Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Browsing all 85958 articles
Browse latest View live

ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో నోటీసు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఏపీ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ చేరిన సంగతి తెలిసిందే. వారికి కాంగ్రెస్ జాతీయస్థాయి నేతలు తోడయ్యారు. పార్లమెంటు ఉభయసభల్లోనూ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా...

View Article


Image may be NSFW.
Clik here to view.

మదర్‌ని మర్చిపోవడం ఎవరికి సాధ్యం!

అభాగ్యులకు ఆశాదీపంలా మారి ఎంతమందికో జీవితాన్ని ప్రసాదించిన మానవతా వాది మదర్ థెరీసా. ఆమెకు సెయింట్ హుడ్ హోదా ఇచ్చేందుకు వాటికన్ సిటీ ఒప్పుకుంది. ఈ మేరకు మంగళవారం కోల్ కతాలో ఉన్న మిషనరీస్ ఆఫ్ ఛారిటీకి...

View Article


నేటి నుంచే టెట్‌కు దరఖాస్తులు

తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కు బుధవారం ఉదయం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. మే 1వ తేదీన జరిగే టెట్ పరీక్షకు అయిదు లక్షల మందిదాగా హాజరయ్యే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా...

View Article

ఘోర విమాన ప్రమాదం: 22 మంది మృతి

దక్షిణ అమెరికాలో ఉన్న ఈక్వెడార్ దేశంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 22 మందితో వెళుతున్న సైనిక విమానం ఓ అడవిలో కూలిపోయింది. వారిలో 19 మంది సైనికులు ఉన్నారు. వారంతా పారాచూట్ ట్రైనింగ్ కోసం వెళుతున్నారు....

View Article

రైల్వేలో కొత్త సర్వీసులు ప్రారంభం

రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు నాలుగు కొత్త సర్వీసులను ప్రారంభించారు. ఇప్పటి వరకు 45 స్టేషన్లకే పరిమితమైన ఐఆర్‌సీటీసీ 408 స్టేషన్లకు విస్తరించారు. అలాగే డ్వాక్రా వంటి స్వయం సహాయక సంఘాలకు కేటరింగ్...

View Article


ప్రభాస్ అన్నకు ఏడాది జైలు శిక్ష

టాలీవుడ్ హీరో ప్రభాస్ అన్నయ్య ప్రభోద్ కు రాజేంద్రనగర్ మేజిస్ట్రేట్ కోర్టు ఏడాది జైలు శిక్షను విధించింది. ఆయన ఇచ్చిన చెక్కు బౌన్స్ అయినట్టు ఓ వ్యాపారి వేసిన కేసులో కోర్టు పై విధంగా తీర్చునిచ్చింది....

View Article

Image may be NSFW.
Clik here to view.

పాక్‌లో మరో పూనం పాండే

హాట్ హాట్ మోడల్ పూనం పాండే... గతంలో టీమిండియా గెలిస్తే న్యూడ్ గా డ్యాన్స్ చేస్తానంటూ ప్రకటించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు పాక్ లో మరో పూనం పాండే వెలుగులోకి వచ్చింది. కాందీల్ బాలోచ్ అనే మోడల్ పాక్...

View Article

Image may be NSFW.
Clik here to view.

ఆ బాబా పెట్టెలో... నేతాజీ ఫ్యామిలీ ఫోటోలు

నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదా? అక్కణ్నించి బయటపడి ఓ బాబా రూపంలో జీవించారా? ఈ ప్రశ్నలకు నిజమే అని సమాధానం ఇవ్వాల్సి రావచ్చు. ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ లో గుమ్నామీ బాబాగా జీవించిన వ్యక్తి నేతాజీయే...

View Article


40 ఏళ్ల కిందటి నిమ్మకాయల దొంగ దొరికాడు

నలభై ఏళ్ల క్రితం ఓ దొంగతనం జరిగింది... దొంగ బస్తా నిమ్మకాయలు ఎత్తుకుపోయాడు. పోలీసులు ఆ దొంగని ఇప్పుడు అరెస్టు చేశారు. ఏంటీ నమ్మలేకపోతున్నారా? అయితే చదవండి... 1976వ సంవత్సరం నవంబర్ 16... కర్ణాటకలోని...

View Article


Image may be NSFW.
Clik here to view.

పిల్లల కళ్లకు వీటితో ముప్పు

ఒకప్పుడు కంటికి సంబంధించిన సమస్యలు మధ్య వయస్సు దాటితే కాని కనిపించేవి కాదు. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. స్కూలుకెళ్లే పిల్లలు కూడా కళ్లజోళ్లతో కనిపిస్తున్నారు. ఇందుకు కారణం మయోపియా అని డాక్టర్లు...

View Article

డ్వాక్రామహిళలకు మోసం చేస్తున్నారు-వైసీపీ

హైదరాబాద్: డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మహిళలకు ఈ ప్రభుత్వం మోసం చేసిందని సభలో వైసీపీ ఆరోపించింది. బుధవారం సభ ప్రారంభం కాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ సభ్యులు...

View Article

సమాజ్‌వాదీ సుగంధాల విడుదల

యూపీలో సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్న సందర్భంగా ఆ పార్టీ నుంచి సుగంధాలు వచ్చాయి.... అర్థం కాలేదా... నాలుగేళ్ల పరిపాలనకు సూచికగా నాలుగు రకాల సెంట్ బాటిల్స్ ని ఆ పార్టీవారు...

View Article

టి. అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్

హైదరాబాద్: తమను మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ ఆరోపిస్తూ టి.టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా టి.టీడీపీ సభ్యులు...

View Article


ఏపీకి న్యాయం జరిగే వరకు పోరాడతాం 

ఏపీఐసీసీ కార్యాలయంలో సోనియా, రాహుల్, మన్మోహన్ లతో ఏపీ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా కోసం సేకరించిన కోటి సంతకాలతో కూడిన పత్రాలను పార్టీ అధ్యక్షురాలు సోనియాకు అందజేశారు. అలాగే...

View Article

Image may be NSFW.
Clik here to view.

ప్రేమిస్తే... ప్రాణాలు తీసేస్తున్నారు!

ప్రేమకి తెలిసిందల్లా... ప్రేమించడమే. కులం, మతం, రంగు, రూపు... ఏవీ దానికి కనిపించవు. కేవలం గుండెలో ఉప్పొంగుతున్న ప్రేమ మాత్రమే కనిపిస్తుంది. ఆ ప్రేమని దక్కించుకోవడానికి పెద్దల్ని ఎదిరించేలా చేస్తుంది....

View Article


ప్రభుత్వాసుపత్రుల్లో సదుపాయాలకే పెద్దపీట 

గత ప్రభుత్వ హయంలో వైద్య ఆరోగ్యశాఖలో అనేక అక్రమాలు జరిగాయని మంత్రి కామినేని ఆరోపించారు. అసెంబ్లీలో వైద్య ఆరోగ్యశాఖపై చర్చ సందర్భంగా వైసీపీ నేతలు ఈ శాఖలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. సదుపాయాలు...

View Article

Image may be NSFW.
Clik here to view.

ఇంగ్లాండ్‌కి చుక్కలు చూపించిన క్రిస్ గేల్

క్రిస్ గేల్ బ్యాట్‌కే నోరుంటే.. అతడి బాదుడికి మొత్తుకుని వుండేదేమో!! ఇంగ్లాండ్ బౌలర్లు విసిరే బంతులకే ప్రాణముంటే బాబోయ్ ఇంక చాలు అపమని అరిచుండేవేమో!! బుధవారం నాడు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా...

View Article


కిడ్నాపైన విద్యార్థి హత్య

పదోతరగతి చదువుతున్న విద్యార్థిని కిడ్నాప్ చేసి హత్య చేశారు దుండగులు. ఈ ఘటన సికింద్రాబాద్ లో జరిగింది. పదిహేనేళ్ల అభయ్ పదోతరగతి చదువుతున్నాడు. అతడి తండ్రి రాహుత్ వ్యాపారవేత్త. పాతబస్తీలోని షాహినాయత్...

View Article

Image may be NSFW.
Clik here to view.

అపోలో ఆసుపత్రిలో బ్రాహ్మణి

ఏపీ ముఖ్యమంత్రి కోడలు, బాలకృష్ణ కూతురు అయిన బ్రాహ్మణి అస్వస్థతకు గురైంది. ఆమెను జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేర్చారు. ఆమెను పరామర్శించేందుకు చంద్రబాబు, బాలకృష్ణ ఆసుపత్రికి వెళ్లారు. దాదాపు గంటసేపు...

View Article

పీకల్లోతు ప్రేమలో మల్లిక

బాలీవుడ్ బాంబ్ షెల్ మల్లికా శెరావత్ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోందట. ఫ్రెంచ్‌కి చెందిన బిజినెస్ మ్యాన్‌తో కొన్ని నెలలుగా డేటింగ్ లో ఉన్నట్టు పక్కా సమాచారం. అతడు పారిస్‌కి చెందిన రియల్ ఎస్టేట్...

View Article
Browsing all 85958 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>