Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Browsing all 85929 articles
Browse latest View live

మా బోర్డు కంటే బీసీసీఐ వందరెట్లు బెటర్ -బ్రావో

విండీస్ బోర్డుపై ఆటగాళ్ల విమర్శల పర్వం కొనసాగుతోంది. తాజాగా జట్టులోని కీలక ఆటగాడు బ్రావో..తమ బోర్డుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. తాము ప్రపంచ కప్ సాధించినా బోర్డు సభ్యులెవరూ తమకు అభినందనలు...

View Article


Image may be NSFW.
Clik here to view.

అత్యంత వేగవంతమైన పది రైళ్లు

గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచే గతిమాన్ ఎక్స్ ప్రెస్ ఈరోజు నుంచి పరుగులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అత్యంత వేగంగా వెళ్లే ఈ రైళ్ల గురించీ తెలుసుకుందాం... Mobile AppDownload and get updated...

View Article


సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ ప్రోమో విడుదల

'వీడు అందరిలాంటి మనిషి కాదు. ఈ జనంలో నుంచి పుట్టిన ఐడియాలజీ..' అంటూ సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది. పవన్ కల్యాణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ఈ చిత్ర ప్రోమోలు గతంలో...

View Article

వడ్డీ రేట్లు తగిస్తూ ఆర్‌బీఐ కీలక నిర్ణయం

ముంబై: వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఆర్ బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం ద్రవ్య పరపతి విధానంపై ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష లో వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం...

View Article

సెలబ్రిటీల మధ్య ‘24’ ఆడియో రిలీజ్

వైవిధ్యమైన పాత్రల మెప్పించే హీరో సూర్య, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే చిత్రాల్ని తెరకెక్కించే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో, ఆస్కార్ అవార్డు విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీత సారధ్యంలో రూపొందించిన సైన్స్...

View Article


25 నుంచి మలి విడత సమావేశాలు

పార్లమెంట్ తొలి విడత బడ్జెట్ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి మలివిడత సమావేశాలపై పడింది. జీఎస్ టీ సహా పలు కీలక బిల్లులు ఇంకా ఆమోదం పొందలేదు. ఈ నేపథ్యంలో రెండో విడతలోనైనా ఈ బిల్లులు...

View Article

మళ్లీ వణికిన ఈశాన్య రాష్ట్రాలు

భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలు మళ్లీ వణికాయి. మంగళవారం మధ్యాహ్నం మేఘాలయా, అసోం రాష్ట్రాలలో కొన్ని సెకన్ల పాటూ భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా తేలింది. భూకంప కేంద్రాన్ని మేఘాలయా...

View Article

పనామా పత్రాల్లో భారతీయ ప్రముఖులు వీరే

ప్రపంచాన్నే కుదిపేసిన ఆర్థిక కుంభకోణాన్ని పనామా పత్రాలు బట్టబయలు చేశాయి. ఈ పత్రాల్లో కొందరి దేశాధినేతల పేర్లు కూడా ఉన్నాయి. మనదేశం విషయానికి వస్తే బాలీవుడ్ నటులు, వ్యాపారవేత్తలూ, మాజీ క్రికెటర్ల...

View Article


Image may be NSFW.
Clik here to view.

ఈ‘కిలికిలి’ అర్థమేమిటో?

సుమంత్ అశ్విన్ హీరోగా మ‌ను ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ స‌త్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై జె.వంశీకృష్ణ నిర్మిస్తున్న చిత్రం `రైట్ రైట్‌`. వ‌త్స‌వాయి వెంక‌టేశ్వ‌ర్లు స‌మ‌ర్పిస్తున్నారు. `బాహుబ‌లి` ఫేమ్...

View Article


Image may be NSFW.
Clik here to view.

రేడియో సిటీలో గబ్బర్ సింగ్ దర్శకుడు

సర్దార్ గబ్బర్ సింగ్ దర్శకుడు బాబీ రేడియో సిటీలో సందడి చేశారు. పవన్ కల్యాణ్ హీరోగా ఆయన డైరక్ట్ చేసిన సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ ఈ నెల 8న విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఆయన ఇక్కడికి వచ్చారు....

View Article

Image may be NSFW.
Clik here to view.

బీహార్‌లో మద్యపాన నిషేధం అమలు

పాట్నా: బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎన్నికల్లో తాను ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. మద్యపానంపై నిషేధం విధించనున్నట్లు గత ఏడాది ఎన్నికల్లో ప్రకటించిన సీఎం నితీష్ అన్నమాట ప్రకారం మద్యపానంపై నిషేధం...

View Article

రైతు పరిస్థితి దయనీయం - కోదండరాం

ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని టి. జేఏసీ ఛైర్మన్ కోదండరాం అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ముథోల్ మండలం బిద్రెలి గ్రామంలో రైతు కరవు యాత్రలో మంగళవారం కోదండరాం పాల్గొన్నారు. ఈ...

View Article

ఉద్యోగాలు ఇచ్చే శక్తిగా తీర్చిదిద్దుతా - మోడీ

ఢిల్లీ: బాబు జగ్జీవన్ రామ్ 109వ జయంతి వేడుకల సందర్భంగా ప్రధాని మోడీ "స్టాండ్ అప్ ఇండియా" కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ముద్ర యోజన పథకం కింద పలువురు దళితులకు ఈ - రిక్షాలు పంపిణీ చేశారు....

View Article


బీసీసీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ఢిల్లీ: జస్టిస్ లోథా కమిటీ సిఫార్సులను అమలు చేయకపోయిన బీసీసీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు కమిటీ సిఫార్సులు ఎందుకు అమలు చేయలేదో వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీచేసింది. ఐపీఎల్ మ్యాచ్...

View Article

టీడీపీలో చేరిన మరో వైసీపీ ఎమ్మెల్యే

విజయవాడ: వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సునీల్ మంగళవారం చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సునీల్ టీడీపీలో చేరిక విషయంలో మంత్రి నారాయణ...

View Article


త్యాగమూర్తి జగ్జీవన్‌ను చిన్నచూపుతో చూశారు 

ఢిల్లీ: దేశం కోసం జీవితాలను అంకితం చేసిన త్యాగమూర్తులను గత ప్రభుత్వాలు చిన్నచూపుతో చూశాయని ప్రధాని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. దేశం కోసం పోరాడిన యోధుల గొప్పతనాన్ని విస్మరించడం బాధాకరమన్నారు. బాబు...

View Article

పోలీస్ వ్యాన్ నదిలో పడి..

ఖైదీలను తరలిస్తున్న పోలీస్ వ్యాన్ ఒకటి అదుపుతప్పి నదిలో పడింది. ఈ ఘటనలో ఖైదీతో పాటు ఆ వ్యాన్లో ప్రయాణిస్తున్న ముగ్గురు పోలీసులు చనిపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని విజారా ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. యూపీలోని...

View Article


శునకానికి మిలటరీ గౌరవం

అమెరికా మెరైన్ విభాగంలో పనిచేసి రిటైర్ అయిన ఒక శునకానికి ప్రతిష్టాత్మక మెడల్ లభించింది. 12ఏళ్ల జర్మన్ షెపర్డ్ ఆరేళ్ల క్రితం అమెరికా మెరైన్ విభాగంలో చేరింది. అప్పటినుండి ఇప్పటి వరకు ఆరువందల వరకు వివిధ...

View Article

అదే పెద్ద సమస్యన్న అమెరికా అధ్యక్షుడు

ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్న పనామా లీక్స్ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా స్పందించారు. ప్రపంచానికి పన్ను ఎగవేత అనే అంశం అతిపెద్ద సమస్యగా తయారైందని ఆయన వ్యాఖ్యానించారు....

View Article

వారి తీరు వైద్యవృత్తికే కళంకం

వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. కానీ, చాలా సందర్భాల్లో ఆ వైద్యులే రోగులు, విపత్కర పరిస్థితుల్లో ఉన్న అభాగ్యుల ప్రాణాలకు యముళ్లుగా తయారవుతున్నారు. తాజాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక...

View Article
Browsing all 85929 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>