దానిపై తక్షణ విచారణ అవసరం లేదు
రాహుల్ గాంధీ పౌరసత్వంపై దాఖలైన పిల్ పై తక్షణమే విచారణ జరపాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. దానిపై మంగళవారం విచారణ జరిపేందుకు నిరాకరించింది. ఆ పిల్ ను న్యాయవాది మనోహర్ లాల్ శర్మ దాఖలు...
View Articleఅమీర్ పై విమర్శల వెల్లువ
దేశంలో పెరిగిపోతున్న అసహనం దృష్ట్యా తాను, తన భార్య కిరణ్ దేశం విడిచి వెళ్లాలని ఆలోచించినట్లు అమీర్‌ఖాన్ పేర్కొన్న విషయం విదితమే.దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రముఖ నటుడు అనుపమ్...
View Articleటీఆర్ఎస్‌కు రికార్డు స్థాయిలో ఆధిక్యం?
వరంగల్ లోక్ సభకు జరిగిన ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు మంగళవారం ప్రారంభమైంది. మొత్తం 22 రౌండ్లు గా లెక్కింపు జరుగుతోంది. అయితే కేవలం మొదటి పది రౌండ్లు పూర్తయ్యే సరికే టీఆర్ఎస్ కు మూడు లక్షల ఓట్ల మెజారిటీ...
View Articleఇది ముమ్మాటికి అధికార దుర్వినియోగమే-కిషన్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రతిపక్షాలు చేసిన చిల్లర ప్రచారాన్ని వరంగల్ ప్రజలు తిప్పికొట్టారు. ఇకనైనా విమర్శలు, ఆరోపణలు మానుకుని అభివృద్ధికి సహకరిస్తే బాగుంటుందని అన్నారు తెలంగాణ రాష్ట్ర భారీ...
View Articleఇది తెలంగాణ ప్రజల విజయం - పసునూరి
తనను భారీ మెజార్టీతో ఆదరించినందుకు వరంగల్ ప్రజలకు పసునూరి దయాకర్ కృతజ్ఞతలు తెలిపారు. ఓరుగల్లు ఉపపోరులో గెలుపొందిన సందర్భంగా టీఆర్ఎస్ అభ్యర్ధి పసునూరి దయాకర్ వరంగల్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ...
View Articleరష్యా విమానాన్ని కూల్చేసిన టర్కీ
అనుమతి లేకుండా తమ గగనతలంలోకి ప్రవేశించిందన్న కారణంగా ఓ యుద్ధ విమానాన్ని టర్కీ సేనలు మంగళవారం కూల్చేశాయి. మొదట్లో ఆ దేశానికి చెందిన యుధ్దవిమానమో తెలియలేదు. ఘటన జరిగిన కాసేపటికే రష్యా ఆ విమానం తమదేనని...
View Article25 శాతం లివర్ తోనే బతుకుతున్నా
తాను కేవలం 25 శాతం లివర్ తోనే జీవితం గడుపుతున్నానని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తెలిపారు. హెపటైటిస్ బి వైరస్ తన కాలేయాన్ని 75 శాతం దెబ్బతీసిందన్నారు. హెపటైటిస్ బి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన...
View Articleవిదేశీ మహిళలు ఇక కాశీలో చీర కట్టాల్సిందే
ప్రఖ్యాతిగాంచిన కాశీ విశ్వనాథుడి దర్శనానికి వచ్చే విదేశీయులు ఇకపై తమ వస్త్రధారణను భారతీయ సంప్రదాయశైలిలోకి మార్చుకోవాల్సి ఉంటుంది. భారతీయ సంప్రదాయ వస్త్రాలను దర్శించిన వారినే దేవాలయంలోకి...
View Articleఇది ముమ్మాటికి అధికార దుర్వినియోగమే
ఓరుగల్లు ఉప పోరు ఫలితాలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..వరంగల్ ఉప పోరులో టీఆర్ ఎస్ అధికార దుర్వనియోగానికి పాల్పడిందని...
View Articleనారా వారి చేపల పులుసు అదుర్స్
నారా రోహిత్ సినిమాలు వేళ్ల మీదే లెక్క పెట్టేవే. కానీ మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు. భారీబడ్జెట్ సినిమాలు చేయకపోయినా... లో బడ్జెట్ సినిమాలతోనూ విజయాలు సాధిస్తున్నాడు. ఇప్పుడు రోహిత్ చేతిలో రెండు...
View Articleఇది వాపు మాత్రమే..బలంకాదు-రేవంత్ రెడ్డి
ఉప ఎన్నికలో గెలిచి సంబరాలు చేసుకుంటున్నటీఆర్ఎస్ ను చూస్తుంటే జాలేస్తుందని టి.టీడీపీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ నేతలు వాపును చూసి బలమనుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హైదారాబాద్ లో...
View Articleకారు స్పీడుకు కమలం, హస్తం బేజారు
వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక పోరులో కారు స్పీడుకు విపక్షాలు బొక్కబోర్లా పడ్డాయి. అధికార పక్షాన్ని నిలువరించే మాట దేవుడెరుడు...కనీస ఓట్లను సంపాదించేందుకే నానా పాట్లూ పడ్డాయి. మొత్తం ఎన్నిక ఏకపక్షంగా సాగి...
View Articleప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది
వరంగల్ ప్రజలు చరిత్రలో నిలిచిపోయే తీర్పునిచ్చారని సీఎం కేసీఆర్ అన్నారు. వరంగల్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా హైదరాబాద్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం...
View Articleయుద్ధ విమానం కూల్చివేత సబబే-ఒబామా
రష్యా విమనాం కూల్చివేతను అమెరికా అధ్యక్షడు ఒబామా సమర్థించారు. గగన తలాన్ని కాపాడుకునే హక్కు ప్రతీ దేశానికి ఉంటుందని వెల్లడించారు. మంగళవారం రష్యా విమాన్ని టర్కీ కూల్చి వేసిన తెలిసిందే. ఈ ఘటనపై స్పందిస్తూ...
View Articleటీఆర్ఎస్ బ్లాక్ మెయిల్ చేసింది-షబ్బీర్
ఉప ఎన్నికలో ప్రజలు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తున్నామని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. అయితే ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు. ఓటు వేయకుంటే పథకాలను నిలుపుదల చేస్తామని...
View Articleమీడియాను విమర్శించడం తగదు-రేవంత్
సీఎం కేసీఆర్ పై టి.టీడీపీ నేత రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. తప్పులను ఎత్తి చూపిన మీడియాను నిందించడం కేసీఆర్ కు అలవాటుగా మారిందని ఆరోపించారు. మీడియా వాక్ స్వాతంత్ర్యాన్ని హరించాలని కేసీఆర్...
View Articleమా ఆయన వేధిస్తున్నాడు -కౌసల్య
గృహహింస వేధింపులు ఎదుర్కుంటున్న వారిలో సాధారణ మహిళలే కాకుండా సెలబ్రిటీలు కూడా వున్నారనే విషయం మరోసారి రుజువైంది. ప్రముఖ తెలుగు నేపథ్యగాయని కౌసల్య తనని భర్త వేధిస్తున్నాడంటూ పోలీసులని ఆశ్రయించింది. తనని...
View Articleభూముల రేట్లను నియంత్రిస్తాం - చంద్రబాబు
రాజధాని ప్రాంతంలో భూములు రేట్లు పెరగకుండా నియంత్రిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని అంటే అన్ని వర్గాల ప్రజల సమ్మేళనమని..ఇందులో పేద, ధనిక అన్నివర్గాల వారు జీవించే పరిస్థితి ఉండాలని చంద్రబాబు...
View Articleఅమీర్ ఖాన్‌పై కేసు నమోదు చేసిన కోర్టు
ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌పై ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ సెషన్స్ కోర్టులో సెడిషన్ కేసు నమోదైంది. జాతి, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన అమీర్ ఖాన్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని...
View Articleరాహుల్ కు విద్యార్థుల ఝలక్
కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఈరోజు బెంగళూరులోని ప్రముఖ మౌంట్ కార్మెల్ కళాశాలలో విద్యార్థులతో మాట్లాడారు. ఈ సమావేశంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం గురించి రాహుల్ అడిగిన ప్రశ్నకు విద్యార్థులు రాహుల్‌కు...
View Article