అది భారతీయ స్టేట్ బ్యాంక్ వాళ్ల డబ్బు
దేశంలో ఎన్నికలు జరిగే ప్రతీసారి.. అవి చిన్నవైనా పెద్దవైనా డబ్బు మాత్రం చేతులు మారి తీరాల్సిందే. డబ్బుతో ఓటర్లను ప్రలోభపెట్టి ఓట్లను కొనుగోలు చేయాల్సిందే అనే రీతిలో పరిస్థితి తయారైంది. ఈ నేపథ్యంలో...
View Articleమోహన్ బాబు గురించి బాలక్రిష్ణ ఏమన్నారు
"ఒక వ్యక్తిగా... నటుడిగా నాకు మా నాన్నగారు స్పూర్తి. ఆయన తర్వాత నాకు స్పూర్తినిచ్చిన వ్యక్తి మోహన్ బాబు గారే. క్రమశిక్షణతో, దృఢ సంకల్పంతో తాను అనుకున్న దారిలో ముందుకుసాగి స్వతహాగా గుర్తింపు పొందిన...
View Articleయువ క్రీడాకారులకోసం అంజూబాబీ స్పోర్ట్స్ ట్రస్ట్ ప్రారంభం
భారతదేశం ప్రపంచంలోనే పేరెన్నిక గన్న క్రీడాకారులకు నిలయమని, ఈ దేశం నుండి రానున్న రోజుల్లో అద్భుతమైన క్రీడాకారులు వస్తారని ప్రపంచ లాంగ్ జంప్ రికార్డ్ హోల్డర్ మైక్ పోవెల్ చెప్పారు. అంజూబాబీ స్పోర్ట్స్...
View Articleపోస్ట్ ప్రొడక్షన్‌లో '4జి'
ఉదయ్, చంద్రకళ, సన్నీ, సునంద నటీనటులుగా శ్రీసాయిలక్ష్మీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం '4జి'. శ్రీనివాస్ కరణం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కె.వి.వినోద్‌రెడ్డి నిర్మిస్తున్నారు. షూటింగ్...
View Articleఫ్రీడోకాస్ట్ యాప్ ద్వారా ప్రిన్స్ మహేశ్ ముచ్చట్లు
ప్రిన్స్ మహేశ్ బాబు తన బ్రహ్మోత్సవం చిత్ర విశేషాలను ఫ్రీడోకాస్ట్ యాప్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్బంగా ఆయనను అభిమానులు పలు ప్రశ్నలు అడిగారు. వాటికి మహేశ్ బదులిచ్చారు. బ్రహ్మోత్సవం చిత్రం...
View Articleఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ మూవీ మేకర్స్ ఈ నెలలో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా అందించనున్నారు. ఇద్దరు స్టార్లు నటిస్తున్న ఈ...
View Articleశంకర్ డైరెక్షన్‌లో మరోసారి కమల్ హాసన్ !
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ డ్యూయల్ రోల్ చేసిన భారతీయుడు సినిమా అప్పట్లో ఆ ఇద్దరికీ జాతీయ స్థాయిలో పేరు తెచ్చిపెట్టడమే కాకుండా ఎన్నో అవార్డులని కట్టబెట్టింది. అవినీతిని అంతమొందించేందుకు నడుం బిగించిన...
View Articleహోదా కోసం జనసేన జలదీక్ష
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయమై జనసేన పార్టీ కూడా కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు రంగంలోకి దిగుతున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రకు ప్రత్యేక హోదా అవసరమా.. దానికన్నా ఎక్కువే చేస్తున్నాం అంటూ మాటలు...
View Articleముంబైలో అత్యంత ఖరీదైన ఇల్లు కొన్న హీరో
బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ కొత్తగా కొన్న ఓ అపార్ట్‌మెంట్ ఫ్లాట్ ఆయన్ని మళ్లీ వార్తల్లోని వ్యక్తిని చేసింది. ముంబైలోని పాలిహిల్స్‌లో రణ్‌బీర్ కొనుగోలు చేసిన అపార్ట్‌మెంట్ ఫ్లాట్ ఖరీదు అక్షరాల రూ. 35...
View Articleనారాయణ పుష్కరఘాట్ల సందర్శన
వచ్చే నెలాఖరునాటికి కృష్ణాపుష్కర పనులన్నింటినీ పూర్తిచేస్తామని ఆంధ్ర పురపాలక మంత్రి నారాయణ చెప్పారు. ఆదివారం నాడు ఆయన విజయవాడ నగరంలో పుష్కర పనులను పరిశీలించారు. విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్, కమిషనర్...
View Articleఆదివారం నుండి ఏపీ సీఎం బిజీ
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యక్తిగత విదేశీ పర్యటన పూర్తయింది. ఆయన తన కుటుంబ సభ్యులు శనివారం రాత్రి విజయవాడ చేరుకున్నారు. ప్రతీ సంవత్సరం కుటుంబీకులతో కలిసి చంద్రబాబు విదేశాలకు టూర్...
View Articleత్వరలో ఏపీ కమలానికి కొత్త చీఫ్...
ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర శాఖకు త్వరలో కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. ప్రస్తుతం ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ గా ఉన్న కంభపాటి హరిబాబు స్థానంలో సరయిన నాయకుడి కోసం ఇప్పటికే పార్టీ అధిష్టానం పరిశీలిస్తోంది. ఒక్క...
View Articleఊరించి ఉసూరుమనిపించిన రుతుపవనాల ఆగమనం
అదిగదిగో నైరుతి రుతుపవనాలు త్వరగానే వచ్చేస్తున్నాయంటూ ఆశలు పెట్టుకున్న ప్రజలను నిరాశపరిచే ప్రకటన భారత వాతావరణ శాఖ (ఐఎండి)నుండి వెలువడింది. మనదేశానికి ఈ సంవత్సరం కాస్త ముందే రుతుపవనాలు రానున్నాయని తొలుత...
View Articleఇండియన్ ఆర్మీ గురించి గూఢచారుల ఆరా
ఇండియా-చైనా మధ్య గల లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ సరిహద్దు రేఖ వెంబడి ఆనుకుని వున్న గ్రామాలని కొంతమంది గుర్తు తెలియని గూఢచారులు వరుస ఫోన్ కాల్స్‌తో వేధిస్తున్నారు. సరిహద్దుల వెంట పహారా కాస్తున్న ఇండియన్...
View Articleయూట్యూబ్ చూస్తూ చాట్ చేస్కోండి..
ఇప్పటివరకు వీడియో ప్లాట్ ఫామ్ గా మాత్రమే పరిమితమైన యూట్యూబ్ ఇకపై చాటింగ్ హబ్ గా కూడా మారబోతోంది. త్వరలో పరిచయం చేయనున్న సరికొత్త ఫీచర్ ద్వారా యూట్యూబర్లు తమకు నచ్చిన వీడియోలను వీక్షిస్తూనే, వారికి...
View Articleనిహారిక నటించిన 'ఒక మనసు' టీజర్
మెగా ఫ్యామిలీ నుంచి మొదటిసారి హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న నిహారిక నటించిన ఒక మనసు మూవీ ఫస్ట్ టీజర్ ఆదివారం రిలీజైంది. మల్లెల తీరంలో సిరిమల్లె పూవు ఫేమ్ రామరాజు తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని...
View Article'అడవిలో లాస్ట్ బస్' రిలీజ్ డేట్
లంబసింగి నుంచి అరకు వెళ్లే ఆఖరి బస్సులో ఏం జరిగిందనే నేపథ్యంతో తెరకెక్కిన చిత్రం 'అడవిలో లాస్ట్ బస్'. శ్రీ మంజునాథ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని ఎస్.డి. అరవింద్ డైరెక్ట్...
View Articleకరవుని జయించిన తెలంగాణ పల్లె
దేవగిరిపట్నం. తెలంగాణలోని వరంగల్ జిల్లాలో.. జిల్లా కేంద్రానికి 70 కి.మీ దూరంలో వున్న ఓ మారుమూల పల్లెటూరది. ఒకప్పుడు కరువు తప్ప ఏమీ తెలియని ఆ పల్లెటూరు ఇప్పుడు వేసవిలోనూ కరువు జాడల్ని దగ్గరకి...
View Article17న ప్రధానితో బాబు సమావేశం
ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 17వ తేదీన ఢిల్లీలో ప్రధానితో సమావేశం కానున్నారు. తన మంత్రి వర్గ సహచరులతో ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానున్నారు. ఈ పర్యటన...
View Articleమాతృమూర్తి సేవలో ప్రధాని మోడీ
దేశానికి రాజైతేనేమి.. ఆయన కూడా ఒక తల్లికి బిడ్డడే కదా.. ఎంతటివాడైనా తల్లి ప్రేమ ముందు ప్రణమిల్లాల్సిందే కదా.. మన ప్రధాని నరేంద్రమోడీ కూడా అంతే. చాలాకాలం తరువాత ఆ తల్లీ బిడ్డలు ఒకరిని ఒకరు...
View Article