ఇంట్లోంచి బయటికొచ్చేస్తున్న శ్రద్ధాకపూర్
నటుడు శక్తి కపూర్ వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమై 'ఆషికీ-2'తో బాలీవుడ్‌లో ఫుల్ పాపులర్ అయిన హీరోయిన్ శ్రద్ధా కపూర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇటీవలే రిలీజైన బాఘీ మూవీ సక్సెస్‌ని ఎంజాయ్...
View Articleసంజయ్ దత్‌ని ఆహ్వానించి తప్పు చేశాం
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్‌ని పార్టీ నిర్వహించిన కార్యక్రమానికి ఆహ్వానించి తప్పు చేశామన్నారు ముంబై బీజేపీ చీఫ్ ఆశిష్ షెలార్. మే1వ తేదీన మహారాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బీజేపీ ఏర్పాటుచేసిన...
View Articleశ్రీవారికి భక్తుడి భారీ బంగారు కానుక
శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి ఓ భక్తుడు భారీ కానుకను అందించాడు. ఒడిశాకు చెందిన ట్రిజాల్ ఎంటర్ ప్రైజెస్ డైరెక్టర్ రాజేష్ కుమార్ అయిదున్నర కిలోల బంగారంతో హారాలను చేయించి శ్రీవారికి బహూకరించారు. వాటి ధర...
View Articleభార్య వేరే పార్టీ సభకు హాజరైందని...
సినిమా హీరోలకు వీరాభిమానులు ఉన్నట్టే... రాజకీయపార్టీలకు కూడా పిచ్చి అభిమానులు ఉంటారు. అందులోనూ రాష్ట్రాల్లో ఏళ్ల తరబడి పాతుకుపోయిన పార్టీలకు ఇలాంటి అభిమానులు సంఖ్య విపరీతంగా ఉంటుంది. అలాంటి అభిమాని...
View Articleరాజమౌళి హాలీవుడ్ మూవీ చేస్తారా ?
గతేడాది రిలీజైన బాహుబలి ది బిగినింగ్ సినిమా జాతీయ స్థాయిలో రికార్డులు తిరగరాయడమేకాకుండా ఏకంగా జాతీయ ఉత్తమ చిత్రంగానూ నిలిచింది. మంగళవారం ఢిల్లీలో ఈ అవార్డ్ ప్రదానోత్సవం జరిగిన సందర్భంగా మీడియాతో...
View Articleకారు కోసం సొంత ఇంటికే కన్నం
ఓ 19 ఏళ్ల కుర్రాడికి లగ్జరీ కారు కొనాలన్నా ఆశ. చదువుకునే వయసులో కారెందుకంటారు నాన్న. అందుకే తనకు తానే సంపాదించుకోవాలని అనుకున్నాడు. అందుకోసం దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. బయటి ఇళ్లల్లో చేస్తే...
View Articleపనామా పేపర్లలో అజయ్ - కాజోల్ పేర్లు
పనామా ప్రకంపనలు ఇంకా ఆగలేదు. మొదటి జాబితాలో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ పేర్లు బయటపడి పెద్ద సంచలనాన్నే సృష్టించాయి. అనంతరం సైఫ్-కరీనా, కరిష్మాల పేర్లు బయటికి వచ్చాయి. ఇప్పుడు ఆ సంచలనాలకి కొనసాగింపుగా...
View Articleఏపీ మంత్రి దేవినేనికి టి.మంత్రి హారీష్ ఫోన్
ఏపీ నీటి పారుదలశాఖ మంత్రి దేవినేని ఉమాకు తెలంగాణ నీటి పారుదలశాఖ మంత్రి హరీష్ రావు బుధవారం ఫోన్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులకు సహకరించాలని కోరారు.. దీనిపై స్పందించిన మంత్రి...
View Articleషీనా హత్య గురించి పీటర్‌కు తెలుసు
షీనా బోరా... కన్నతల్లి చేతిలో హత్యకు గురైన ఓ కూతురు. తన చేతులతో తానే చంపేసి బతికే ఉన్నట్టు మూడేళ్లు లోకాన్ని నమ్మించింది ఆమె తల్లి ఇంద్రాణి. సూపర్ హిట్ సినిమాల స్క్రీన్ ప్లేను కూడా తలదన్నేలా హత్యా...
View Articleకరవుయాత్రపై టీ.టీడీపీ లో చర్చ
హైదరాబాద్: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టి.టీడీపీ చీఫ్ ఎల్. రమణ అధ్యక్షతన తెలంగాణ టీడీపీ సర్వసభ్య సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పుంజుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో ప్రధానంగా...
View Articleప్రియుడిపై పగ తీర్చుకున్న ప్రేయసి
తనను కాదని వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్న ప్రియుడిని నమ్మించి... ఆత్మహత్య చేసుకునేలా చేసింది ఓ ప్రేయసి. దీంతో పెళ్లి జరిగిన రెండో రోజే ఓ నవ వరుడు కన్నుమూశాడు. కాళ్ల పారాణి ఆరకముందే ఓ నవ వధువు జీవితం...
View Articleగత్యంతరం లేకే వ్యభిచారం - సెక్స్ వర్కర్లు
ఇద్దరు ఆడపిల్లలకి తల్లి అయిన సునీత(పేరు మార్చబడింది) దురదృష్టవశాత్తు 30 ఏళ్లకే భర్తని పోగొట్టుకుంది. ఆ తర్వాత బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టబడిన సునీత ఎలాగోలా బతుకుజీవుడా అంటూ పోలీసుల సహాయంతో ఆ నరకం...
View Articleఆ ఒక్కరోజు కమిషనర్ ఇక లేరు
జైపూర్ కు ఒక్కరోజు పాటూ పోలీస్ కమిషనర్ గా పనిచేసిన గిరీష్ శర్మ ఇక లేడు. పదకొండేళ్ల గిరీష్ గతేడాది ఏప్రిల్ 30న ఒక్క రోజూ పాటూ కమిషనర్ గా పనిచేశాడు. ఈ పిల్లాడు కిడ్నీ సంబంధం వ్యాధితో బాధపడుతున్నాడు....
View Articleఆ పిలుపు బిగ్ బీ మనసును తాకిందట
బాలీవుడ్ స్టార్ బిగ్ బీ పీకూ చిత్రానికి గానూ జాతీయస్థాయి అవార్డును అందుకున్నారు. మంగళవారం సాయంత్రం 63 వ జాతీయ చిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా ఢిల్లీలో జరిగింది. రాష్ట్రపతి చేతుల...
View Articleఅక్టోబర్ లేదా నవంబర్‌లో మున్సిపల్ ఎన్నికలు
రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల పెండింగ్ ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ఎన్నికలు నిర్వహిస్తామని ఏపీ పురపాలకశాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. బుధవారం...
View Articleహ్యాకింగ్‌కు గురైన ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్
భారత దేశ అతి పెద్ద ఈ కామర్స్ సైట్ ఐఆర్ సీటీసీ హ్యాకింగ్ కు గురైంది. ఆ వెబ్ సైట్లో దేశవ్యాప్తంగా రోజూ లక్షల టిక్కెట్లు అమ్ముడవుతూ ఉంటాయి. కోట్ల మంది సమాచారం అందులో నిక్షిప్తమై ఉంది. ఆ సమాచారాన్నంతా...
View Articleపీటర్... ఇంద్రాణికి విడాకులు ఇస్తారా?
దేశంలో సంచలనం సృష్టించిన కేసుల్లో షీనాబోరా హత్యకేసు కూడా ఒకటి. అందులో ప్రధాన నిందితురాలిగా హతురాలి తల్లి ఇంద్రాణి ముఖర్జీ విచారణ ఎదుర్కొంటోంది. ఇంద్రాణి ప్రస్తుత భర్త అయిన పీటర్ కూడా హత్యకు సహకరించిన...
View Articleభారీ వర్షాలు పడే అవకాశం
ఎండవేడిమికి అల్లాడిన తెలుగు ప్రజలు సేదతీరేలా చిరు చినుకులు పడుతున్నాయి. అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కూడా నమోదవుతున్నాయి. ఈ పరిస్థితి మరో అయిదు రోజుల పాటూ కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు....
View Articleటెంపుల్ టూరీజం అభివృద్ధి చేస్తా-సీఎం
శ్రీకాకుళం జిల్లాలోని ఆలయాలను అనుసంధానం చేసి టెంపుల్ టూరీజం అభివృద్ధి చేస్తానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గురువారం ఉదయం ఆయన శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఈ...
View Articleఆర్ధిక సాయం మాత్రమే చేయగలం - జైట్లీ
ఢిల్లీ: విభజనతో నష్టపోయిన ఏపీని అన్ని విధాలుగా ఆదుకుంటామని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మరోసారి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పిన నేపథ్యంలో ఏపీ ప్రజల కోపాన్ని చల్లార్చే...
View Article