యాంటీబయోటిక్స్ తెగ వాడుతున్నారట
తెలంగాణ రాష్ట్రంలో నవజాత శిశువులకు యాంటీబయోటిక్స్ అత్యధికంగా వాడుతున్నారట... ఈ విషయం యునిసెఫ్ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులతో అనుసంధానమైన నవజాత శిశువుల సంరక్షణా కేంద్రాల్లో అధిక...
View Articleఎక్స్ ప్రెస్ రైళ్లకు ఒక అదనపు శాశ్వత బోగీ
దూర ప్రాంతాలకు వెళ్లే రైల్వే ప్రయణికులకు శుభవార్త.. ఎనిమిది ఎక్స్ ప్రెస్ రైళ్లకు శాస్వతంగా ఒక ఏసీ టూ టైర్ అదనపు బోగి ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణ మద్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. దీంతో ఇక నుంచి...
View Articleకాల్ మనీ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీలో రగడ
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి.సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఇదే సమయంలో కాల్ మనీ వ్యవహారంపై వైసీపీ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్...
View Articleరణ్‌బీర్ - కత్రినా విడిపోతున్నారా?
బాలీవుడ్ క్యూట్ లవ్ జంట రణ్‌బీర్ కపూర్ - కత్రినా కైఫ్. ఎక్కడిపడితే అక్కడ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ మీడియాలో టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలిచేవారు. అయితే వారి ప్రేమకు చివరి రోజులు వచ్చాయని సమాచారం. కత్రినా...
View Articleకాల్ మనీ దోషులు వైసీపీ వారే-మంత్రి రావెల
కాల్ మనీ వ్యవహారంపై వైసీపీ ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. గురువారం సభలో ఈ అంశం పై వైసీపీ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మంత్రి రావెల స్పందించారు. కాల్ మనీ వ్యవహారాన్ని...
View Articleఆ బాలీవుడ్ టాప్ హీరో... రోబో-2 విలన్
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న శంకర్ చిత్రం రోబో 2. రజనీకాంత్, అమీజాక్సన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో విలన్ పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. ముందు హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ స్క్వార్జెంగర్ ను విలన్ గా...
View Articleఇండియన్ స్వీట్ పేరుపై ఆండ్రాయిడ్ కొత్త ఓఎస్ ?
భారత్‌లో పుట్టి పెరిగి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి, అక్కడే స్థిరపడటమేకాకుండా ఇటీవలే ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌కి సీఈఓగా ప్రమోట్ అయిన మద్రాస్ వాసి సుందర్ పిచ్చయ్ తాజాగా భారత్...
View Articleరిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మాటమార్చారు!
ఆర్.ఎస్.ఎస్. చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్ల అంశంపై మాట మార్చారు. దేశంలో సామాజిక అసమానతలు, వివక్ష ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఉండాల్సిందేనని చెప్పారు. బీహార్ ఎన్నికలకు ముందు ఆయన కుల రిజర్వేషన్లపై చేసిన...
View Articleమందుకొట్టిన వరుడుని చీకొట్టింది!
ఒక్క క్షణం ఆగితే ఆమె మెడలో మూడు ముళ్లు పడిపోతాయి. సరిగ్గా అదే సమయంలో ఆమెకు వరుడి దగ్గర నుండి ఏదో వాసన వచ్చింది.. పక్కనే స్థిమితంగా కూర్చోకుండా పదే పదే ఊగిపోతున్నాడు. అతగాడు పూటుగా మద్యం తాగి ఉన్నాడని...
View Articleదంపతులను విడదీసి అన్నాచెల్లెలన్నారు!
కొత్తగా వివాహమైన జంటను.. కులసంఘం ఒకటి అన్నా చెల్లెలుగా చెపుతూ వారి వివాహాన్ని రద్దుచేస్తున్నట్లు ప్రకటించిన సంఘటన హర్యానాలో చోటుచేసుకుంది. హర్యానాలోని హిసార్ జిల్లాలోని సుల్ఖాని గ్రామంలో నివసించే నవీన్...
View Articleఅనగనగా ఓ చైనా భర్త..!
భర్త అంటే భరించే వాడని అర్థం. ఆ అర్థానికి నిలువెత్తు రూపం ఈ పెద్దాయన. పక్షవాతం సోకిన తన భార్యను గత 56 ఏళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడు. తూర్పుచైనాలోని షాండాంగ్ ప్రోవిన్స్ కు చెందిన.....
View Articleచంద్రబాబుకు చికాగో వర్సిటీ గౌరవ డాక్టరేట్!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు అమెరికాకు చెందిన ప్రఖ్యాత చికాగో యూనివర్సిటీ గౌరవ డాక్టరేటును ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ...
View Articleరాజు 'లోఫర్' ఎందుకయ్యాడు ?
పూరి జగన్నాథ్ సినిమాలకు తెలుగులో బ్రాండ్ ఇమేజ్ ఉంది. జయాపజయాలకు అతీతంగా ఆయన సినిమాల పట్ల ప్రేక్షకుల్లో క్రేజ్ ఉంటుంది. అందుకు తగినట్లుగానే అందరి అంచనాలను తారుమారు చేస్తూ ప్రతి సినిమాలో కొత్తదనంతో...
View Articleహైదరాబాద్ ఓటర్ల వివరాలు ఆన్ లైన్లో...
జీహెచ్ ఎంసీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఎన్నికల సంఘం ఓటర్ల వివరాలు పొందుపరిచే పనిలో పడింది. ఈ ప్రక్రియ మరో మూడు రోజుల్లో పూర్తికానుంది. అంటే సోమవారం నుంచి ఆన్ లైన్లో గ్రేటర్ ఓటర్ల వివరాలు...
View Articleఇవాళ భాగ్యనగరానికి రాష్ట్రపతి ప్రణబ్ రాక
శీతాకాల విడిది కోసం శుక్రవారం రాష్ట్రపతి ప్రణబ్ హైదరాబాద్ రానున్నారు. సాయంత్రం 4:15కి హకీంపేట విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి నేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లనున్నారు. గవర్నర్ నరసింహన్,...
View Articleత్వరలో జీహెచ్ఎంసీ యాప్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాంకేతికంగా ముందడుగు వేస్తోంది. నగరవాసులకు సేవలు సులభతరం చేసేందుకు యాప్ లు రూపొందించబోతోంది. రహదారులు బాగోపోయిన, మ్యాన్ హోల్స్ కు మూతలు లేకపోయినా... ఇలా సమస్య...
View Articleమాపై దాడి జరిగే అవకాశం లేదు
అమెరికా అధ్యక్షుడు ఒబామా చాలా ధీమాని వ్యక్తం చేస్తున్నారు. తమపై ఉగ్రదాడి జరిగే అవకాశమే లేదంటున్నారు. దేశ నిఘా వర్గాలు, ఇంటెలిజెన్స్ నుంచి తమకు అలాంటి సందేశాలు లేవని, ప్రస్తుతం తాము సురక్షితమేనని...
View Articleఇవాళ హైదరాబాద్ లో భారీ పుస్తక ప్రదర్శన
పుస్తక ప్రియులకు శుభవార్త ! హైదరాబాద్ లో గురువారం నుంచి భారీ పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలోని తెలంగాణ కళాభారతీ భవన్ లో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. దేశంలోనే రెండో అతిపెద్దదైన ఈ...
View Article‘పవన్ కల్యాణ్ హటావో.. పాలిటిక్స్ బచావో’
సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మరో నటుడు పవన్ కళ్యాణ్. ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ, గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీల తరుఫున ప్రచారం నిర్వహించారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన పవన్ పై...
View Articleచర్చ తర్వాతే ప్రకటన.. ప్రకటన తర్వాతే చర్చ
ఏపీ అసెంబ్లీలో రెండో రోజు కూడా గందరగోళం కొనసాగుతోంది. సభ ప్రారంభంకాగానే కాల్ మనీ వ్యవహారంపై వైసీపీ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టంది. దీనిపై స్పందించిన స్పీకర్..ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశంపై చర్చించడం...
View Article