మెస్సీ ప్లేస్ లో అనుపమ్ ఖేర్ నియామకం?
గమనిక : ఇది కేవలం కాస్త ఫన్నీగా నవ్వుకునేందుకు మాత్రమే. ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మెస్సీ.. కోపా అమెరికా శతకోత్సవ టోర్నీ ఫైనల్లో అర్జెంటీనాను గెలిపించుకోలేకపోవడంతో ఏకంగా ఆటకే వీడ్కోలు పలకటం...
View Article'కన్నుల్లో నీ రూపమే' తొలి షెడ్యూల్ పూర్తి
యంగ్ హీరో నందు, తేజస్విని ప్రకాశ్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'కన్నుల్లో నీ రూపమే'. బిక్స్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ఇ.రాజమౌళి సమర్పణలో ఎ.ఎస్.పి. క్రియేటివ్ ఆర్ట్స్ పతాకంపై భాస్కర్ బాసాని ఈ...
View Articleతెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీ
తెలంగాణలో 8 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ టీఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సైబరాబాద్ వెస్ట్ సీపీగా నవీన్‌చంద్, సైబరాబాద్ ఈస్ట్ సీపీగా మహేష్ మురళీధర్ భగవత్, సైబరాబాద్ వెస్ట్ జాయింట్...
View Articleస్కూల్ బస్సున్న ఏకైక సర్కారీ బడి!
ప్రయివేట్ స్కూళ్లకు బస్సులు ఉండటం కామన్ కానీ ఓ గవర్నమెంట్ స్కూల్‌కు బస్సు ఉండటం మీరెక్కడైనా చూశారా? ప్రభుత్వ పాఠశాలకు స్కూల్ బస్సేంటి అని ఆశ్చర్యపోకండి. నిజంగానే ఓ సర్కారీ బడికి బస్సుంది. అదెక్కడో కాదు...
View Articleపిచ్చాయ్ అకౌంట్‌నూ హ్యాక్ చేశారు
గూగుల్ సీఈవో సుందర్ పిచ్చాయ్ 'కోరా' అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. కొద్ది రోజుల క్రితం ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేసిన అవర్‌మైన్ గ్రూపే ఈ ఘటనకు పాల్పడింది....
View Articleఫార్మాసిటీకి నిధులు విడుదలకు కేంద్రం హామీ
ఢిల్లీ: తెలంగాణలో నిర్మించతలపెట్టిన షార్మా సిటీ కోసం రూ.200 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం హామీ ఇచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు . ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్ సోమవారం కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా...
View Articleఆర్బీఐ గవర్నర్ రాజన్‌కు ప్రధాని బాసట !
ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి రాజన్ ను తొలగిస్తారనే ప్రచారం ఉపందుకున్ననేపథ్యంలో ఏకంగా ప్రధాని మోడీయే ఆయనకు బాసటగా నిలిచారు. టైమ్స్ నౌ ఇంటర్యూలో మీ పార్టీకి చెందిన ఎంపీ.. రాజన్ పై చేస్తున్న ఆరోపణలపై మీ...
View Article60 ఏళ్లలో చేయలేనిది రెండేళ్లలో చేశాం
భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండేళ్ల తన పాలన గురించి ప్రజలకు వివరించేందు 'టైమ్స్ నౌ' న్యూస్ ఛానల్‌తో ముఖాముఖిలో పాల్గొన్నారు. గత రెండేళ్లలో దేశంలో వచ్చిన మార్పులు మొదలు ఎన్ఎస్‌జీ సభ్యత్వం, విదేశాంగ...
View Articleభార్యకు ఫోన్ కొన్నారన్న కోపంతో...
చాలా చిన్న కారణాలకే ఆత్మహత్య చేసుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఓ భర్త భార్యకు ఆమె తల్లిదండ్రులు ఫోన్ కొన్నారన్న కోపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యను, పసిపాపని అనాథని చేశాడు. హైదరాబాద్ నగర శివార్లలోని...
View Articleరాజధాని నగరంలో భారీ వర్షం
హైదరాబాద్ నగరంలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షానికి నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నీరు రోడ్లపై ఏరులై పారింది. రహదారులపై నీళ్లు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం...
View Articleస్మార్ట్ ఫోన్: యాపిల్‌కు పోటీగా గూగుల్
రోజుకో కొత్తఫోన్ వెలువడుతున్న రోజులివి. ఎన్ని కొత్త ఫోన్లు వచ్చినా... అందులో ఎన్ని ఫీచర్లు ఉన్నా... ఇంతవరకూ ఏది కూడా యాపిల్ ఫోన్‌ను బీట్ చేయలేకపోయింది. దానికున్న ఆదరణను తగ్గించలేకపోయింది. ఐఫోన్ వాడితే...
View Articleవిమానయాన సంస్థ ‘కబాలి’ ఆఫర్
రజినీకాంత్ తాజా చిత్రం కబాలి విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ప్రముఖ విమానయాన సంస్థ ఆఫర్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక ఆఫర్‌కు 'ఫ్లై లైక్ ఏ సూపర్ స్టార్' అని పేరు పెట్టింది. బెంగళూరు నుంచి కోచి వెళ్లేందుకు...
View Articleప్రేమించలేదని బండితో ఢీ కొట్టాడు
ఓ అమ్మాయి వెంట పడ్డాడు ఆకతాయి. అమ్మాయి ప్రేమించకపోయేసరికి... తాగి బండి నడిపి అమ్మాయిని ఢీ కొట్టాడు. వెన్నెముక దెబ్బతిని... ఆరునెలల పాటూ మంచానికే పరిమితమయ్యే పరిస్థితిలోకి వెళ్లింది అమ్మాయి. ఈ ఘటన...
View Articleమెగా కుటుంబమంతా సినిమాల్లోనేనా!
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కత్తిలాంటోడు షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నాలుగు రోజుల క్రితమే మెగా ప్రిన్సెస్ నీహారిక తొలి చిత్రం 'ఒక మనసు' థియేటర్లలోకి విడుదలై విజయం సాధించింది. మెగా కుటుంబమంతా ఆనంద...
View Articleకాలిఫోర్నియాలో కార్చిచ్చు
అమెరికాలోని కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు ఇంకా ఆరలేదు. ఇంతెత్తున నాలుకలు చాపిన అగ్ని దాటికి కిలోమీటర్ల కొద్ది అరణ్యం బుగ్గిగా మారిపోతోంది. అరణ్య ప్రాంతాలకు సమీపంలోని గృహాలు కూడా పెద్ద సంఖ్యలో...
View Articleకేంద్రంపై నిందలు వేయడం మానండి - దత్తాత్రేయ
న్యాయవాదుల సమస్యపై సీఎం కేసీఆర్ కేంద్రాన్ని నిందించిన నేపథ్యంలో దీనిపై కేంద్ర మంత్రి దత్తాత్రేయ స్పందించారు. ఏపీ, తెలంగాణ మధ్య ఏర్పడిన సమస్యను కేంద్రానికి ముడిపెడుతూ తమను నిందించడం సరికాదని కేంద్ర...
View Articleపశువుల వ్యాపారులతో పేడ తినిపించారు
ఉత్తర భారతదేశంలో గోసంరక్షణ పేరిట అతివాదుల ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ధర్మ సంరక్షణంటూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్న కొందరు భజరంగ్ దళ్ కార్యకర్తలు పశువుల అమ్మకందారులపై...
View Articleఈ మాజీ మోడల్ శివుడికే జన్మనిచ్చిందిట
మాతాజీగా మారిన బిగ్ బాస్ మాజీ పోటీదారు సోఫియా హయత్ ఈ మధ్యకాలంలో చిత్ర విచిత్రమైన ప్రకటనలతో తరచుగా వార్తలకెక్కుతోంది. తాజాగా ఈ మాజీ మోడల్ చేసిన ప్రకటన అందరూ ఇదేం చోద్యం అనుకునేలా చేసింది. తాను...
View Articleకేసీఆర్‌పై సదానంద గౌడ అసహనం
హైకోర్టు విభజన అంశంపై తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపట్ల కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ ఒకింత అసహనం వ్యక్తం చేసారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఏమాత్రం బాలేదని వ్యాఖ్యానించారు....
View Articleబిహార్ పోలీసుల నిర్వాకం..
బిహార్ పోలీసుల నిర్వాకం చూశారా? రేపిస్టుల లైంగికదాడితో అటు శారీరకంగానూ ఇటూ దానికి పదింతలు మానసికంగానూ కుంగిపోయిన బాధితురాళ్ల గుర్తింపును సోషల్ మీడియా సాక్షిగా బట్టబయలు చేసారు. లైంగిక అత్యాచారానికి...
View Article