వెటర్నరీ పోస్టులకు నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్రంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (వీఎఎస్) పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ పశు వైద్యశాలల్లో ఖాళీగా ఉన్న మొత్తం 251 పోస్టులను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ జారీ...
View Articleచైనాకు ధీటుగా ‘ఇండియా వాల్’ నిర్మాణం
పాకిస్థాన్‌తో సాన్నిహిత్యంగా ఉంటున్న పొరుగుదేశం చైనాతో జాగ్రత్తగా ఉండాలని భారత్ నిర్ణయించింది. సరిహద్దుల విషయంలోనూ చీటికిమాటికి పేచిపెడుతున్న చైనాతో ఢీ అంటే ఢీ అనడానికి ఇండియా రెడీ అయ్యింది. చైనా నుంచి...
View Articleటాప్ గేర్‌లో ఆర్మీ క్యాంటిన్ల లాభాలు
ఆకర్షణీయమైన ప్రకటనలు, సరికొత్త ఆఫర్లు, డిస్కౌంట్లతో వినయోగదార్లను ఆకట్టుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న 'రిలయన్స్ రిటైల్స్', 'ఫ్యూచర్ రిటైళ్ల' వంటి రిటైల్ మార్కెటింగ్ వ్యాపార సంస్థలను వెనక్కినెడుతూ...
View Articleచెత్త ఏరేసి, మొక్కలు నాటిన సూర్య
ఎప్పుడూ బిజీగా వుండే సినిమావాళ్లకి కాస్తంత ఖాళీ సమయం దొరికినా ఫ్యామిలీతో గడపడానికే ఇష్టపడతారు. ఇంకా వీలైతే ఔట్ డోర్ టూర్‌లకి ప్లాన్ చేస్తారు. కానీ మా స్టార్ హీరో సూర్య మాత్రం కొంచెం భిన్నం అంటున్నాయి...
View Article'లోఫర్' హీరోయిన్ ఇప్పుడు హాలీవుడ్‌కి!
పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన 'లోఫర్' సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన హీరోయిన్ దిశా పటాని దశ మామూలుగా తిరగట్లేదు. లోఫర్ సినిమాకి మిశ్రమ స్పందన లభించడంతో తెలుగులో ఈ బ్యూటీకి అవకాశాలు లభిస్తాయా అనుకునే...
View Articleరాజ్‌భవన్ కింద 13 గదుల బంకర్
బ్రిటిషర్ల కాలం నాటి బంకర్ మహారాష్ట్ర గవర్నర్ అధికారిక నివాస ప్రదేశమైన రాజ్ భవన్ దగ్గర బయటపడింది. అది బయటపడింది అనే కన్నా గవర్నర్ విద్యాసాగర్ రావు బయటపడేలా చేశారు అనడమే బాగుంటుంది. ఎందుకంటే ఆయనే...
View Articleభర్తను చంపేసి... హాయిగా నిద్రపోయింది
ఓ మహిళ రాత్రి భర్తను చంపేసి... ఏమీ ఎరుగనట్టు ఆ రాత్రి హాయిగా నిద్రపోయింది. ఉదయాన భర్తను ఎవరో చంపేశారంటూ నాటకమాడింది. పోలీసులు ముందు ఆ ఎత్తులు పారలేదు. చివరికి నిజాన్ని ఒప్పుకుంది. ఇంతకీ ఆమె ఎందుకలా...
View Articleఏఎన్ 32 విమానం ఆచూకీ ఇక దొరకనట్టే?
ఎయిర్ ఫోర్స్ విమానం ఏఎన్ 32 తప్పిపోయి సరిగ్గా పాతిక రోజులు అవుతోంది. ఇప్పటికీ ఆ విమానానికి సంబంధించి చిన్న క్లూ కూడా దొరకలేదు. సముద్రంలో ఏఎన్ 32కి సంబంధించి చిన్న భాగం దొరికినా చాలు... అది...
View Articleఒలింపిక్స్: మెరిసేదంతా బంగారం కాదు
జీవితంలో ఒక్కసారైనా ఒలింపిక్స్ లో అడుగుపెట్టాలని ప్రతి క్రీడాకారుడు కలగంటాడు. ఇందులో బంగారు, రజతం, కాంస్యం ఇలా ఏ పతకం సాధించినా, రేసులో ఏ ప్లేసులో మిగిలినా చాలనుకుంటాడు. బంగారు పతకం వస్తే ఆ...
View Articleదేశంలో 60 మంది తీవ్రవాదులు
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి నెలరోజుల్లోనే 60మంది తీవ్రవాదులు దేశంలోకి చొరబడ్డారని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. నెల రోజులకు పైగా అట్టుకుడుకుతున్న కాశ్మీర్ లోయలో ఉగ్రవాది బుర్హన్ వనీ...
View Article30 వారాల గర్భస్రావం వీలుకాదు: కోర్టు
30 వారాలు నిండిన గర్భాన్ని తొలగించడం కుదరదని బరేలీలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఓ కేసులో తీర్పునిచ్చింది. ఈ సమయంలోల గర్భ విచ్ఛిత్తికి ప్రయత్నిస్తే తల్లిబిడ్డలకు ప్రమాదకరమని కోర్టు స్పష్టం చేసింది....
View Articleవిమానంలో డెలివరీ, బుజ్జాయికి భారీ ఆఫర్
విమానంలో పుట్టిన ఓ బిడ్డకు సంబంధిత ఎయిర్ లైన్స్ యాజమాన్యం పది లక్షల కస్టమర్ పాయింట్లు బోనస్ గా ప్రకటించింది. ఆ పాప పెరిగి పెద్దవ్వడమే కాదు ఇప్పటి నుంచే జీవితాంతం ఎక్కడికెళ్లాలన్నా ప్రయాణ ఛార్జీల్లో...
View Articleఆమె విజయం దేశానికి గర్వకారణం
రియో ఒలింపిక్స్ భారత్ బోణీ కొట్టింది. ఎట్టకేలకు ఒక పతకాన్ని సాధించింది. రెజ్లింగ్ లో సాక్షి మాలిక్ కాంస్య పతకాన్ని సాధించింది. ప్రధాని మంత్రి మోడీ భారత్ కు పతకాన్ని తెచ్చిపెట్టిన సాక్షి పై ప్రశంసల...
View Articleనిఘా మధ్య డాన్ మేనల్లుడి వివాహం
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం మేనల్లుడి పెళ్లి పోలీసు నిఘా మధ్య సాగింది. దావూద్ సోదరి హసీనా పార్కర్ చిన్న కొడుకు అలిషాహ్ పార్కర్ వివాహం ముంబైలో వ్యాపార వేత్త కుమార్తె ఆయేషాతో జరిగింది. ఈ వివాహానికి...
View Articleఅనాథాశ్రమం పేరుతో హైటెక్ బెగ్గింగ్
అనాథాశ్రమం పేరుతో చిన్నారులను చేరదీసి వారితో భిక్షాటన చేయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అమీన్ పూర్ 'బ్రహ్మాపుత్ర అనాథాశ్రమం' నడుపుతున్నారు జేమ్స్, రాణి. అందులో 19 మంది పిల్లలు ఆశ్రయం...
View Articleబర్త్‌డే గిఫ్టుగా తనతో గడపాలని ఎండీ షరతు
తన పుట్టిన రోజు కానుకగా ఒక రోజంతా తనతో గడిపి, తన కోరిక తీర్చాలని సీఈవోను లైంగికంగా వేధించి చివరికి కటకటాల పాలైన ఓ ఎండీ ఉదంతమిది. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..హైదరాబాద్ కు చెందిన బ్రీసె...
View Articleసాక్షి మాలిక్‌కు భారీ నజరానా
బ్రెజిల్ లోని రియోలో జరుగుతున్న ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకాన్ని అందించింది సాక్షి మాలిక్. రెజ్లింగ్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది. రియో ఒలింపిక్స్ లో ఇంతవరకూ ఒక్క పతకం కూడా గెలవని భారత్ కు ఆ...
View Articleఇన్ఫోసిస్ టెక్కి నిమ్మ సాగులో మేటి
పేరు మోసిన కంపెనీల్లో ఉద్యోగం...నెల దాటగానే ఒకటో తారీఖున ఠంచన్‌గా జీతం..దానికితోడు ఇతరత్రా అలవెన్సులు..ఊరించే జీతాలు, ఊరడించే అలవెన్సులు అతణ్ని ఏమాత్రం ఆపలేకపోయాయి. 9-5 ఉద్యోగంకంటే వ్యవసాయంలో అసలు మజా...
View Articleఆమె ఆణిముత్యం: ఒలింపిక్స్ లో నారీ భేరీ
రియో ఒలింపిక్స్ లో కాంస్యంతో భారత్ బోణీ చేసింది. రెజ్లింగ్ లో సాక్షి మాలిక్ కాంస్యం సాధించి భారత్ కు ఈ ఘనత సాధించిపెట్టారు. స్వాతంత్ర్యం అనంతరం భారత్ కు దక్కిన పతకాలు మొత్తం 25. అందులో నాలుగు మహిళలకు...
View Articleఢిల్లీ బేకరీలో పేలుడు: ముగ్గురి మృతి
ఢిల్లీలోని కురేజీ ప్రాంతంలో ఉన్న ఓ బేకరీలో పేలుడు సంభవించింది. ఆ పేలుడులో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. గురువారం ఉదయం అయిదున్నర గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు సంభవించడానికి కారణం ఇంకా...
View Article