Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Browsing all 85939 articles
Browse latest View live

నిర్మాతగా మారిన 'ఎల్.బి'.శ్రీరామ్

ప్రముఖ రచయిత, నటుడు ఎల్.బి.శ్రీరామ్ నిర్మాతగా మారుతున్నారు. నాటక, సినీ రంగాల్లో విశేష గుర్తింపు తెచ్చుకున్న ఎల్.బి త్వరలో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ప్రేక్షకుల్ని మరింతగా అలరించేందుకు సన్నాహాలు...

View Article


నీట్ కు రాష్ట్రాలు అంగీకరించాయి - నడ్డా

వైద్య విద్యా కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన నీట్ పరీక్ష నిర్వహణకు అన్ని రాష్ట్రాలు సూత్రప్రాయంగా అంగీకరించాయి. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశ పరీక్షల విషయంలో దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమౌతున్న నేపథ్యంలో...

View Article


రాహుల్ ఆరోగ్యం గురించి మోడీ ఆరా

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వైరల్ ఫీవర్ బారిన పడ్డారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సిన రాహుల్ జాడ కనిపించకపోవడంతో ఆయనకు ఏమైందని ప్రధాని మోడీ ఆరా తీశారు.. దీంతో విషయం...

View Article

మాజీ క్రికెటర్ దీపక్ శోధన్ ఇక లేరు..

గుజరాత్: అరంగ్రేటంలోనే తొలి శతకం బాదిన..టీమిండియా తొలి క్రికెటర్ దీపక్ శోధన్ ఇక లేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శోధన్.. అహ్మదాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు....

View Article

ఉందా..? లేదా..? చిత్రం ప్రారంభం.

రామకృష్ణ, అంకిత జంటగా జయ కమల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అమనిగంటి వెంకట శివప్రసాద్ దర్శకత్వంలో అయితం కమల్ నిర్మిస్తున్న చిత్రం 'ఉందా.. లేదా..?'. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక సోమవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ...

View Article


అది జల దీక్ష కాదు.. జలగ దీక్ష-  వివేకా

వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ నేత ఆనం వివేకా మరోసారి ఫైర్ అయ్యారు. జగన్ దీక్ష చేస్తుంది రైతుల కోసం కాదని.. తన సొంత ప్రయోజనాల కోసమన్నారు. రైతు కోసమని ప్రచారం చేసుకున్న ఆ దీక్ష తన సొంత ప్రరిశ్రమలను...

View Article

Image may be NSFW.
Clik here to view.

ట్విట్టరా.... ఫ్యాషన్ పోలీసా?

ట్విట్టర్ లో జనాలు అందాల భామలు ఐశ్వర్యారాయ్, సోనమ్ కపూర్ ల పరువు తీసేస్తున్నారు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఐష్ మేకప్ పై దారుణంగా కామెంట్స్ చేసిన నెటిజన్లు. తాజాగా సోనంకపూర్ గౌను గురించి ఇంకా దారుణంగా...

View Article

కాన్స్ చిత్రోత్సవాల్లో రాజా షార్ట్ ఫిలిం

ఫ్రాన్స్ దేశంలోని కాన్స్ నగరంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న 'కాన్స్ చలన చిత్రోత్సవాల' పైనే ఇప్పుడు అందరి దష్టీ ఉంది. ఈ నెల 11న ఆరంభమైన ఈ చిత్రోత్సవాలు 22 వరకూ జరుగుతాయి. ఈ చిత్రోత్సవాల్లో...

View Article


ఫ్యాన్స్ కోసం 'బ్రహ్మోత్సవం' స్పెషల్‌ షో

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా పివిపి సినిమా, ఎం.బి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్‌పై శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె నిర్మించిన యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ...

View Article


దక్షిణాదిలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

చెన్నై: దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలతో సహా కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటలకు ముగిసింది....

View Article

పాలేరు ఉపపోరులో 88 శాతం పోలింగ్ 

ఖమ్మం: పాలేరులో రికార్డుస్థాయిలో ఓటింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం వరకు కొనసాగింది. మధ్యాహ్నం వరకు మందకొడిగా సాగిన పోలింగ్ సాయంత్రం అయ్యే సరికి పోలింగ్ సరళి అమాంతంగా పెరిగింది....

View Article

డీఎంకే 132, ఏఐడీఎంకే 95 స్థానాలు 

అమ్మను కాదని.. కరుణవైపే తమిళ ప్రజలు మొగ్గు చూపారని ఎగ్జిట్ పోల్ చెబుతోంది. సోమవారం పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఓటింగ్ సరళి.. జనాల నాడి తెలుసుకొని ఓ అంచనాకు వచ్చిన ఎగ్జిట్ పోల్.. డీఎంకేకు అనుకూలంగా...

View Article

ప.బెంగాల్‌లో దీదీకి ఎదురు లేదు 

పశ్చిమ బెంగాల్ లో దీదీకి మరోసారి ఎవరూ ఎదురొడ్డి నిలవలేకపోయారని ఎగ్జిట్ పోల్ తేల్చిచెప్పింది. తాజాగా ప్రకటించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను పరిశీలించినట్లయితే...242 స్థానాలకు గాను తృణమూల్ 167 స్థానాలు కైవసం...

View Article


అసోంలో కమలానిదే పైచేయి

అసోంలో కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి బీజేపీ సత్తా చాటినట్లు ఎగ్జిట్ పోల్స్ తేల్చింది. తాజాగా ప్రకటించిన ఫలితాలను పరిశీలించిన్లయితే మొత్తం 126 స్థానాల్లో బీజేపీ 57 స్థానాలు కైవసం చేసుకొని మెజార్టీ...

View Article

ఎల్డీఎఫ్ వైపే కేరళ ప్రజలు మొగ్గు -ఎగ్జిట్ పోల్స్

కేరళలో అధికార పార్టీకి పరాజయం తప్పదని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని యూడీఎఫ్ ను కాదని.. వామపక్ష కూటమి ఎల్డీఎఫ్ వైఫు ప్రజలు మొగ్గు చూపినట్లు తేల్చింది. మొత్తం 140 స్థానాలు ఉన్న...

View Article


ప్రధానితో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు అధికారులతో కలిసి మంగళవారం ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో భాగంగా రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితుల గురించి ప్రధాని మోడీ ఆరా తీశారు. ఈ సందర్భంగా...

View Article

అల్లు శిరీష్ సరసన అందాల భామ

అల్లు శిరీష్ హీరోగా ఎం.వి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో ఎస్.శైలేంద్రబాబు, కె.వి.శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి నిర్మిస్తున్న కొత్త చిత్రం ఇటీవలే హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైన సంగతి తెలిసిందే....

View Article


మార్పు వైపే మొగ్గు చూపిన ఓటర్లు

బెంగాల్ మినహా తమిళనాడు, కేరళ, అసోం,పుదుచ్చేరిలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు మార్పు వైపే మొగ్గు చూపినట్లు ఎగ్జిట్ పోల్ తేల్చి చెప్పింది. ఒక్క పశ్చిమ బెంగాల్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో అధికార...

View Article

జియా ఖాన్ కేసు: హైకోర్టుకి సుప్రీం ఆదేశాలు

బాలీవుడ్ నటి జియా ఖాన్ ఆత్మహత్య కేసు విచారణని త్వరితగతిన పూర్తి చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో బాంబే హైకోర్టు జూన్ 7న ఈ కేసుని విచారించనుంది. ట్రయల్ కోర్టు జియా కేసు విచారణ పట్ల నిర్లక్ష్యం...

View Article

Image may be NSFW.
Clik here to view.

వన్‌ప్లస్-3 స్మార్ట్‌ఫోన్ విశేషాలు తెలుసా?

చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ వన్‌ప్లస్ తన తాజా మొబైల్ వన్‌ప్లస్ 3ను మార్కెట్లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. గతంలో విడుదలైన వన్‌ప్లస్ 1, 2 మోడల్ మాదిరిగానే ఈ వన్ ప్లస్ 3 కూడా ఆకట్టుకుంటుందని...

View Article
Browsing all 85939 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>