ఆది 'గరం' ఆడియో రిలీజ్ డేట్
లవ్లీ రాక్ స్టార్ ఆది, అదా శర్మ జంటగా మదన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గరం' మూవీ ఆడియో రిలీజింగ్ డేట్ ఫైనల్ అయింది. ఈ నెల 23న ఆది బర్త్‌డే కావడంతో అదే రోజున 'గరం' ఆడియో విడుదల ఫంక్షన్ నిర్వహించేందుకు...
View Articleరైల్ నీర్ స్కామ్ నష్టం రూ.20 కోట్లు!
రైల్ నీర్ కుంభకోణంలో రైల్వే శాఖకు రూ. 20 కోట్ల నష్టం వాటిల్లింది. భారతీయ రైల్వే శాఖ తన రైళ్లలో రైల్ నీర్ పేరిట సొంతంగా విక్రయించే నీటి బాటిళ్లకు బదులుగా బయటి వ్యక్తులు తయారు చేసిన నాసిరకం నీటిని రైల్...
View Articleబెంగలూరుకు దక్షిణకొరియా విమానాలు
రానున్న రోజుల్లో బెంగలూరు నగరానికి నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించే అంశాన్ని దక్షిణ కొరియా పరిశీలిస్తోంది. మన దేశంలో దక్షిణ కొరియా రాయబారి చో హ్యూన్ ఈ విషయం చెప్పారు. తమ దేశానికి చెందిన విమానయాన...
View Articleతీసుకున్న డబ్బులకి న్యాయం చేస్తాం -కాజల్
కష్టపడి పనిచేస్తాం.. తీసుకునే ప్రతీపైసాకి న్యాయం చేస్తాం. అందుకే చేసే పనినిబట్టే పారితోషికం వుంటుంది అని అంటోంది కాజల్ అగర్వాల్. ఇటీవలే ఫోర్బ్స్ రూపొందించిన ఎర్నింగ్స్ అండ్ పాపులారిటీ కలిగిన సెలబ్రిటీల...
View Articleఎమ్మెల్సీ ఓటర్లకు పండగే పండగ!
ఎన్నికల్లో ఓటర్లకు డబ్బు ఇవ్వడం సాధారణం. ఎమ్మెల్సీలాంటి ఎన్నికలకు బంగారు ఆభరణాలు, పట్టు చీరలిచ్చేవారు. ఇప్పుడది కూడా పాతబడిపోయింది. కర్ణాటక శాసన మండలి స్థానిక సంస్థల నియోజక వర్గాల ఎన్నికల్లో...
View Articleపదేళ్లలో మన ఎకానమీ డబుల్ స్ట్రాంగ్!
దేశ ఆర్థిక వృద్ధి రేటు 7శాతం చొప్పున నిర్విరామంగా కొనసాగితే మరో పదేళ్లలో మన ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా శనివారం నాడు చెప్పారు. అది...
View Articleప్రముఖ నటుడు, రచయిత రంగనాథ్ అనుమానాస్పద మృతి
ప్రముఖ సినీనటుడు రంగనాథ్ ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లోని కవాడీగూడలో నివాసం వుంటున్న రంగనాథ్ ఈరోజు సాయంత్రం 4 గంటలకి తన ఇంట్లోని వంటగదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉరివేసుకున్న...
View Articleమిస్టరీగా మారిన రంగనాథ్ ఆత్మహత్య
ప్రముఖ సినీనటుడు, రచయిత రంగనాథ్ ఆత్మహత్య తెలుగు సినీ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. దాదాపు 300కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వివిధ పాత్రలు...
View Article'అఖిల్' విషయంలో పొరపాటు చేశాను
అక్కినేని అఖిల్‌ని హీరోగా పరిచయం చేస్తూ, ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ తెరకెక్కించిన అఖిల్ సినిమా అనుకున్నంత హిట్ కాకపోగా అందరి అంచనాలని తారుమారు చేస్తూ అట్టర్ ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్న విషయం...
View Articleడ్యాన్స్ మాస్టర్ భరత్ ఆత్మహత్య
టీవీ షోలకి డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేస్తున్న భరత్ ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లోని మోతీనగర్‌లో నివాసం వుంటున్న భరత్ ఆదివారం ఉదయం ఆత్మహత్యకి పాల్పడ్డారు. ఆ ఈమధ్యే భరత్‌కి వివాహం జరిగింది. ప్రస్తుతం...
View Articleఅమరావతిలో 'డిక్టేటర్' హంగామా
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి సాక్షిగా జరగనున్న బాలయ్య కొత్త సినిమా డిక్టేటర్ ఆడియో లాంచింగ్ వేడుకకు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. బాలక్రిష్ణ కెరీర్‌లో 99వ సినిమాగా తెరకెక్కుతున్న...
View Articleప్రభాస్ ఫ్యాన్స్ కూడా సేమ్ టు సేమేనా?
రీసెంట్‌గా జరిగిన 'లోఫర్' ఆడియో వేడుకకు ప్రభాస్ అతిధిగా వచ్చి నప్పుడు పవన్‌కళ్యాణ్ అభిమానులు ఎంత హడావుడి చేశారో అంతా చూశారు. ఆ సమయంలో ప్రభాస్ చాలా ఫీలయ్యాడని సినీ వర్గాలు చెప్పుకున్నాయి. ఆ ఆడియో...
View Articleఅమరావతి చుట్టూ అతి పెద్ద అవుటర్!
ఆంధ్రుల కలల రాజధాని అమరావతి చుట్టూ అతి పెద్ద అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణమవబోతోంది. రింగ్ రోడ్డు నిర్మాణానికి దాదాపు 8వేల ఎకరాల స్థలం అవసరమని అధికారులు నిర్ధారించారు. ఇదే విషయాన్ని మునిసిపల్ మంత్రి నారాయణ...
View Articleఉత్తేజ్ కూతురు హీరోయిన్ అయ్యింది!
చిత్రం సినిమాలో కుక్క కావాలి అంటూ ఏడ్చే పాప గుర్తుందా. అదేనండి కమెడియన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉత్తేజ్ కూతురు చేతన.. ఇప్పుడు హీరోయిన్‌గా మారింది. ఆదివారం ప్రారంభమైన 'షీ' చిత్రంతో చేతన హీరోయిన్‌గా...
View Articleఘనంగా అక్కినేని అవార్డుల ప్రదానం!
తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్లలో ఒకడిగా అలనాడు పేరొందిన ప్రముఖ సినీ దిగ్గజం, పద్మ విభూషణ్, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు స్మారక అంతర్జాతీయ అవార్డుల ప్రదాన వేడుక ఆదివారం నాడు ఘనంగా ప్రారంభమైంది....
View Articleనాగార్జున ఇంత తప్పు చేశాడేంటి?
అక్కినేని అందగాడు, నవమన్మథుడు నాగార్జున..తన చిత్రాల ఎంపిక విషయంలో ఏమోగానీ..తన కొడుకుల మొదటి చిత్రాల విషయంలో మాత్రం ఘోర తప్పిదం చేశాడనిపిస్తుంది. అప్పట్లో 'జోష్' చిత్రంతో నాగచైతన్యను ఇండస్ట్రీకి పరిచయం...
View Articleసంపత్‌నందికి ఏమైంది?!
ప్రస్తుతం టాలీవుడ్‌లో ట్రెండ్ ఎలా ఉందంటే.. ఒక్క హిట్ ఇస్తే చాలు.. టాప్ హీరోలైనా సరే..చిన్న, పెద్ద డైరెక్టర్లు అని ఆలోచించకుండా..తమ తర్వాత చిత్రాల కోసం ఆ డైరెక్టర్స్‌పై కర్చీఫ్స్ వేసేస్తున్నారు. మరి...
View Articleబెజవాడ బిషప్ గా ఫాదర్ టి.జె.రాజారావు!
చాలాకాలంగా బిషప్ కోసం ఎదురుచూస్తున్న విజయవాడ కేథలిక్ క్రైస్తవులకు ఈ క్రిస్మస్ ఘడియల్లో వాటికన్ సిటీ కొత్త బిషప్ ను నియమించి వారి కోరికను తీర్చింది. విజయవాడ కొత్త పీఠాధిపతిగా ఫాదర్ తెలగతోటి జోసెఫ్...
View Articleఇరాక్ తొలి బ్యూటీ క్వీన్ వచ్చేసింది!
స్త్రీలు ముఖంతో సహా శరీరమంతా కప్పుకుని తిరగాలనే కరడు గట్టిన ఇస్లామిక్ భావజాలానికి కేంద్రంగా మారిన ఇస్లామిక్ దేశాల్లో ఒకటైన ఇరాక్‌లో ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పులొస్తున్నాయి. ఆ దేశంలో ఇటీవల జరిగిన...
View Articleచిరంజీవి..టాలీవుడ్‌ని అవమానించాడా..!?
మెగాస్టార్‌గా సుమారు 30 సంవత్సరాల పాటు టాలీవుడ్‌ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన చిరంజీవి టాలీవుడ్‌ని అవమానించాడా..? అవుననే అంటున్నాయి తెలుగు చిత్ర పరిశ్రమ వర్గాలు. ఎందుకంటే ప్రపంచ సినిమాని శాసించగలదనే...
View Article