ఆ కీచకుడు ఎక్కడికి వెళతాడు?
మూడేళ్ల క్రితం డిసెంబర్లోనే 23 ఏళ్ల నిర్భయను అతి కిరాతకంగా లైంగిక వేధింపులకు గురిచేసి ప్రాణం పోయేలా చేశారు ఆరుగురు దుండుగులు. అందులో ఒకడు పద్దెనిమిదేళ్ల లోపు వాడు కావడంతో శిక్షను పూర్తి చేసుకుని...
View Articleరోజా పై సస్పెన్షన్ ఎత్తివేయాలి
శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో భాగంగా సోమవారం సెషన్ మొదలైంది. సభలోకి అడుగపెట్టగానే జగన్ సీట్ దగ్గరికి వెళ్లి చంద్రబాబు పలకరించి వచ్చారు. కాగా రోజాపై ఏడాది పాటు వేసిన సస్పెన్షన్ ను ఎత్తివేయాల్సిందేనని...
View Articleవైష్ట దేవాలయాలకు పోటెత్తిన భక్తులు
సోమవారం వైకుంఠ ఏకాదశి కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతువన్నాయి. సోమవారం తెల్లవారు జాము నుంచే వైష్ట దేవాలయాలకు భక్తులు బారులుతీరారు. తిరుమల, సింహాచలం, అన్నవరం, ద్వారకా...
View Articleసమావేశాలను బహిష్కరించిన వైకాపా
రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయడానికి ప్రభుత్వం నిరాకరించడంతో వైకాపా శీతాకాల సమావేశాలను బహిష్కరించింది. పూర్తి వివరాల ప్రకారం సోమవారం ప్రారంభమైన సభలో జగన్ రోజా పై సస్పెన్షన్ ఎత్తివేతకు డిమాండ్ చేశారు. అయితే...
View Articleవిడుదలవ్వనంటున్న నిర్భయ నిందితుడు
నిర్భయ నిందితుడు తాను కొన్నాళ్ల పాటూ స్వచ్ఛంద సంస్థ పర్యవేక్షణలోనే ఉండేందుకు ఇష్టపడుతున్నట్టు తెలిపాడు. ఆదివారమే అతనికి విడుదల లభించింది. అయితే ఎక్కడికి వెళ్లాలో తెలియక, బయటికి వెళితే పరిస్థితి ఎలా...
View Articleఢిల్లీ మహిళా కమిషన్ పిటిషన్ కొట్టివేత
నేరమే గెలిచింది... న్యాయం కోసం పోరాడిన మేం ఓడిపోయాం... అంటూ నిర్భయ తల్లి చేసిన వ్యాఖ్యలు నిజమేనేమో అనిపిస్తుంది. ఆడపిల్ల పట్ల అత్యంత పాశవికంగా ప్రవర్తించి ఆమె చావుకు కారణమైన వాణ్ని స్వల్ప కాల జైలు...
View Articleమంచు మనోజ్ కొత్త సినిమా
మంచు మనోజ్ హీరోగా ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్‌పై నూతన చిత్రం ప్రారంభం కానుంది. 'రవితేజతో 'మిరపకాయ్', బాలకృష్ణతో 'శ్రీమన్నారాయణ', నానితో పైసా' వంటి సినిమాల్ని నిర్మించిన నిర్మాత రమేష్ పుప్పాల ఈ చిత్రాన్ని...
View Articleఢిల్లీ వాహన విధానానికి స్కూళ్లు వ్యతిరేకం!
ఢిల్లీ నగరంలో నెలలో పదిహేను రోజులపాటే వాహనాలను రోడ్లపైకి అనుమతించాలని, ఆ సమయంలో ఇతర అవసరాలకు పాఠశాలల బస్సులను వినియోగించాలన్న ఆప్ ప్రభుత్వ నిర్ణయాన్ని పాఠశాలల యాజమాన్యాలు వ్యతిరేకించాయి. ఈ విషయమై...
View Articleమాదేశీ డిమాండ్లకు నేపాల్ ఓకే!
మాధేశీయుల డిమాండ్లకు ఎట్టకేలకు నేపాల్ ప్రభుత్వం తలొగ్గింది. చట్ట సభల్లో ప్రాతినిథ్యంతో పాటు నియోజకవర్గ పునర్విభజన చేయాలన్న వారి డిమాండ్లకు ఒప్పుకుంది. అందులో భాగంగా ఆ దేశ కొత్త రాజ్యాంగాన్ని సవరించాలని...
View Articleఆంధ్రలో రష్యన్ అణు ప్లాంట్లు?!
రష్యా సహకారంతో నిర్మించాలని తలపెట్టిన కొత్త అణు విద్యుత్ ప్లాంట్లను ఆంధ్ర ప్రదేశ్‌లో నిర్మించేందుకు కేంద్రం యోచిస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక రూపొందిందని వార్తలు వచ్చాయి....
View Articleవిద్యార్థులని అడ్డుకున్న ఎయిర్ ఇండియా
ఉన్నత చదువుల కోసం అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకి వెళ్తున్న 19 మంది విద్యార్థులని ఆదివారం రాత్రి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా విభాగం అధికారులు అడ్డుకున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని...
View Articleఅయ్యో... ఆ కామెంట్ పెట్టింది నేను కాదు
బాబాయ్, అబ్బాయ్ ల సినిమాలు రెండూ సంక్రాంతికే విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. నిన్నటికి నిన్న బాలయ్య డిక్టేటర్ సినిమాన ఆరు నూరైనా సంక్రాంతికి విడుదల చేస్తామని శపథం చేసి మరీ చెప్పారు. ఇక ఎన్టీఆర్ సినిమా...
View Articleఎయిర్ ఇండియా విమానాన్ని ఢీ కొట్టిన బస్
ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఓ విమానాన్ని ఢీకొట్టింది. అయితే ఆ విమానం ఆగి ఉన్నది కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే... కోల్ కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోష్ విమానాశ్రయంలో ఎయిర్...
View Articleనిర్భయ2: ఏడుగురు రేపిస్టులకు ఉరిశిక్ష
మానసిక వికలాంగురాలని కూడా దయ చూపకుండా... ఆమెని పాశవికంగా లైంగిక వేధింపులకు గురిచేసి, అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు ఏడుగురు దుండుగులు. వారికి హర్యాణా లోని రోహ్ తక్ అదనపు సెషన్స్ కోర్టు ఉరిశిక్ష...
View Articleరెచ్చిపోయిన సైకో: కాల్చి చంపిన పోలీసులు
కరీంనగర్లో ఓ సైకో ఉన్మాదిలా ప్రవర్తించాడు. కనిపించిన వారిని కనిపించనట్టు నరకడం మొదలుపెట్టాడు. దీంతో పోలీసులు అతనిపై కాల్పులు జరపాల్సి వచ్చింది. అందిన సమాచారం మేరకు... కరీంనగర్లోని లక్ష్మి నగర్లో...
View Articleఆ సైకో జీతం ఏడాదికి రూ.18లక్షలు
కరీంనగర్లో తల్లిదండ్రులతో సహా... 20 మందిపై దాడికి పాల్పడిన సైకో బల్విందర్ సింగ్. వివరాలు తెలియని వారు అతడు ఎన్నాళ్ల నుంచో సైకోలా ఉన్నాడేమో అనుకుంటారు. కాదు బల్విందర్ ఓ విజయవంతమైన సాఫ్ట్ వేర్ ఇంజినీర్....
View Articleహేమా హత్య కేసులో భర్త అరెస్టు
ముంబయిలో జరిగిన జంట హత్యల కేసులో పోలీసులు హతురాలి భర్త చింతన్ ఉపాధ్యాయను మంగళవారం అరెస్టు చేశారు. ఆర్టిస్టు హేమా ఉపాధ్యాయ, ఆమె లాయర్ హరీశ్ భంబానీల మృతదేహాలు అట్టపెట్టెల్లో, ఓ నాలాలో గత ఆదివారం బయట పడిన...
View Articleకేజ్రీవాల్‌కు నోటీసులు పంపిన హైకోర్టు
కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్య గొడవ సద్దుమణిగేలా కనిపించడం లేదు. మరింతగా ముదిరే సూచనలే ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీ జిల్లా క్రికెట్ సంఘం (డీడీసీఏ) నిధులను జైట్లీ...
View Articleఅసెంబ్లీలో కన్నీరు పెట్టిన మహిళా ఎమ్మెల్యే
తెదేపా ఎమ్మెల్యే అనిత మంగళవారం ఏపీ శాసన సభలో కన్నీరు పెట్టారు. సభలో మాట్లాడుతూ ఎమ్మెల్యే రోజా తనపై చేసిన వ్యాఖ్యల్ని తలచుకున్నారు. రోజా మాట్లాడిన మాటలు తనను చాలా బాధ పెట్టాయని, ఆ బాధతో రెండు రోజులుగా...
View Articleకుప్పకూలిన ఆర్మీ విమానం: 10 మంది మృతి
విమానాశ్రయం గోడ తగిలి ఓ ఆర్మీ విమానం కుప్పకూలిపోయింది. ఆ సమయంలో విమానంలో పదిమంది దాకా ఉన్నారు. వారిలో అందరూ అక్కడికక్కడే మరణించారు. ఈ విమానం రాంచీ ప్రాంతానికి చెంది బీఎస్ఎఫ్ విమానంగా గుర్తించారు....
View Article