Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Browsing all 85929 articles
Browse latest View live

చిరు సినిమాలో కాజల్ అగర్వాల్ ఫైనల్

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు సంబంధించి ఓ సస్పెన్స్ వీడింది. ఒక దాని తర్వాత ఒకటి ఈ సినిమా షెడ్యూల్స్ పూర్తవుతున్నా.. ఇంతకాలం ఈ చిత్రంలో చిరు సరసన హీరోయిన్ ఎవరు, సినిమాలో విలన్ ఎవరు అనే దానిపై...

View Article


ఏడు వారాల నగలు మీరూ ధరించవచ్చు

ఏడు వారాల నగలు అంటే మొత్తం బంగారు నగలే అనుకుంటుంటారు మహిళలు. అవి ఏదో డబ్బున్న వాళ్లు మాత్రమే ధరించగలరు అనుకుంటే పొరపాటు. ప్రతి ఒక్క మహిళ వీటిని ధరించవచ్చు. అంతేకాదు గ్రహాల అనుగ్రహం కూడా పొందవచ్చు....

View Article


ఆ సమయాల్లో ఫోటోలు తీస్తున్నాడు

ప్రశ్న: నేను, నా బాయ్ ఫ్రెండ్ కొన్ని సందర్భాల్లో అత్యంత సన్నిహితంగా మెలుగుతుంటాం. అలాంటి సమయాల్లో ఆ సన్నివేశాలను తను ఫోన్ లో ఫోటోస్ తీయడం, అలాగే రికార్డు చేయడం చేస్తున్నాడు. అయితే నేను ఈ విషయంలో...

View Article

ఎన్ని నగలున్నా దాని తర్వాతే మిగతావి

ఈ ఫ్యాషన్ వరల్డ్‌ లో రోజుకో నయా ట్రెండ్ వస్తుంది. అయితే ఎప్పటికీ ఒక ట్రెడిషనల్ జ్యువెలరీ మాత్రం ఫ్రెష్‌గానే ఉంటుంది. అదే నల్లపూసల హారం. మాంగల్యబలాన్ని మరింత పెంచుతుందన్న క్రెడిట్ దీనికి ఉంది. అందుకే...

View Article

కిస్ ఇస్తుంది ఫుల్ ఎనర్జి

మనం ఎన్ని సమస్యలలో ఉన్నా ఇంటికెళ్లగానే భార్యతో కాస్త రొమాంటిక్ గా గడిపితే చాలు. ఆ ఒత్తిడి భారమంతా ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఆమె ఇచ్చే ఒక అందమైన ఆప్యాయత గల ముద్దు ద్వారా అన్నింటినీ మర్చిపోతాము. దీని వలన...

View Article


Image may be NSFW.
Clik here to view.

వర్షంలో రొమాంటిక్ గా గడపండి

అసలే వర్షాకాలం.. అందులో ఆ రోజు ఆఫీసులో మీ వీక్లీ ఆఫ్. ఒకవైపు బయట చిన్నగా కురుస్తోన్న చినుకులు.. మరోవైపు మీ లైఫ్ పార్టనర్ తో మీరు గడిపే క్షణాలు.. ఎవరికీ అందని ఆనందతీరాలు మీవి. వాటిని రాతల్లో, మాటల్లో...

View Article

ఫస్ట్ నైట్ రోజున ఇలా చేస్తేనే లైఫ్ హ్యాపీ

అది కొత్త జీవితం ప్రారంభించాక మొదలయ్యే మొదటి రోజు. అందువల్ల నవ దంపతులు ఫస్ట్ నైట్ రోజున చాలా విషయాలపై చర్చించుకోవాలి. భార్యభర్తల మధ్య తొలి మూడు రోజులు అత్యంత కీలకం. ముఖ్యంగా, ఈ మూడు రోజుల్లోనే...

View Article

ఆ హార్మోన్ యవ్వనంగా ఉంచుతుందట

నిత్య యవ్వనంగా వుండాలంటే అందరికీ ఎంతో ఇష్టం ఎందుకంటే మనిషి జీవితంలో యవ్వనం ఎంతో అపురూపమైనది. యవ్వనం మనిషికి కొత్త జవజీవాలను ఉత్పాహాన్ని, అందాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. యవ్వనంలో వుండగా మన అందం, మన...

View Article


అల్పపీడనంతో మళ్లీ భారీ వర్షసూచన

ఈ ఏడాది ఎండలు బాగానే మండాయి. అదే విధంగా వర్షాలు కూడా భారీగానే కురుస్తున్నాయి. కిందటేడాదితో పోలిస్తే... ఈ ఏడాది వర్షాలు బాగా పడుతున్నాయి. కారణం నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా...

View Article


నో సెన్సార్ కట్: పండగ చేస్కోండి

సినిమాకు ప్రేక్షకులను ఆకర్శించేందుకు దర్శక-నిర్మాతలు కలిసి కొన్ని సీన్లను ప్రత్యేకంగా చిత్రీకరిస్తే వాటిని సెన్సార్ బోర్డ్ నిర్ధాక్షిణ్యంగా కత్తిరించి పాడేస్తుంది. ఈ విషయంలో సినిమా వాళ్లకు- సెన్సార్...

View Article

‘సౌర’ లక్ష్యాన్ని అధిగమించిన తెలంగాణ

పునరుత్పాదక వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తి విషయమై కేంద్రం నిర్దేశించిన లక్ష్యాన్ని తెలంగాణ ప్రభుత్వం అధిగమించింది. కేంద్రం నిబంధనల ప్రకారం రాష్ట్రాల విద్యుత్ అవసరాల్లో 5 శాతం విద్యుత్‌ను పునరుత్పాదక...

View Article

రాజ్‌నాథ్ రక్షణ బాధ్యత పాక్ దే ..

ఢిల్లీ: కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాక్ పర్యటన నేపథ్యంలో ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహీదీన్ చీఫ్ హఫీజ్ సయీద్ వార్నింగ్ పై భారత విదేశాంగా శాఖ స్పందించింది. ఉగ్రమూకలు హెచ్చరించినంత మాత్రానా తాము...

View Article

మోహన్ లాల్‌తో నాకు ఏ విభేదాలు లేవు

ఎన్టీఆర్, మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ మూవీ ప్రస్తుతం కేరళలో షూటింగ్ జరుపుకుంటోంది. తెలుగు, మళయాళం భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుండగా... తెలుగు వెర్షన్‌కి సంబంధించి మోహన్ లాల్...

View Article


లెనొవో 'వైబ్ కే5 నోట్' స్మార్ట్‌ఫోన్‌

ఇటీవల కాలంలో ఎక్కువగా సేల్ అవుతున్న స్మార్ట్‌ఫోన్లలో లెనోవో సంస్థవే అధికం. తాజాగా లెనోవో సంస్థ 'వైబ్ కె4 నోట్' స్మార్ట్‌ఫోన్‌ను సోమవారం భారత మార్కెట్లో విడుదల చేసింది. రెండు వేరియంట్లలో ఈ ఫోన్ లభ్యం...

View Article

పూనమ్‌తో ప్రేమలో తిక్క డైరెక్టర్!

ఒకప్పటి టాలీవుడ్‌ హీరోయిన్ పూనమ్ బజ్వా 'తిక్క' మూవీ ఆడియో ఫంక్షన్లో తళుక్కుమంది. ఇంతకీ ఆమెకూ, తిక్క సినిమాకు సంబంధమేంటా అని ఆరా తీస్తే.. ఆ సినిమా దర్శకుడు సునీల్‌, పూనమ్ ప్రేమించుకుంటున్నారనే విషయం...

View Article


ప్రుథ్వీని 'తొక్కిపారేస్తాం': బాలయ్య ఫ్యాన్స్

థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ 'ఖడ్గం' సినిమాలో చెప్పిన ఒక్క డైలాగ్ తో పాపులర్ అయిపోయి ఇండస్ట్రీలో పాతుకుపోయాడు కమెడియన్ పృథ్వీ. ఆ తర్వాత తనదైన స్టైల్ లో కామెడీ స్పూఫ్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ...

View Article

హోదా కోసం పార్లమెంట్ వద్ద టీడీపీ ధర్నా

ప్రత్యేక హోదా అంశంపై మోడీ సర్కార్ మీనమేషాలు లెక్కిస్తున్న నేపథ్యంలో పోరుబాట పట్టాలని టీడీపీ ఎంపీలు నిర్ణయించారు. ఈ మేరకు వారు పార్లమెంట్ భవనం గాంధీ విగ్రహం వద్ద సోమవారం ధర్నాకు దిగారు. విభజన హామీలతో...

View Article


వారిని సురక్షితంగా ఇండియా రప్పిస్తాం

సౌది అరేబియాలో ఉద్యోగులు కోల్పోయి ఇబ్బందులు పడుతున్న 10వేల మంది భారతీయులు ఏలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విదేశాంగ మంత్రి సుష్మస్వరాజ్ స్పష్టం చేశారు. వారందరికీ పదిరోజులకు సరిపడా ఆహారం ఇండియా...

View Article

వరల్డ్ కప్ వరకు లీమనే కోచ్

ఆసీస్ క్రికెట్ జట్టు కోచ్ లీమన్ పదవీ కాలాన్ని మరో మూడేళ్లు పొడగిస్తూ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. లీమన్ కోచ్ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తునందుకుగాను ఈ మేరకు నిర్ణయం...

View Article

ఎంసెట్ -2 రద్దుపై నేడు అధికారిక ప్రకటన

తెలంగాణ ఎంసెట్ -2 రద్దు అంశాన్ని మంగళవారం సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటిస్తారని టి. విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు జరిపిన చర్చ కారణంగా దీనిపై ప్రకటన...

View Article
Browsing all 85929 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>