యాపిల్ నయా మ్యాక్‌బుక్ సిద్ధం
యాపిల్ మ్యాక్‌బుక్ మరింత అప్‌గ్రేడ్ అయింది. మరింతవేగమంతమైన ప్రోసెసర్ ఆప్షన్లు, ఎక్కువ సమయం నిలిచే బ్యాటరీ లాంటి వాటితో పాటు పలు ఆకర్షణీయమైన రంగులతో మరింత ఆధునాతనంగా సిద్ధమైంది. మ్యాక్‌బుక్ కాన్ఫిగరేషను...
View Articleఆ కార్యక్రమ ప్రచారకర్తగా అమితాబ్ ఔట్?!
ఇన్‌క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా అమితాబ్ నియామకంపై తుదినిర్ణయంపై కేంద్రం ఆచితూచి స్పందించాలని నిర్ణయించింది. దేశ కీర్తిప్రతిష్టలను పెంచడంతోపాటు విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు రూపొందించిన...
View Articleగర్భవతి అని కూడా చూడలేదు..
చత్తీస్‌ఘడ్లో రోజురోజుకు మైనారిటీలపై దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా ఒక పాస్టరుతో పాటు గర్భవతి అయిన ఆయన భార్యపైకి గుర్తుతెలియని దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ రాష్ట్రంలోని బస్తర్ రీజియన్లో గల...
View Articleఆ 8మంది దుర్మార్గులకు ఉరిశిక్ష
తమ అక్రమ సారా వ్యాపారానికి అడ్డువచ్చాడనే అక్కసుతో 21 ఏళ్ల విద్యార్థిని దారుణంగా హతమార్చిన 8మంది కిరాతకులకు కోల్కతా హైకోర్టు మరణశిక్ష విధించింది. 21 ఏళ్ల సౌరవ్ చౌదరి అనే విద్యార్థిని రెండేళ్ల క్రితం...
View Articleపీఎఫ్ విత్‌డ్రాలపై వెనక్కుతగ్గిన కేంద్రం
వివాదాస్పదమైన పీఎఫ్ విత్‌డ్రాల కొత్త నిబంధనలపై కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ప్రస్తుతానికి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు మంగళవారం సాయంత్రం ప్రకటించింది. పీఎఫ్ విత్‌డ్రాలపై నిబంధనలను కఠినతరం...
View Articleమండే అగ్నిగుండం... రాయలసీమ
తెలుగురాష్ట్రాలు నిప్పుల కొలిమిలా ఉన్న సంగతి తెలిసిందే. అయితే... అందులో రాయలసీమ పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. అసలే కరవు ప్రాంతం కావడం... చెట్లు తక్కువగా ఉండడంతో సీమ ఎండ సెగలకి రాజుకుంటోంది. బయట...
View Articleశక్తిమాన్ గుర్రం చనిపోయింది..
శక్తిమాన్ గుర్రం చనిపోయింది. డెహ్రాడూన్లో మార్చి 14వ తేదీన బీజేపీ చేపట్టిన ఆందోళనలో ప్రతిపక్ష కార్యకర్తలను అదుపు చేసేందుకు అక్కడి పోలీసులు, అశ్వికదళంతో కలిసి రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా బీజేపీ...
View Articleఇక అది ఖేలో ఇండియా
యూపీఎ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్ పేరును మార్చుతూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై దానిపేరును ఖేలో ఇండియాగా వ్యవహరించాలంటూ కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల...
View Articleఅమితాబ్‌ని కాదని ప్రియాంకకే ఓటేశారా?
భారత్‌లో అసహనం పెరిగిపోతోందంటూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇన్‌క్రెడిబుల్ ఇండియా అంబాసడర్‌గా వున్న అమీర్ ఖాన్ ఆ తర్వాత కాంట్రాక్టు రెన్యువల్ అవకాశాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత అమీర్...
View Articleమళ్లీ వివాదంలో విజయ్‌కాంత్
డీఎండీకె చీఫ్ విజయ్‌కాంత్ మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు. ప్రస్తుతం జరగబోతున్న తమిళ ఎన్నికల్లో పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్-డీఎండీకే సంయుక్త సీఎం అభ్యర్థిగా విజయ్‌కాంత్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ రాష్ట్ర...
View Articleఏనుగుదంతాలకు నిప్పుపెట్టారు
మధ్య ఆఫ్రికాలోని కామెరూన్లో స్మగ్లర్ల పనిపట్టే కార్యక్రమానికి స్థానిక ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఏనుగులను వేటాడి హతమార్చి వాటి నుండి సేకరించే దంతాలకు అంతర్జాతీయ మార్కెట్లో అమితమైన డిమాండ్ ఉన్న సంగతి...
View Articleసముద్రం కింద కూడా మన బుల్లెట్ ట్రైన్
ముంబయి- అహ్మదాబాద్ నగరాల మధ్య తలపెట్టిన బుల్లెట్ రైలు గురించి మరొక ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ రైలు ముంబయి -అహమ్మదాబాద్ నగరాల మధ్య థానే ప్రాంతంలో సముద్రం దిగువన కూడా ప్రయాణిస్తూ ప్రయాణికులకు వింత...
View Article'బేఫికర్'లో నగ్నంగా రణ్‌వీర్ సింగ్ ?
బేఫికర్ మూవీ ఫస్ట్ పోస్టర్‌లో రణ్‌వీర్ సింగ్, వాణీ కపూర్‌ల హాట్ కిస్ కనిపించినప్పుటి నుంచే ఈ సినిమా బాలీవుడ్ వార్తల్లో బాగా సందడి చేస్తోంది. దీనికితోడు తాజాగా వినిపిస్తున్న రూమర్స్ ఈ సినిమాకి మరింత...
View Articleతెలంగాణ సీఎం కేసీఆర్‌కి బాలక్రిష్ణ ఆహ్వానం
సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ బుధవారం తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్‌కి వెళ్లి సీఎం కేసీఆర్‌ని కలిశారు. ఈ నెల 22న అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనున్న తన 100వ సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి'...
View Articleఆరోజు పూణెలో ఆట ఆడుకోవచ్చు
ప్రస్తుత ఐపీఎల్ నిర్వహణకి సంబంధించి మహారాష్ట్రలోని ముంబై, పూణె, నాగ్‌పూర్‌లలో ఏప్రిల్ 30 తర్వాత ఎటువంటి మ్యాచ్‌లు జరపరాదని గతంలో తేల్చిచెప్పిన బాంబే హై కోర్టు.. తాజాగా మే1న జరగనున్న మ్యాచ్‌కి...
View Articleమోడీ మైనపు విగ్రహంపై జోకులే జోకులు
ప్రఖ్యాతి గాంచిన మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ మైనపు విగ్రహం ఏర్పాటయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోడీ ప్రపంచ దేశాల నాయకుల సరసన చేరారని బీజేపీ నేతలు సంబరపడితే సంబరపడుతుండవచ్చు...
View Articleడబ్బుకోసం ఐసిస్ తీవ్రవాద సంస్థ కక్కుర్తి
డబ్బుకోసం ఐసిస్ తీవ్రవాద సంస్థ ఈ మధ్య నానారకాల కక్కుర్తికి పాల్పడుతోంది. మానవత్వానికి మచ్చతెచ్చే పనులు చేస్తోంది. మాయమాటలతో అమాయకులను వలవేసిన తరువాత వారిని మానవ బాంబులుగా మార్చడం, తీవ్రవాదులుగా వివిధ...
View Articleతమన్నా పెళ్లి వార్తలపై ఆమె తండ్రి స్పందన
ఓ కంప్యూటర్ ఇంజనీర్‌తో డేటింగ్ చేస్తున్న తమన్నా త్వరలోనే అతడిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతోందని ఈమధ్య వార్తలొచ్చాయి. బాహుబలి -2 షూటింగ్ పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది ఆమె ఓ ఇంటిదవబోతోందని... ఆ తర్వాత...
View Articleమహేష్ బాబు సినిమాకి విలన్ కన్ఫర్మ్!
బ్రహ్మోత్సవం సినిమా తర్వాత మహేష్ బాబు చేయనున్న సినిమాలో ప్రముఖ దర్శకుడు ఎస్.జే. సూర్య విలన్ రోల్ పోషించనున్నాడని గతంలోనే చెప్పుకున్నాం. అయితే అప్పట్లో అది చర్చల స్టేజీలోనే వుందని వార్తలొచ్చాయి. ఇక...
View Article6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ గెలుపు
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య జరిగిన 14వ ఐపీఎల్ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొట్టమొదట టాస్ గెలిచిన ముంబై...
View Article