ్రెస్ దిమ్మ తిరిగే కామెంట్ చేసారు. తన తండ్రి ములాయం సింగ్ ను ప్రధానిగా, కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీని ఉప ప్రధానిగా ప్రకటించే లెక్కయితే రానున్న లోక్...
View Articleసఫారీలపై కోహ్లీ సేన పైచేయి
సౌతాఫ్రికాతో జరుగుతున్న నాల్గో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్ లో 334 పరుగులకు ఆలౌటైంది. రహానే సెంచరీ (127) తో కదంతొక్కడంతో ఈ మేరకు స్కోర్ సాధ్యపడింది. ఒకనొక దశలో వికెట్లు వెనువెంటనే పడిపోతున్న తరుణంగా...
View Articleవర్షాలు ముగిసినట్టే: చెన్నై వాతావరణ శాఖ
మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని చెన్నై వాతావరణ శాఖ గత మూడు రోజులుగా హెచ్చరిస్తోంది. అయితే ఆ హెచ్చరికలను శుక్రవారం చెన్నై వాతావరణ శాఖ వెనక్కి తీసుకుంది. దాదాపు వర్షాలు పడడం...
View Articleఅప్పట్లో టెక్కీ.. ఇప్పుడు దొంగగా మారాడు!
అతగాడు ఒకప్పుడు హార్డ్ వేర్ ఇంజనీర్.. అంతేకాదు తైక్వాండో బ్లాక్ బెల్ట్ విజేత.. కానీ ఇప్పుడు అతని పేరు చెపితే దక్షిణ ఢిల్లీ పరిసరాల నివాసులు తమ వస్తువులు ఎక్కడపోతాయోనని బెంబేలెత్తిపోతుంటారు. చివరకు...
View Article