Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Browsing all 86007 articles
Browse latest View live

Image may be NSFW.
Clik here to view.

బ్రెడ్ పై బిగ్ డిబేట్

తెల్లవారితే బ్రెడ్ లేనిదే రోజు గడవని కాలం ఇది. పిల్లలకు స్కూలుకెళ్లాలన్నా, తల్లులకు ఆఫీసులకు త్వరగా వెళ్లాలన్నా, ఈవెనింగ్ స్నాక్స్ అయినా అన్ని రకాలుగా బ్రెడ్ ఉండాల్సిందే. అలాంటి బ్రెడ్ పై ఇప్పుడు...

View Article


Image may be NSFW.
Clik here to view.

ట్రాన్స్ జెండర్స్... ఆ బ్రాండ్ మోడల్స్

ఆ మోడల్స్ పేర్లు... మాయా మీనన్, గౌరి సావిత్రి. అందమైన చీరలు కట్టుకుని, డిజైనర్ బ్లౌజులు వేసుకున్న వారిపై ఫోటో షూట్ జరిగింది. ఓ చీరల డిజైనర్ వారి ఉత్పత్తుల అమ్మకాని కోసం వారిద్దరిని మోడల్స్ గా...

View Article


రాజ్యసభ ఎన్నికలకు నోటీఫికేషన్ జారీ

దేశవ్యాప్తంగా ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు మంగళవారం ఎన్నికల నోటీఫికేషన్ జారీ అయింది. మొత్తం 15 రాష్ట్రాల్లో ఖాళీ అయిన 57 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. తెలుగు రాష్ట్రాల నుంచి 6 స్థానాలకు ఎన్నికల...

View Article

అవినీతి మచ్చ పోగొట్టుకున్న అధికారి

ఓ ఉద్యోగికి దాదాపు 20 ఏళ్ళ సుదీర్ఘ కాలం తర్వాత అతనిపై పడిన అవినీతి మచ్చ తొలగిపోయింది. ఇప్పుడు మళ్లీ తన ఉద్యోగం తిరిగి ఇప్పించమని కోరుతున్నారాయన. పూర్తి వివరాల్లోకి వెళితే... అహ్మదాబాద్‌కు చెందిన డికె...

View Article

అమెరికాలో ఐటీ మంత్రి కేటీఆర్ బిజీ బిజీ 

అమెరికాలోని దిగ్గజ ఐటీ కంపెనీలైన జెన్సిస్, మోనోటిక్స్ సంస్థలతో టి. సర్కార్ పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా హైదరాబాద్ లో ఆయా సంస్థలు పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నాయి. మంత్రి కేటీఆర్ అమెరికా...

View Article


సీబీఐ ఎదుట ఉత్తరాఖండ్ సీఎం హాజరు

ఢిల్లీ: ఉత్తరాఖండ్ సీఎం హరీష్ రావత్ మంగళవారం సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి హాజరైన రావత్ పై సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. మార్చి నెలలో నిర్వహించిన అసెంబ్లీ...

View Article

అసోం సీఎంగా సోనోవాల్ ప్రమాణస్వీకారం

అసోం సీఎంగా శర్వానంద్ సోనోవాల్ మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు 11 మంది కేబినెట్ మంత్రుల చేత ఆ రాష్ట్ర గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోడీ, బీజేపీ...

View Article

నీట్ పై చట్టం తీసుకొస్తాం - జేపీ నడ్డా

ఢిల్లీ: నీట్ ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన కొన్ని నిమిషాల్లోనే కేంద్ర ఆరోగ్య మంత్రి ఈ అంశంపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభత్వాల అభ్యర్థన మేరకు నీట్ నుంచి ఏడాది పాటు...

View Article


విద్యా ప్రమాణాల విషయంలో రాజీపడబోం 

హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్ మంగళవారం ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో భేటీ అయ్యారు. విద్యలో నాణ్యత పెంపొందించే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో బోగస్ విద్యా సంస్థలు...

View Article


గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

ఏపీలోని గురుకుల విద్యాసంస్థల ప్రవేశాలకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్ రావు మంగళవారం ఫలితాలను విడుదల చేశారు. గురుకులాలకు చెందిన స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ...

View Article

టాయ్‌లెట్‌కు రిషీకపూర్ పేరు

దేశంలోని ప్రముఖ నిర్మాణాలు, కట్టడాలకు, రోడ్లకు గాంధీ కుటుంబానికి చెందిన వారి పేర్లెందుకని నిలదీసిన బాలీవుడ్ సీనియర్ నటుడు రిషీకపూర్‌కు కాంగ్రెస్ కార్యకర్తలు వ్యంగ్యంగా బదులిచ్చారు. అహ్మదాబాద్‌లోని ఒక...

View Article

ఆస్కార్ అధికారిక ఎంట్రీకి రూ.కోటి

దేశీయ చిత్ర నిర్మాణ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశలో భాగంగా ఇటీవల కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. కాన్స్, ఆస్కార్ లాంటి అంతర్జాతీయ చిత్ర అవార్డులకై అధికారికంగా భారత్ తరఫున ఎంట్రీలుగా వెళ్లే...

View Article

Image may be NSFW.
Clik here to view.

మమతా దీదీ గురించి 12 సంగతులు

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆమెలో ఆ దర్పమే కనిపించదు. మనతోటి ఆడపడుచుల్లా సాదాసీదాగా ఉండేందుకే ఆమె ఇష్టపడతారు. అలాగని...

View Article


సల్మాన్ 'సుల్తాన్' ట్రైలర్ విడుదల

బాలీవుడ్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సల్మాన్ ఖాన్ సుల్తాన్ చిత్రం త్వరలో విడుదలకాబోతోంది. చిత్రం మూవీ ట్రైలర్ మంగళవారం విడుదలైంది. ఈ ఏడాది మోస్ట్ అవెయిటెడ్ చిత్రాల్లో ఒకటిగా సుల్తాన్ మొదటి...

View Article

తెలంగాణలో రూ.1కే నల్లా కనెక్షన్

తెలంగాణ రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్న ప్రజలకు రూపాయికే నల్లా కనెక్షన్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. గతంలో ప్రకటించిన వంద రోజుల ప్రణాళికలో ఈ సదుపాయాన్ని ప్రభుత్వం ప్రకటించిన సంగతి...

View Article


Image may be NSFW.
Clik here to view.

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కాజల్ అగర్వాల్

బ్రహ్మోత్సవం సినిమాకి మిక్స్‌డ్ రియాక్షన్స్ వచ్చినప్పటికీ తన పాత్రకి మాత్రం ప్రసంశలే దక్కాయంటోంది కాజల్ అగర్వాల్. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లేటెస్ట్ మూవీ బ్రహ్మోత్సవం మూవీ నుంచి మొదలుకుని అప్‌కమింగ్...

View Article

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 579 పాయింట్లు లాభ పడి 25,884 పాయింట్ల వద్ద ముుగిసింది. అలాగే నిఫ్టీ 186 పాయింట్లు లాభపడి 7,935 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. ఉదయం ట్రేడింగ్...

View Article


బురద, ఇసుక, రాళ్లే అతని ఆహారం

హరిద్వార్లోని ఒక వ్యక్తి తన వింత తిండితో వార్తలకు ఎక్కాడు. అందరు అన్నమో, రొట్టెలో తింటుంటే అతనికి మాత్రం అవంటే గిట్టదు. ఇసుక, మట్టి, బురద, రాళ్లూ రప్పలంటే మాత్రం అతనికి అమితమైన ఇష్టం. వాటిని...

View Article

వారి 'వాతావరణం' బాలేదు

వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో చైనా విమాన ప్రయాణికులు గంటల తరబడి ఇండియాలో చిక్కుకుపోయి చుక్కలు చూసారు. దక్షిణ చైనా ఎయిర్ లైన్స్ విమానంలో 125మంది ప్రయాణికులు ఆ దేశంలోని గువాన్గ్జూ బయాన్...

View Article

నెహ్రా మోకాలి శస్త్ర చికిత్స సక్సెస్

టీమిండియా వెటరన్ బౌలర్ , సన్ రైజర్స్ ఫేస్ బౌలర్ ఆశీష్ నెహ్రు మెకాలి శస్త్ర చికిత్స విజయవంతమైంది. సన్ రైజర్స్ తరఫున ఆడుతున్న సమయంలో నెహ్రాకు కుడి కాలికి గాయమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతనికి లండన్...

View Article
Browsing all 86007 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>