శ్రీకాంత్ అనుకుని చితక్కొట్టేశారు
మధుప్రియకు భర్తతో విబేధాలు ఏర్పడి... గొడవ పోలీసుల దాకా వెళ్లిన సంగతి తెలిసిందే. మధుప్రియ భర్త శ్రీకాంత్ పై ఇప్పటికే ఆము బంధువులు దాడికి పాల్పడినట్టు ఆరోపణలు కూడా వచ్చాయి. కాగా ఆదివారం తెల్లవారుజామున...
View Articleప్రత్యేక హోదా కోసం పోరాటం
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో హల్ చల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇచ్చి కేంద్రం మోసం చేసిందని వారు ఆరోపించారు. సీనియర్ నాయకుడు రఘువీరా నేతృత్వంలో కాంగ్రెస్...
View Articleవనస్థలిపురంలో గొలుసు దొంగతనాలు
గొలుసు దొంగలు వనస్థలిపురంలోని మహిళలను సోమవారం టార్గెట్ చేశారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గంటలో మూడు చోట్ల మెడలోని గొలుసులు తెంపుకుని పోయారు. ఒక దొంగ దొరికినట్టే దొరికి తప్పించుకున్నాడు....
View Articleహ్యాపీ బర్త్ డే అమీర్ ఖాన్
భారత్ దేశంలో ప్రముఖ నటుల్లో ఒకరైన బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ సోమవారం తన 51 పుట్టినరోజు చేసుకుంటున్నారు. 3 ఇడియట్స్, తారే జమీన్ పర్, దిల్, లగాన్, రంగ్ దే బసంతి, సర్ఫరోష్ , మంగళ్ పాండే, ఫనా, గజిని, పీకే...
View Articleరాష్ట్రం సుసంపన్నం అయ్యేలా బడ్జెట్
బంగారు తెలంగాణా సాధనే తమ ధ్యేయమని... అందుకు అనుగుణంగానే బడ్జెట్ రూపకల్పన జరిగిందని టి.రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సోమవారం ఉదయం 11.35 గంటలకు 2016-17 బడ్జెట్ ను శాసనసభలో...
View Articleఅవిశ్వాస తీర్మానంపై చర్చకు ఓకే
ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాలు కొనసాగుతున్నాయి. కాగా ప్రభుత్వంపై కొన్ని రోజుల క్రితం వైకాపా అవిశ్వాస తీర్మానం పెట్టింది. ఆ నోటీసును పరిగణనలోోకి తీసుకుంటున్నట్టు... త్వరలో చర్చించనున్నట్టు స్పీకర్...
View Article'నేను-నా బాయ్‌ఫ్రెండ్స్'లో హెబ్బా పటేల్
'టాటా బిర్లా మధ్యలో లైలా' చిత్రంతో నిర్మాతగా విజయవంతంగా ప్రయాణం ఆరంభించిన బెక్కెం వేణుగోపాల్ (గోపి) అప్పట్నుంచీ వరుసగా పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. లక్కీ మీడియా ఇటీవలే పదేళ్లు పూర్తి చేసుకున్న...
View Articleపౌరసత్వ వ్యాఖ్యలపై స్పందిస్తా -రాహుల్
ఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ వ్యాఖ్యలపై పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ నోటీసుపై త్వరలో స్పందిస్తానని రాహుల్ అన్నారు. తాను ఈ విషయాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. గతంలో బ్రిటన్ లో ఏర్పాటు...
View Articleబాబా పాత్రలో విజయచందర్
సాయిబాబాగా షిర్డీ సాయిమహత్యం చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానం చూరగొన్న విజయచందర్ దాదాపు 33 సంవత్సరాల తర్వాత మళ్లీ బాబాగా నటిస్తున్నారు. శ్రీమల్లాది వెంకటేశ్వర ఫిలింస్ సమర్పణల రూపొందుతున్న...
View Articleమధుప్రియ కథ సుఖాంతం
ఇబ్బందుల్లో పడిన సింగర్ మధుప్రియ వైవాహిక జీవితం కథ సుఖాంతమైంది. ఇకపై తాను తన భర్త శ్రీకాంత్‌తోనే కలిసుంటానని మధుప్రియ చెప్పగా... ప్రాణమున్నంత వరకు మధుప్రియనే తన మొదటి ప్రాధాన్యత అని శ్రీకాంత్...
View Articleప్రభుత్వంపై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఆ రాష్ర్ట ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అంతకన్నా ముందు సోమవారం ఉదయం నుంచి దాదాపు 8 గంటలపాటు సభలో జరిగిన...
View Articleచిరు సినిమాకి హీరోయిన్ ఫైనలైందా ?
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకి ఆలోచన మొదలైనప్పటి నుంచి కథ, దర్శకుడు వంటి అంశాలతోపాటు అంతే ప్రాధాన్యతతో చర్చకొస్తున్న మరో ముఖ్యమైన విషయం హీరోయిన్ ఎంపిక. ఇటీవలే 60వ పుట్టినరోజు జరుపుకున్న చిరంజీవికి...
View Articleగొల్లపూడి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం..
సోమవారం అర్థరాత్రి విజయవాడ-హైదరాబాద్ హైవేపై గొల్లపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన 46 మంది వైద్య విద్యార్థులతో ప్రయాణిస్తున్న ధనుంజయ్...
View Articleనేటి నుంచి ఒంటిపూట బడులు
తెలంగాణ రాష్ట్రంలో స్కూలు పిల్లలకు బడి బాధ తప్పింది. రోజంతా స్కూలులో కూర్చోవాల్సిన అవసరం లేకుండా... ఒంటిపూట బడులు వచ్చేశాయి. ఎండలు బాగా ముదిరిపోవడంతో... నేటి నుంచి స్కూళ్లను ఒంటిపూట నిర్వహిస్తున్నట్టు...
View Articleబస్సు ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి
ఉస్మానియా వైద్య విద్యార్థుల బస్సు విజయవాడ సమీపంలోని గొల్లపూడి వద్ద ఘోరప్రమాదానికి గురైన సంఘటన తెలిసిందే. ఆ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం...
View Articleఆ ఇల్లు సందీప్ కొనుక్కున్నాడు
సందీప్ కిషన్ తాను మెచ్చిన, తనకు నచ్చిన ఇంటిని కొనుక్కున్నాడు. అందుకోసం సినీపరిశ్రమలో ఏడేళ్లుగా ఉండి... కూడబెట్టుకున్నదంతా ఆ ఇంటిని కొనడం కోసం ఉపయోగించాడు. సందీప్ 2009లో ప్రస్థానం చిత్రంతో తెలుగులో...
View Articleవైమానిక ప్రదర్శనకు భారీ భద్రత
అయిదో అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన అయిదు రోజుల పాటూ హైదరాబాద్ లోని బేగంపేటలో బుధవారం నుంచి జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ప్రణబ్ ముఖర్జీ హాజరవ్వనున్నారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల...
View Articleతెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం
వచ్చే రెండు రోజుల్లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి ప్రస్తుతం ఏర్పడి ఉంది. అలాగే...
View Articleసభాపతిపై అవిశ్వాస తీర్మానం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై ప్రతిపక్ష పార్టీ వైకాపా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. వైకాపా ఎమ్మెల్యేలు మంగళవారం ఉదయం శాసనసభ కార్యదర్శిని కలిసి నోటీసు అందించారు. ఆ నోటీసులో...
View Articleఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది
విజయవాడ సమీపంలో గొల్లపూడి వద్ద ఉస్మానియా వైద్య విద్యార్థుల బస్సు ఘోర ప్రమాదానికి గురైన సంఘటన విదితమే. ఈ ఘటనలో నలుగురు వైద్య విద్యార్థులు మరణించగా, 31 మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిలో ఇద్దరి...
View Article